టూ పీసెస్ బికినీ, టాప్ లెస్, సెమీ న్యూడ్, న్యూడ్ ఇలా మసాలా ఆడియన్స్ కు ఎలా కావాలంటే అలా చూపించి రక్తిని కలిగిస్తాయి హాలీవుడ్ సినిమాలు. ఇప్పటి వరకు హాలీవుడ్ కు మాత్రమే పరిమితమయిన ఈ శృంగారభరితమయిన  సన్నివేశాలు క్రమంగా ఇండియన్ సినిమా వైపు పరుగులుతీసాయి. అయితే భారత్లో సెన్సార్ బోర్డు తమ కత్తెరలకు పని పెట్టడంతో ప్రసారం అవకుండానే చెత్తబుట్టలో పడతాయి.


ఇండియన్స్ శృంగారాన్ని ఇష్టపడతారనేది జగమెరిగిన సత్యం. ఇక్కడి ఆడవారు స్కిన్ షోలు చేయడానికి ఇబ్బంది పడతారు కాబట్టే దర్శకులు విదేశీ భామలను ఎంచుకుంటుంటారు. ఇలానే 2007 లో బాలీవుడ్ లో విడుదలయిన క్యాష్ అనే చిత్రంలో ఐటమ్ సాంగ్ చేసి ఇండియన్ సినిమాకు పరిచయమయింది బ్రెజిలియన్ మోడల్, నటి బ్రూనా అబ్దుల్లా. అయితే 2013 లో వచ్చిన గ్రాండ్ మస్తీ సినిమాలో నటించి హాట్ భామగా ఆదరణ పొందింది. మొదట్లో అడపాదపడపా సినిమాల్లో చేసినా ఇప్పుడు మాత్రం సినిమా అవకాశాలు లేక సతమతమవుతోంది.


తన అందచందాలు దర్శకులు మర్చిపోయారని చూపిద్దామనుకుందో లేక అవకాశాల కోసం తెగించాలనుకుందో గాని ఏకంగా తన సెమీన్యూడ్ ఫోటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేసి అందరినీ షాక్ కు గురిచేసింది. ఒంటిపై ఒక నిక్కర్ వేసుకొని, తన నడుముపైభాగంలో ఏ ఒక్క నూలుపొగులేకుండా వక్షోజాలను తన చేతులతో అడ్డుపెట్టుకొని ఉన్న ఫోటోను తన ఇంస్టాగ్రమ్ అకౌంట్లో షేర్ చేసింది. కాగా అమ్మడు ఈ ఫోటో పెట్టడం లేటు నెటిజన్లు తెగ షేర్ చేస్తున్నారు. అయ్యా డైరెక్టరులు మీరు కూడా ఈమెపై ఒక లుక్కేయండి!


మరింత సమాచారం తెలుసుకోండి: