సినిమా ఇండస్ట్రీలో కొంత మందికి అదృష్టం ఒక్కసారే కలిసి వస్తుంది.  ఒక్క సినిమాతోనే వారి జాతకాలు మొత్తం ఊహకందని విధంగా మారిపోతుంటాయి.  సినీ బ్యాగ్ గ్రౌండ్ ఉన్నా కూడా కొంత మందికి ఏమీ కలిసి రాదు.  ఇండస్ట్రీలో ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా శేఖర్ కమ్ముల తెరకెక్కించిన ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’సినిమాలో చిన్న పాత్రలో కనిపించిన విజయ్ దేవరకొండ తర్వాత నాని నటించిన ఎవడే సుబ్రమాణ్యం సినిమాతో మంచి మార్కులు కొట్టాడు. ఆ తర్వాత పెళ్లి చూపులు సినిమాతో స్టార్ ఇమేజ్ సొంతం చేసుకున్నాడు.  ఇక సందీప్ వంగ దర్శకత్వంలో ‘అర్జున్ రెడ్డి’ సినిమాతో ఇండస్ట్రీలో ఒక్కసారే స్టార్ డమ్ తెచ్చుకొని బిజీ హీరోగా మారిపోయాడు. 
arjun reddy എന്നതിനുള്ള ചിത്രം
ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయిన తర్వాత విజయ్ దేవరకొండతో సినిమాలు తీయడానికి దర్శక, నిర్మాతలు క్యూ కట్టారు.  ప్రస్తుతం విజయ్ దేవరకొండ నటిస్తున్న కొత్త సినిమా ‘టాక్సీవాలా’. జిఎ2, యు.వి. పిక్చర్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ఎస్.కె.ఎన్. ఈ చిత్రంతో నిర్మాతగా పరిచయమవుతున్నారు. ఈ చిత్రానికి రాహుల్ సంక్రిత్యాన్ దర్శకుడిగా అరంగేట్రం చేస్తున్నారు.
taxiwala vijay devarakonda എന്നതിനുള്ള ചിത്രം
విజయ్ కెరీర్‌లో మరో మైలురాయిగా నిలిచిపోయే చిత్రంగా ‘టాక్సీవాలా’ ఉండబోతోందని నిర్మాత చెబుతున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. మే 18న ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేయనున్నట్టు నిర్మాత  ప్రకటించారు.ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. మే 18న ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేయనున్నట్టు నిర్మాత  ప్రకటించారు. చిత్ర నిర్మాత మాట్లాడుతూప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. మే 18న ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేయనున్నట్టు నిర్మాత  ప్రకటించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: