సెక్స్ పట్ల కొంత మందికి కొంచెం ఆసక్తి,  కొంత మందికి చాలా ఆసక్తి ఉంటుంది. అయితే వారి రాశుల ను బట్టి కూడా చెప్పవచ్చు అని చెబుతున్నారు. వృశ్చికం రాశి వారికి వీరు అత్యంత దృఢ సంకల్పం కలిగిన వ్యక్తులుగా పేరెన్నికగన్నారు. భాగస్వామి ఎడల అత్యంత తీవ్రమైన కోరిక కలిగి ఉంటారు. వీరు ఎల్లప్పుడూ జాగరూకులై, భాగస్వామిని మెప్పించాలనే ఆత్రుతతో ఉంటారు.
Image result for shadow couples
వీరెంతో ఉత్సాహవంతమైన మరియు ఆసక్తి కలిగిన ప్రేమికులవటం చేత వారి బంధం నిత్యనూతనంగా ఉంటుంది. అంతేకాక వీరు సున్నితమైన మనసు కలిగి ఉంటారు. భాగస్వామి నుండి కూడా అంతే ఆదరాభిమానాలను ఆశిస్తారు. దనుస్సు రాశి  వారికి వీరు ప్రాపంచిక విషయాల్లో మాత్రమే కాకుండా, నాలుగు గోడల మధ్య పంచుకునే ప్రేమలో కూడా సాహసాలను కోరుకుంటారు.
Image result for shadow couples
వీరు వివిధ భంగిమల్లో మాయ చేసి భాగస్వామిని ఎప్పుడూ ఆనందంగా ఉంచుతారు. భాగస్వామి వీరి సాన్నిధ్యాన్ని ఎంతో ఇష్టపడతారు, ఎందుకంటే ప్రతిక్షణం వీరికి ఆనందాశ్చర్యాలు ఎదురావుతుంటాయి కనుక! అలాగే మకర రాశి వారు చూడటానికి అంటీముట్టనట్లుగా కనిపిస్తారు కానీ నిజానికి వారు ఆత్మవిశ్వాసంతో , సులువుగా ఉన్నప్పుడు మాత్రం చాలా ప్యాషనేట్ గా ఉత్తేజంతో ఉంటారు. వీరు మంచి ప్రేమికులు మాత్రమే కాదు కొత్త విషయాలను ప్రయత్నించడంతో కూడా ముందుంటారు. వాళ్ళు ప్యాషనే  వారి మీద నమ్మకానికి పునాది. ఇతరులపై నమ్మకం పెంచుకోవడానికి వీరు సమయం తీసుకున్నప్పటికిని, ఒకసారి నమ్మితే మాత్రం వారు సాంతం మీ వారవుతారు .


మరింత సమాచారం తెలుసుకోండి: