జూనియర్ ఎన్టీఆర్ పేరుకు నందమూరి వంశం నుంచి వచ్చిన మొదట్లో ఈ హీరో పడిన కష్టాలు ఎవరు పడలేదని చెప్పవచ్చు. తన టాలెంట్ తో తన తాతైన సీనియర్ ఎన్టీఆర్ ముఖ కవలిఖలతో సినీ అభిమానులను భారీగా సంపాదించుకున్నాడు. బహుశా ఆ క్రేజ్ చూసే ఏమో చంద్ర బాబు నాయుడు 2009 ఎన్నికల్లో భాగానే వాడుకున్నాడు. తరువాత ఎన్టీఆర్ ను పక్కన పెట్టిన సంగతి మనకు తెలిసిందే.
Image result for jr ntr
అయితే ఎన్టీఆర్ ను సినిమా ల పరంగా కూడా తొక్కేయాలని టిడిపి ప్రయత్నించిందన్న సంగతి భహిరంగ రహస్యం. అయితే ఈ బుడ్డోడు తన మొక్క వోని దీక్ష తో తిరిగులేని తనకంటూ ఫ్యాన్ బేస్ ను ఏర్పాటు చేసుకున్నాడు.  ఆ ధైర్యంతోనే ఇప్పుడు మరో భారీ సినిమాకు రెడీ అయ్యాడు. మహేశ్, వెంకటేష్ లు కలిసి నటించినా, నాగార్జున వివిధ మల్టీస్టారర్లు చేసినా.. అవన్నీ వేరే. ఎన్టీఆర్, ఏఎన్నార్ సినిమాల మధ్య పోటీ ఉండేది..  వాళ్లిద్దరూ కలిసి నటించారు.
Image result for jr ntr
ఎన్టీఆర్ ను అన్ని రకాలుగానూ ఢీ కొట్టి ఆయనతో కలిసి నటించాడు.. అలాంటి పోటీ వాతావరణం ఉన్న చరణ్, ఎన్టీఆర్ లు కలిసి నటిస్తున్నారిప్పుడు. ఈ ప్రభావాన్ని తేలికగా అంచనా వేస్తే.. అది బుకాయింపు మాత్రమే అవుతుంది. రాజకీయంగా మెగా కుటుంబీకులు తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా పనిచేసినా.. కూడా తెలుగుదేశం వీరాభిమానులు, ఒక సామాజికవర్గం వారు.. సినిమాల పరంగా మెగా ఫ్యామిలీపై తీవ్రంగానే విరుచుకుపడుతూ ఉంటారు. కులంతో సినీ అభిమానాన్ని ఏర్పరుచుకున్న వాళ్లు.. ఎలాంటి పరిస్థితుల్లోనూ మెగా ఫ్యామిలీని సినిమా పరంగా సపోర్ట్ చేయరు. ఇది బహిరంగ రహస్యం.



మరింత సమాచారం తెలుసుకోండి: