ఈ మద్య బాలీవుడ్ హీరోయిన్లు గ్లామర్ విషయంలో ఎక్కడా తగ్గడం లేదు.  ముఖ్యంగా బి గ్రేడ్ హీరోయిన్లు కొన్ని సీన్లలో రెచ్చిపోయి మరీ నటిస్తున్నారు.  అడల్ట్ కాంటెంట్ ఉన్న సినిమాల్లో నటిస్తూ కుర్రాళ్ల గుండెల్లో గుబులు పుట్టిస్తున్నారు.  సెన్సార్ వారికే పిచ్చేక్కించే విధంగా సీన్లు ఉండటంతో వాటిని ఎన్నో కోతలు కోసి రిలీజ్ చేసే పరిస్థితి నెలకొంది.  ఇక బాలీవుడ్ హాట్ బ్యూటీ రాధికా ఆప్టే గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. క్యారెక్టర్ కోసం ఎంతకైనా తెగించేసేందుకు సిద్ధం అనే ప్రతిభ గల అందాల భామలు చాలా అరుదుగా ఉంటారు.
Image result for radhika apte bikini
సన్నివేశం డిమాండ్ చేస్తే ఏ తరహాగా అయినా నటించేందుకు రెడీ అనేసే రాధికా ఆప్టే.  ఏ విషయంలో అయినా చాలా పొదుపు గా ఉంటుందట..ఇక తన బట్టల విషయంలో కూడా ఇదేమీ మినహాయింపు కాదట. ఆ విషయం కూడా తనే చెప్పేస్తోంది. రాధికా ఆప్టే భర్త పేరు బెనెడిక్ట్ టేలర్.. యూకేలో ఓ మ్యుజీషియన్. తనేమో అక్కడే ఉంటాడు.. ప్రొఫెషనల్ గా బిజీ. ఈమె గారు ఇండియాలో ఇంకా ఎక్కువ బిజీ. నెలకో రెండు మార్లు లండన్ పోయి తన భర్తతో గడిపివస్తూ ఉంటుంది.
Image result for radhika apte bikini
ఎంత సంపాదించేసినా.. నెలకు రెండుసార్లు లండన్ కి అప్ అండ్ డౌన్ ఫ్లైట్ జర్నీ అంటే బిల్లు తడిసి మోపెడవుతుంది కదా.. అందుకే ఎకానమీ క్లాస్ లోనే జర్నీ చేస్తూ ఉంటుందిట.భర్త కోసం టికెట్ల కోసం దగ్గర పొదుపు పాటించే ఈ బ్యూటీ.. సీనీ ప్రేక్షకుల గురించి కూడా తన బట్టల విషయంలో చాలా పొదుపుగా ఉంటుందట.
Image result for radhika apte bikini
దీపం ఉండగానే ఇల్లు చక్కదద్దుకోవాలని చూస్తున్న ఈ భామ అభిమానుల కోసం బట్టల విషయంలో ఇంకా ఎక్కువ పొదుపు పాటిస్తూ ఉంటుంది. సింగిల్ పీస్ బికినీ వేసుకుని.. స్విమ్మింగ్ పూల్ పక్కన కూర్చున్న ఫోటో ఒకటి అభిమానులకు తెగ నచ్చేస్తోంది.   అందాలను కెమేరా ముందు పరిచేస్తే.. ఎలాంటి వారికైనా సరే నచ్చేయాల్సిందే.  


మరింత సమాచారం తెలుసుకోండి: