టాలీవుడ్ లో మోస్ట్  బేచిలర్ అర్హత ఎవరికీ ఉంది అంటే అందరూ టక్కున ప్రభాస్ పేరు చెబుతారు. ప్రభాస్ పెళ్ళి విషయం ఎప్పుడూ హాట్ టాపిక్ గానే ఉంటుంది. ప్రభాస్ అనుష్కలు ఒకటి అవుతున్నారని. చాలా వరకూ పుకార్లు వచ్చాయి కాని వాటిని కండిస్తూ ప్రభాస్ అనుష్క మీడియా ముందు వాళ్ళ భావనలు చెప్పుకున్నారు. అయినా మీడియా వాళ్లు వాళ్ల ఇద్దర్ని ఏకం చేద్దాం అనుకున్నారు. అలాగే మోస్ట్  బేచిలర్అర్హత జాబితాలో ప్రదీప్ కూడా ఒకడు బుల్లితెర  పై తన యాక్టింగ్ తో అందర్నీ ఆకట్టుకున్న ప్రదీప్. ప్రదీప్ ఏ ప్రోగ్రాం చేసినా నీ పెళ్ళి ఎప్పుడు నువ్వు ఎప్పుడు పెళ్ళి చెసుకుంటావ్ అని అడిగే వల్లే చాలా మంది.

Image result for prabhas

 ప్రదీప్ అంటే అమ్మాయిలు ఫిదా ఐపోతారు ప్రదీప్ ఏ షో కి వచ్చినా అమ్మాయిల ఫాలోయింగ్ మమోలుగా ఉండదు. బుల్లి తెర పై ప్రదీప్ వెండి తెర పై ప్రభాస్ మోస్ట్  బేచిలర్ అర్హత కలిగిన వాళ్లు. విల్లా పెళ్ళి టాపిక్స్ ఎప్పుడు హైలైట్స్ ఏ కాని ఇప్పుడు కొత్తగా దేవి శ్రీ ప్రసాద్ పెళ్ళి గురించి టాపిక్ వచ్చింది. దేవి శ్రీ ప్రసాద్ త్వరలో పెళ్ళి చేసుకోబోతున్నాడని ఇండస్ట్రీ వర్గాలు కోడై కూస్తున్నాయి. 2018 లో దేవి శ్రీ ప్రసాద్ పెళ్ళి చేసుకోబోతున్నారని సన్నిహితులు చెబుతున్నారు. కాకపోతే దేవి శ్రీ ప్రసాద్ పెళ్ళి చేసుకోబోయేది ఇండస్ట్రీ లో అమ్మాయినే అని వార్తలు.
Image result for devi sri prasad
ముందు గా ఛార్మి తి ఎఫైర్ ఉన్నట్టు ఛార్మి దేవి శ్రీ ప్రసాద్ పెళ్ళి చేసుకోబోతున్నట్టు వార్తలు వచ్చాయి. కాని వాటిని కండించిన ఛార్మి దేవి శ్రీ ప్రసాద్ తరువాత విడిపోయి ఎవరి పని వాళ్లు చేసుకుంటున్నారు. కాని ఇప్పుడు దేవి శ్రీ ప్రసాద్ మాత్రం రంగస్థలం మ్యూజిక్ తో బిజీ గా ఉన్నారు. రంగస్థలం సినిమా అందిస్తుంది దేవి శ్రీ ప్రసాద్ గారే. రంగస్థలం లో నటిస్తున్న పూజిత అనే అమ్మాయి పయిన మనసు పారెసుకున్నట్టు ఇండస్ట్రీ వర్గాలో టాక్ వినిపిస్తుంది. పూజిత రంగస్థలం లో ఒక మెయిన్ క్యారెక్టర్ చేస్తుంది అంట దేవి శ్రీ ప్రసాద్ ఆ అమ్మాయిని చూడగానే మనసు పరేసుకునట్టు తెలుస్తుంది. ఇదే నిజం అయితే దేవి శ్రీ పెళ్ళి ఈ ఇయర్ లో జరుగుతుంది అని ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ వినిపిస్తుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: