ప్రియ ప్రకాష్ ఒకే ఒక్క ఫోటో తో సోషల్ మీడియాలో టాప్ హీరో యిన్ అయిపోయిందని చెప్పవచ్చు. సోషల్ మీడియా అంతా ఇప్పుడు ఓ కేరళ కుట్టి గురించి చర్చ జరుగుతోంది. ఆ హీరోయిన్ పేరు  ప్రియా ప్రకాష్ వారియర్  అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కేవలం 20 సెకన్లలో తన ఎక్స్ప్రెషన్స్ తో  ఇండియా మొత్తం లోని యూత్ ని  ఫిదా చేసి అల్లు అర్జున్ వంటి హీరోలను కూడా చూపు తిప్పుకోనీకుండా చేసింది ప్రియా.
Image result for priya prakash varrier
శంలో కొన్ని కోట్ల యువ హృదయాల్ని దోచేసి.. కంటి సైగలతో కుర్రకారు గుండెల్లో చిచ్చు రగిల్చిన కేరళ కుట్టి ప్రియా ప్రకాష్ వారియర్ కు ప్రస్తుతం ఆఫ‌ర్లు వెల్లువ‌లా వ‌స్తున్నాయి. సినిమాల్లో న‌టించ‌డ‌మే కాదు.. ప‌లు కార్పొరేట్ కంపెనీల‌కు బ్రాండ్ అంబాసిడ‌ర్‌గా ఉండేందుకు కూడా ఈమెకు ఆఫ‌ర్లు వ‌స్తున్నాయి. ఇక ఇదిలా ఉంటే, టాలీవుడ్ ఫేమ‌స్ హీరో నిఖిల్ త‌న కొత్త సినిమాలో ప్రియా ప్ర‌కాష్‌ను తీసుకునేందుకు ఆస‌క్తి చూపాడ‌ట‌.
Image result for priya prakash varrier
ఆ సినిమాలో నటించేందుకు ప్రియా ప్రకాష్ అక్ష‌రాలా రూ.2 కోట్ల‌ను డిమాండ్ చేస్తుందట. అవును, మీరు విన్న‌ది నిజ‌మే. దీంతో ఈ అమ్మ‌డు అంత మొత్తాన్ని డిమాండ్ చేసింద‌ని టాక్ వినిపిస్తోంది. ఇక ప్రియా ప్ర‌కాష్ నిఖిల్ సినిమాలో న‌టిస్తుందో లేదో తెలియ‌దు కానీ.. ఈమెకు ప్రింగిల్స్‌, వ‌న్‌ప్ల‌స్ అనే కంపెనీల నుంచి ఇప్ప‌టికే ఆఫ‌ర్లు వ‌చ్చాయ‌ట‌. ఈ కంపెనీల‌కు బ్రాండ్ అంబాసిడ‌ర్‌గా ఉండ‌మ‌ని, త‌మ ఉత్ప‌త్తుల‌ను ప్ర‌మోట్ చేయ‌మ‌ని ఈ కంపెనీలు ప్రియాతో ఒప్పందాన్ని కూడా కుదుర్చుకున్నాయ‌ట‌. 


మరింత సమాచారం తెలుసుకోండి: