రష్మీ ఒక పక్క జబర్దస్త్ తో మరియు డీ డ్యాన్స్ షో తో మంచి పాపులారిటీని సంపాదించిన సంగతి తెలిసిందే. ఈ షో లో కొత్త జడ్జులను నియమించుకొని వారి చేత యాంకర్ లతో చేయించే స్కిట్లు కొన్ని వివాదాలకు దారి తీస్తున్నాయి. తాజాగా, పలు హిట్ పాటలకు కొరియో గ్రాఫర్ గా చేసిన శేఖర్ మాస్టర్ డీ గేం షో లో జడ్జి గా అవతారమెత్తాడు. కొద్ది కాలం నుంచి అక్కడున్న జడ్జిలతో యాంకర్లను కామెంట్ చేయించడం, యాంకర్లతో జడ్జీలను కామెంట్లు చేయించడం జరుగుతూ వస్తోంది.
Image result for rashmi
పైగా ఇలా ఒక డాన్సు షో లో కామెడీని మిక్స్ చేసి ప్రయోగం చేసిన డీ షో కి మాంచి రెస్పాన్స్ వాస్తుండడం తో దీన్నే కంటిన్యు చేద్దామని వారుభావించారు. వివరాల్లోకి వెళ్తే.. గతంలో యాంకర్ రేష్మి, సుదీర్ ల మధ్య ఏదో ఉందంటూ నానా హంగామా చేసిన విషయం విదితమే. ఆ అఫైర్స్ వ్యవహారంకాస్త ఇప్పుడు రేష్మీ శేఖర్ మాస్టర్ వద్దకు చేరింది. 

Image result for rashmi

మొదట్లో కేవలం ఫన్నీ స్కిట్లకే పరిమితమైన ఈ వ్యవహారం ఇప్పుడు కాస్తా నిజంగానే వారి మధ్య ఏదో ఉంది అనుకునేలా చేస్తోంది. అందుకు కారణం ఆ షో స్క్రిప్ట్ లోనే వారి మధ్య రోమాన్స్ సన్నివేశాలు కొన్నిపెట్టడం అనే వాదన వినిపిస్తోంది. అయితే ఈ విషయం కాస్తా శేఖర్ మాస్టర్ భార్య వద్దకు చేరింది. తన భర్త అలా టివి తెరపై రేష్మీ తో రోమాన్స్ చేయడం చూసి తట్టుకోలేని ఆమె అతన్ని ఈ విషయమై నిలదీసినట్టు, అలాగే యాంకర్ రష్మికి వార్నింగ్ కూడా ఇచ్చినట్టు కొన్ని యుట్యూబ్ చానల్స్ క్రియేట్ చేసాయి. 



మరింత సమాచారం తెలుసుకోండి: