బుల్లితెరపై తళుకులీనే తారామణులకు అవకాశమివ్వాలేగానీ, వెండితెరపైనా ఓ వెలుగు వెలిగిపోతారు. అలా టాప్ రేంజ్‌కు చేరుకున్నవాళ్లు చాలా మంది ఉన్నారు. సినీ రంగుల ప్రపంచంలో తమ కలలను పండించుకోవాలని ఎంతో మంది ఔత్సాహిక కళాకారులు   ఉవ్విళ్లూరుతున్నారు. స్మాల్ స్క్రీన్‌పై సత్తా చాటుకుంటే ఆటోమేటిగ్గా సిల్వర్ స్క్రీన్‌పై మెరిసిపోవచ్చని ఫిక్సైపోయారు. తాజాగా బుల్లితెరపై నాగినిగా వయ్యారాలు పోతున్న మౌనీరాయ్, వెండితెరపై గోల్డెన్ ఆఫర్‌ను పట్టేసింది. 
Image result for akshay kumar
అక్షయ్ కుమార్ హీరోగా నటిస్తున్న 'గోల్డ్' సినిమాలో హీరోయిన్‌గా ఎంపికైంది.  అమితాబ్ బ‌చ్చ‌న్‌, ర‌ణ్‌బీర్ క‌పూర్‌, ఆలియా భ‌ట్ ల‌తో బాలీవుడ్ లో బ్ర‌హ్మ‌స్త్రం పేరుతో భారీ బ‌డ్జెట్ తో ఒక మూవీ రూపుదిద్దుకుంటున్న‌ది. ఈ మూవీ రెగ్యూల‌ర్ షూటింగ్ త్వ‌ర‌లోనే ప్రారంభం అయ్యింది.  అక్ష‌య్ కుమార్ త‌న తాజా చిత్రం గోల్డ్ మూవీలో అవ‌కాశం ఇచ్చాడు.. ఆ మూవీ సెట్స్ పై ఉండ‌గానే అమితాబ్ మూవీలో న‌టించే చాన్స్ కొట్టేసింది.
Related image
తాజాగా నటి మౌనీరాయ్ హాట్ హాట్ గా దర్శనమిచ్చింది. ఈ అమ్మడు నటిస్తున్న మూవీ ‘బ్రహ్మాస్ర్త’ చిత్రీకరణ ప్రస్తుతం బల్గేరియాలో జరుగుతోంది. ఈమె నటిస్తున్న సన్నివేశాల షూట్ పూర్తి కావడంతో మౌనీ ఆనందానికి అవధుల్లేవు. ఈ క్రమంలో తన అందచందాలతో ప్రకృతి ఒడితో ఒదిగిపోయింది. ఆరుబయట పచ్చిక మీదే మౌనీరాయ్ సెక్సీగా ఫోటోలకు పోజులిచ్చేసింది. 
Image result for naagin mouni roy hot
ఆమె పోజులను చూసి యూత్ టెంప్ట్ అవుతున్నారు. నేచురల్ అందాల కంటే.. మౌనీయే ఇక్కడ హైలైట్ కావడం విశేషం. మొత్తానికి బల్గేరియా టెంపరేచర్‌ని మౌనీ హీటెక్కించిందనే చెప్పాలి.



మరింత సమాచారం తెలుసుకోండి: