తెలుగు ఇండస్ట్రీలో కొంత కాలంగా కాస్టింగ్ కౌచ్ గురించి ఎన్నో సంచలన కథనాలు వెలుగులోకి వస్తున్నాయి. ముఖ్యంగా నటి శ్రీరెడ్డి తెలుగులో నటించడానికి వచ్చే అమ్మాయిలను కొంత మంది ఇండస్ట్రీ పెద్దల నుంచి చిన్నల వరకు పక్కలో పడుకుంటేనే ఛాన్స్ లు వస్తాయని..లేదంటే సినిమా ఛాన్సులు ఇచ్చేదే లేదని వారి బలహీనతలు క్యాష్ చేసుకుంటున్నారని తీరా తమను తాము అర్పించుకున్నా..స్టూడియోల వెంట తిప్పుకొని చాన్సులు లేవని చెప్పడం జరుగుతుందని ఆరోపిస్తూ వస్తుంది. 
Image result for rape images
అయితే ఇండస్ట్రీలో టాలీవుడ్‌లో క్యాస్టింగ్ కౌచ్ గురించి శ్రీరెడ్డి కంటే ముందు పెదవి విప్పిన హీరోయిన్ మాధవీలత.  తనకు బతకాలని లేదని..చచ్చిపోవాలనిపిస్తుందని..ఈ మద్య ఓ వార్త పత్రికలో వచ్చిన వార్త చూసి దేశంలో ఇంత దారుణం జరుగుతుందా అనిపిస్తుంది.  వచ్చిన ‘గుడిలో సామూహిక అత్యాచారం, హత్య’ వార్తను చదివిన తర్వాత అసలు భారత దేశం ఎటుపోతుంది..ఇక్కడ మహిళలను ఎంతగా గౌరవిస్తారో..ఇతర దేశాలు చూసి గర్వపడుతుంటాయి.
Image result for madhavi latha facebook
కానీ మన దేశంలో దేశభక్తి.. మేమంతా దేవుల్లం. ఇక్కడ ఆడపిల్ల సురక్షితం అని అంటారు. మహిళలను దేవతలా కొలుస్తారు. కానీ ఇదే దేశంలో ప్రతిరోజూ ఎక్కడో అక్కడ మహిళలపై అఘాయిత్యాలు జరుగుతున్నాయి. కొన్ని ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ పై వస్తున్న వివాదాలు చూస్తుంటే సినిమా ఇండస్ట్రీ ఇంత దిగజారిపోతుందా అని అనిపిస్తుంది.
Image result for madhavi latha facebook
మరీ ఇంత దౌర్భాగ్యమా..! చిన్న పిల్లలపై కూడా కామాంధులు అత్యాచారాలు జరుపుతున్నారు.  ఆడపిల్ల అంటే కడుపులో నుండే రక్షణ. బయటకు వస్తే భక్షణ. ఏమిరా ఈ దౌర్భాగ్యం. పసిబిడ్డరా. కోసి కారం పెట్టాలి ఇలాంటి నా.... ఇప్పుడు మాట్లాడండి బ్రదర్స్ మాట్లాడండి  అంటూ మాధవీలత పోస్ట్ పెట్టింది.




మరింత సమాచారం తెలుసుకోండి: