పూనం కౌర్ నిన్న చేసిన ట్వీట్లు కలం కలం రేపిన సంగతి తెలిసిందే. అయితే పూనం ఎవరిని టార్గెట్ చేసిందన్న సంగతి మాత్రం చాలా మందికి అర్ధం కాలేదు. అయితే ఆ ట్వీట్స్ ను లోతుగా అర్ధం చేసుకుంటే మాత్రం పూనం టార్గెట్ చేసింది పవన్ కళ్యాణ్ నే అని పిస్తుంది. ఒక సారి ఆ ట్వీట్ ల ను గమనిస్తే,  కాన్సెప్ట్ లు కాపీ కొట్టడం, డైలాగులు కాపీ కొట్టడం అంటే అజ్ఞాతవాసి.
Image result for punam kaur and pawan kalyan
బట్టలు మార్చడం సినిమా నటులకు తప్పనిసరి మనసులు మారుస్తూ మూడు పెళ్లిళ్ల ప్రస్తావన? గురించి  ఇంత వరకు ఓకె అనుకుందాం.. కానీ ఆ తరువాత విషయాలు అన్నీ ఏమిటి? అమ్మాయిలను అడ్డం పెట్టుకుని రాజకీయాలు ఏమిటి ? భగవంతుడు నిరూపించాల్సిన రాజకీయం ఏమిటి?  వాక్య నిర్మాణం సరిగ్గా లేకున్నా, ఓ పంజాబీ అమ్మాయి, ఈమాత్రం తెలుగులో తన అభిప్రాయాన్ని చెప్పగలిగింది అంటే మెచ్చుకోవాలి.
Image result for punam kaur and pawan kalyan
ఈ అయిదు లైన్ల పోస్ట్ లో పవన్  కళ్యాణ్ ప్రస్తావన ఎక్కడా లేకున్నా, కింద కామెంట్ల రూపంలో మాత్రం పవన్ అభిమానులు, వ్యతిరేకులు తమ చిత్తానికి ఎడాపెడా మాటలతో కొట్టుకున్నారు.ఇంతకీ పూనమ్ కౌర్ ఈ పోస్ట్ ఎందుకు పెట్టినట్లు? ఎవరిని ఉద్దేశించి పెట్టినట్లు? పైగా పవన్ నిన్నిటికి నిన్న తెలుగుదేశం ప్రభుత్వం పైన, లోకేష్, చంద్రబాబుపైనా విమర్శలు చేసిన తరువాతే ఈ పోస్ట్ రావడం యాధృచ్ఛికమా? మరేమైనా వుందా? ఏమున్నా 
లేకపోయినా, ఈ పోస్టు స్క్రీన్ షాట్ మాత్రం వాట్సప్ లో తెగ తిరుగుతోంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: