గత కొంత కాలంగా సినిమా ఇండస్ట్రీలో కొంత మంది హీరోయిన్లు గతంలో తాము ఎదుర్కొన్న లైంగిక ఇబ్బందులు గురించి బాహాటంగా చెప్పేస్తున్నారు.  చిత్ర పరిశ్రమల్లో హీరోయిన్లకు ఎదురవుతున్న లైంగిక వేధింపులు..  కాస్టింగ్ కౌచ్ పేరుతో జరుగుతున్న అన్యాయాలు ఒక్కో హీరోయిన్ సోషల్ మీడియా వేధిక చేసుకొని నిర్మోహమాటంగా చెప్పేస్తున్నారు. ఈ మద్య తన జీవింతలో ఎదుర్కొన్న ఇబ్బందుల గురించి ‘నచ్చావులే’ హీరోయిన్ మాధవి లత కాస్టింగ్ కౌచ్ పేరుతో అక్రమాలపై బాంబ్ పేల్చింది. 
నీ బాడీ గురించి వర్ణిస్తా
ఇక శ్రీ రెడ్డి అయితే మరీ దారుణంగా ఇండస్ట్రీలో జరుగుతున్న విషయాల గురించి చెబుతున్నారు.  తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన శ్రీ రెడ్డి  ఈ మద్య కాలంలో అమ్మాయిలు ఏమీ తక్కువగా లేరని..ఏ విషయంలో తమకు జరుగుతున్న అన్యాయాల గురించి ఊరుకోవడం లేదు అన్నారు. ఎందుకు ఊరుకోవాలి..మేం ఎందులో తక్కువ అనే ఉద్దేశ్యంతో తమపై జరిగిన అఘాయిత్యాల గురించి మీడియా సపోర్టింగ్ తీసుకుంటున్నారు.  టెక్నాలజీ ఎంత ఉపయోగంతో ఉందో..అవతలి వాళ్ల భరతం పట్టడానికి కూడా అంతే ఉపయోగ పడుతుందని అన్నారు. 
Related image
అమ్మాయిలను వేధించే వారు ఎలాగో అలా మెసేజ్ లు పెట్టి తీరుతాడు..సాయంత్రం ఆరు అయితే చాలు మనోడికి ముల్లు లెగుస్తది..ఆ ముల్లులు అన్ని విరగ్గొట్టే పనుల్లో మేం ఉన్నామని కాస్త పచ్చిగానే మాట్లాడింది శ్రీ రెడ్డి. ఇప్పటి దాకా నాటకాలు ఆడిన వారి పరిస్థితి తెలుగు సినీ చరిత్రలో ఇప్పటి వరకు చెల్లిపోయింది..మగాడి ఆదిపత్యం. 
Image result for sri reddy
ఇప్పుడు ఆడది బయటకు వచ్చి అన్ని ఆధారాలు బయట పెడితే..వాడి కెరీర్ ఏమైతుందో..అర్థం అవుతుంది. తాను నేషనల్ మీడియాను కూడా సంప్రదిస్తున్నట్లు తెలిపింది.  ఫిలిమ్ నగర్ లో ఇప్పటి వరకు ఎన్నో అన్యాయాలు జరిగాయి..ఇప్పుడు  ఇలాంటి పనులు చేసే వారి భరతం పడతామని..వారి పెళ్లాల దగ్గరికి పోతే కూడా పనిచేస్తుందో చేయదో వేచి చూడండి అంటూ..యాంకర్ అడిగిన ప్రశ్నలకు బోల్డ్ గా సమాధానం చెప్పిది శ్రీ రెడ్డి. 


మరింత సమాచారం తెలుసుకోండి: