తెలుగు సినీపరిశ్రమ మరో హాస్య నటుడిని కోల్పోయింది. ప్రముఖ సినీ హాస్యనటుడు నటుడు గుండు హనుమంతరావు కన్నుమూశారు. కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న హనుమంతరావు సోమవారం తెల్లవారుజామున మరణించారు. అకస్మాత్తుగా అస్వస్థకు గురైన ఆయన్ను కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించారు. 

సంబంధిత చిత్రం

ఐతే.. అప్పటికే గుండు హనుమంతరావు చనిపోయినట్టు డాక్టర్స్ ధ్రువీకరించారు. హనుమంతరావు పార్థివదేహాన్ని ఎర్రగడ్డ గోకుల్ థియేటర్ సమీపంలో ఉన్న జెట్ కానీలో ఉంచారు. ఇవాళ ఆయన అంత్యక్రియలు జరుగుతాయి. పలువురు సినీప్రముఖులు నివాళులు అర్పిస్తున్నారు. 


gundu hanumantha rao కోసం చిత్ర ఫలితం

మరింత సమాచారం తెలుసుకోండి: