ఇన్నాళ్లు పూనం పాండే మాత్రమే అడ్డు అదుపులేని అందాల ప్రదర్శనతో జనాలను పిచ్చోళ్లని చేస్తుందని అనుకున్నాం కాని ఈమధ్య అందరు అదే పంథా కొనసాగిస్తున్నారు. ఎలాగైనా సరే అవకాశాలను రాబట్టుకోవడం కోసం మరి బరితెగించేస్తున్నారు. ఈమధ్య ఎక్కువైన ఈ లైవ్ షోల హంగామా జనాలను వెర్రివాళ్లను చేస్తుంది.


ప్రస్తుతం అలాంటి అటెంప్ట్ చేసింది నికితా సోని. బాలీవుడ్ హాట్ ఐటం గా క్రేజ్ తెచ్చుకున్న నికితా సోని ఫేస్ బుక్ లైవ్ లో చేయని పని అంటూ ఉండదు. అది కూడా కారులో యద అందాలతో అమ్మడు చేసే షో చూస్తే ఎవరైనా సరే ముక్కున వేలేసుకోవాల్సిందే. లైవ్ షోలో ఇది అది అని కాదు టార్గెట్ ఆడియెన్స్ చేసుకుని అమ్మడు చేసే బోల్డ్ అటెంప్ట్ బాగానే వర్క్ అవుట్ అయినట్టు తెలుస్తుంది.


ఇక రీసెంట్ గా కారులో యద అందాలతో పాటుగా నడుము సోయగాలను.. ముందు వెనుక తిరుగుతూ నికితా చేసిన షో కుర్రాళ్లను పిచ్చి వాళ్లను చేసిదంటే నమ్మాలి. మరి వీరు ఇలా చేసేది క్రేజ్ సంపాదించడం కోసమే అని తెలిసినా ఆఫ్ స్క్రీన్ ఈ ప్రయత్నాలు ఎన్ని సినిమా అవకాశాలను తెస్తాయో అని డౌట్ పడుతున్నారు. 


నికితా సోని చేసిన ఈ కారు లో అందాల ప్రదర్శన గురించి ప్రస్తుతం సోషల్ మీడియాలో హంగామా మొదలైంది. సిల్వర్ స్క్రీన్ అవకాశాల కోసం హీరోయిన్స్ వేస్తున్న చీప్ ట్రిక్ ఇదని చెప్పొచ్చు. దీని వల్ల జనాల్లో క్రేజ్ వస్తుందేమో కాని వచ్చే అవకాశాలు సైతం ఇలాంటివే అవుతాయని గుర్తించాలి. 


మరింత సమాచారం తెలుసుకోండి: