ఈ మద్య కొంత మంది హీరోయిన్లు స్టార్ హోదా వచ్చినప్పటికి కూడా నటనకు ప్రాధాన్య ఇవ్వకుండా అశ్లీలానికే ఎక్కువ ప్రాధాన్య ఇస్తున్నారని..నడుము, బొడ్డు చూపించి కుర్రాళ్లను పక్కదొవ పట్టిస్తున్నారని..ఫైర్ అయ్యారు బాలీవుడ్ సీనియర్ నటి షబానా అజ్మీ. షబానా అజ్మీ 70, 80 దశకంలో పలు చిత్రాల్లో నటించని బాలీవుడ్ లో స్టార్ గా ఎదిగారు. షబాగా నటనకు జాతీయ అవార్డులు సైతం దాసోహం అయ్యాయి.
అలా చెబితే ఓకె, కానీ
ఇప్పటికి ఆమె సీనియర్ నటిగా కొన్ని చిత్రాల్లో నటిస్తున్నారుషబానా తాజగా ముంబైలో జరుగుతున్న ఎఫ్ఐసీసీఐ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇండియన్ ఫిలిమ్స్ గురించి పలు ఆసక్తికరమైన విషయాలు ప్రస్తావించారు.  ఈ సందర్భంగా షబానా ఆజ్మీ మాట్లాడుతూ..ప్రస్తుతం వస్తున్న చిత్రాలలో కథా..కథనం లేకున్నా ఐటెం సాంగ్స్ ని చొప్పించి అశ్లీలత ద్వారా వ్యాపారం చేసే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. 
ఐటెం సాంగ్స్ పై మండిపాటు
దబాంగ్ 2 చిత్రంలోని ఫెవికాల్ సే ఇంటెమ్ సాంగ్ పై షబానా దుమ్మెత్తిపోశారు.ఆడియన్స్ లో శృంగార పరమైన భావజాలాన్ని రేకెత్తించి ఐటెం సాంగ్స్ లో విచ్చలవిడి అశ్లీలత ద్వారా క్యాష్ చేసుకునే ప్రయత్నం జరుగుతోందని ఆమె ఆరోపించారు. సినిమాల్లో ఐటమ్ సాంగ్ ఉండటం తప్పు పట్టనని..సీనియర్ నటీమణులు కూడా ఈ మద్య ఐటమ్ సాంగ్స్ లో కనిపిస్తూ..విచ్చలవిడిగా రెచ్చిపోవడమే చాలా బాధాకరంగా ఉందని అన్నారు.
Image result for karishma kapoor fevical song
కరీనా కపూర్ పెర్ఫామ్ చేసిన ఫెవికాల్ సే పాటపై  బొడ్డు ఎక్స్పోజ్ చేస్తూ నడుము ఊపడం, కెమెరా తదేకంగా చూపడం వంటి తీవ్ర అభ్యతరకరమైన షాట్స్ ఆ పాటలో ఉన్నాయని అన్నారు.చిన్నపిల్లలు కూడా ఆ పాటలకు డాన్స్ చేస్తున్నారు.  ఇలాంటి పాటల్లో నటించే ముందు కాస్త ఆలోచించుకోవాలని..సినీ నటులను చాలా మంది యూత్ అనుకరిస్తుంటారని..చిన్నపిల్లపై ప్రభావం ఉంటుందని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: