సినిమాల్లో ఐటమ్ సాంగ్ ఉంటే ఆ కిక్కే వేరు. ఐటమ్ సాంగ్ అంటే ఒకప్పుడు వాంప్ ఆర్టిస్టులు మాత్రమే చేసేవారు.. కానీ ఇప్పుడు సీన్ మారిపోయింది. హీరోయిన్లు సైతం ఐటమ్ సాంగ్స్ చేసేస్తున్నారు. 

Image result for tamanna item song
ఈ సాంగ్స్ కు వస్తున్న క్రేజ్ దృష్ట్యా వాళ్లు అందుకు ఒప్పుకుంటున్నారు. దీనికితోడు ఈ స్పెషల్ సాంగ్స్ కు ఇచ్చే రెమ్యూనరేషన్ కూడా ఓ రేంజ్ లో ఉంటుంది మరి. గతంలో ఒకటి, రెండు ఐటమ్  సాంగ్స్ తో అదరగొట్టిన తమన్నా మరోసారి ఐటమ్ సాంగ్ చేయబోతోందట. 

Related image

ఈ సారి చేసేదెవరి పక్కనో తెలుసా.. రామ్ చరణ్ తో తమన్నా ఐటమ్స్ సాంగ్ లో కుమ్మేయబోతోందని తెలుస్తోంది. ఈ జోడీ సాంగ్ అంటేనే ఓ రేంజ్ లో ఉంటుంది. రచ్చ సినిమాలో ఈ జోడీ వానా వానా వెల్లువాయే అంటూ అదరగొట్టిన తీరు అమోఘం.. 

Related image
మళ్లీ ఇన్నాళ్లకు వీరిద్దరూ కలిసి ఆడబోతున్నారన్నమాట. బోయపాటి శ్రీను దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో హీరోయిన్ కైరా అద్వానీ.. ఈ సినిమాలో ఐటమ్ సాంగ్ కు తమన్నా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిందట. 

Image result for tamanna hot

రచ్చ సినిమాలో ఈ జోడీ కెమిస్ట్రీని తలచుకుంటే ఇక ఈ ఐటమ్ సాంగ్  ఏ లెవల్లో ఉంటుందో ఊహించుకోవచ్చు.



మరింత సమాచారం తెలుసుకోండి: