దక్షిణాదిలో హీరోల కొడుకులు సినిమాలలోకి రావడం టాప్ యాక్టర్స్ గా మారిపోవడం చూస్తూనే ఉన్నాం.  తెలుగు,తమిళ చిత్ర పరిశ్రమలో టాప్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగిన ఆనాటి గ్లామర్ క్విన్ రాధ తన కుమార్తెలు ఇద్దరిని దక్షిణాది చలన చిత్ర పరిశ్రమలో టాప్ హీరోయిన్స్ ని  చేయాలని ప్రయత్నాలు చేసింది.  నాగ‌చైత‌న్యకు జోడిగా జోష్ తో తెలుగు ప్రేక్షకుల‌ను ప‌ల‌క‌రించిన కార్తీక ఫ‌స్ట్ సినిమాతో ప్లాప్ ఎదుర్కోంది. ఆ త‌రువాత రంగంతో హిట్ కొట్టిన ఈ సుంద‌రి యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ కి జ‌త‌గా ద‌మ్ములోనూ మెరిసింది.
Related image
వాస్తవానికి ద‌మ్ము త‌న ఫేట్ ని మార్చేస్తుంద‌ని కార్తీక ఆశించింది. కానీ కెరీర్ కి బూస్ట్ ఇవ్వాల్సింది పోయి ద‌మ్ములో ఎన్టీఆర్ కి అక్కలా వుంద‌నే కామెంట్స్ విన‌ప‌డ్డాయి. ఆ త‌రువాత తెలుగు సినిమాల‌కు బైబై చెప్పేసి కాన్సట్రేష‌న్ అంతా కోలీవుడ్ పైనే పెట్టింది కార్తీక‌. కానీ అక్కడ కూడా ఈ అమ్మడికి పెద్దగా విజయాలు దక్కలేదు.
Image result for actress karthika latest photoshoot
దాంతో ఆఫర్లు రావడం పూర్తిగా తగ్గాయి. ఇక   ఆఫ‌ర్లు లేన‌ప్పుడు అందాల ఆర‌బోత తప్పద‌న్న సూత్రాన్ని పాటించిన కార్తీక   ఓ ఫోటో షూట్ చేసింది , తనకు తెలిసిన వాళ్ళ ద్వారా మళ్ళీ హీరోయిన్ గా బిజీ కావాలని ఆశపడుతోంది కానీ ఇప్పుడు అందాలు ఆరబోసింది..కానీ ఫలితం మాత్రం శూన్యం. 
Image result for radha daughters
90 వ దశకంలో హీరోయిన్ గా గ్లామర్ పాత్రలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచి కుర్రాళ్ళ గుండెల్లో మంటలు పెట్టిన భామ రాధ , అయితే ఆ భామ కూతురు కార్తీక హీరోయిన్ గా పరిచయం అయ్యింది కానీ రాధలా ఆకట్టుకునే అందమైన రూపమ్ కాకపోవడంతో ఈ భామని ప్రేక్షకులు పెద్దగా పట్టించుకోలేదు దాంతో అటు తమిళనాట ఇటు తెలుగునాట కూడా కార్తీక కు సినిమాలు లేకుండా పోయాయి . 



మరింత సమాచారం తెలుసుకోండి: