హీరోయిన్స్ కొన్ని సార్లు సభ్య సమాజం మరిచి పోయి కొన్ని బోల్డ్ స్టేట్మెంట్స్ ఇస్తుంటారు. ఇది వరకు చాలా హీరోయిన్స్ ఇటువంటి స్టేట్మెంట్స్ ఇవ్వడం చూసాము. ఇప్పుడు ఈ లిస్టు లోకి ఇంకొక హీరోయిన్ వచ్చి  చేరింది తనే భూమి పెడ్నేకర్ వీరిద్దరూ ఇది వరకూ రెండు సినిమాల్లో కలిసి నటించారు. వీరి తొలి సినిమా అప్పట్లో దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా నిలిచింది.
Image result for bhumi pednekar
" దమ్ లగా కే హైసా" అనే ఆ సినిమాతో భూమి ఇంట్రడ్యూస్ అయ్యింది. ఆ సినిమాలో ఈమె స్థూల కాయురాలిగా అగుపించింది. అత్యంత భారీ వెయిట్ తో ఇంట్రడ్యూస్ అయిన బాలీవుడ్ హీరోయిన్ గా నిలిచింది. ఆ తర్వాత తన లుక్ లో మార్పు తీసుకొచ్చింది.  గ్లామరస్ హీరోయిన్ గా మారింది. నేహా దుపియా టాక్ షోకు వీరిద్దరూ వచ్చారు. ఈ సందర్భంగా సెక్స్ ప్రస్తావన వచ్చింది.
Image result for bhumi pednekar
ముందుగా ఆయుష్మాన్ ఖురానా మాట్లాడుతూ.. తను సెక్స్ లేకుండా ఉండేదంటే.. అది ఔట్ డోర్ లో షూటింగులప్పుడే అన్నాడు. ఇక భూమిని ఉద్దేశించి కామెంట్ చేస్తూ.. ఆమె అసలు సెక్స్ లేకుండా ఉండలేదు అనేశాడితను! బహుశా జోక్ ఏమో! ఇక భూమితో ఎవరైనా వేరే కుర్రాడు డేటింగ్ చేయాలంటే  ఏం అడ్వైజ్ ఇస్తావ్? అంటే.. వీలైనంత ఎక్కువ సేపు రొమాన్స్ చేయాలని, భూమికి అదే ఇష్టమని ఇతడు చెప్పుకొచ్చాడు! బెడ్ మీద ఎక్కువ సేపు గడపడం, ఓపికగా రొమాన్స్ చేయడం వస్తే భూమితో బాగుంటుందని చెప్పుకొచ్చాడు. ఈ విషయాన్ని ఆ హీరోయిన్ కూడా ధ్రువీకరించింది. " ఐ లైక్ ఇట్ స్లో.. ఐ లైక్ ఇట్ రొమాంటిక్.." అంటూ చెప్పుకొచ్చింది ఈ హీరోయిన్.


మరింత సమాచారం తెలుసుకోండి: