టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచు మనోజ్ హీరోగా నటించిన ‘ ఝుమ్మంది నాదం’ తో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన తాప్సీ స్కిన్ షో తో కుర్రాళ్ల మనసు గిలిగింతలు పెట్టింది.  ఆ తర్వాత వచ్చిన సినిమాలు పెద్దగా హిట్ సాధించకున్నా యావరేజ్ హీరోయిన్ గా మిగిలిపోయింది.  గోపిచంద్ తో సాహసం కాస్త పరవాలేదు అనిపించుకుంది.
Image result for taapsee sister
ఆ తర్వాత లారెన్స్ తో గంగ సినిమాతో మంచి పేరు సంపాదించింది.  తెలుగు, తమిళంలో కాకుండా బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది తాప్సీ.  అక్కడ అతి కష్టమ్మీద అవకాశాలు దక్కించుకుని స్టార్ హీరోయిన్ గా ఎదిగేందుకు ప్రయత్నిస్తోంది. తాప్సీ ఈ స్థాయికి రావడానికి చాలా కష్టపడింది. అలాంటి కష్టాలు తన చెల్లికి ఎదురుకాకూడదని ఆమె బాధ్యత కూడా తనపైనే వేసుకుంది.
Image result for taapsee sister
ఇప్పుడు తాప్సీ ఒక్కగానొక్క చెల్లి షాగున్ కూడా సినిమాలలో అడుగుపెట్టేందుకు ఆసక్తి చూపిస్తోంది. సినిమా అవకాశాల కోసం తనకు తెలిసిన దర్శక నిర్మాతలను అడుగుతోంది. ఇక షాగున్... హీరోయిన్ కావాల్సిన లక్షణాలన్నీ ముందే పుణికి పుచ్చుకుంది.
Image result for taapsee sister
తాప్సీ సినిమాలలోకొచ్చిన మొదట్లో దుస్తుల విషయంలో కాస్త జాగ్రత్తలు తీసుకుంది. ఆ తరువాత చిట్టి పొట్టి బట్టలకు సై అంది. షాగున్ సినిమాలలోకి రాకముందే  గ్లామర్ షో చేస్తూ కాస్త హాట్ హాట్ గానే కనిపిస్తుంది.  షాగూన్ పొన్ను హట్ ఫోటో షూట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.  



మరింత సమాచారం తెలుసుకోండి: