Katamarayudu telugu movie review | Katamarayudu Movie Review Rating | Katamarayudu Review | Pawan Kalyan Katamarayudu

X
close save
crop image
x
TM
Wed, Jul 18, 2018 | Last Updated 12:52 am IST

Menu &Sections

Search

అయ్యో..షాలినీ పాండే ఏంటీ కూరగాయలు అమ్ముతుంది!

అయ్యో..షాలినీ పాండే ఏంటీ కూరగాయలు అమ్ముతుంది!
అయ్యో..షాలినీ పాండే ఏంటీ కూరగాయలు అమ్ముతుంది!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
సినిమా ఇండస్ట్రీలో ఎన్ని సినిమాల్లో నటించినా కొంత మందికి అస్సలు పేరు రాదు సరికదా..వారికి మరోసారి ఛాన్సులు కూడా రావు. కానీ ఒక్క సినిమాతో స్టార్ డమ్ సొంతం చేసుకున్న వారు చాలా అరుదుగా ఉంటారు.  ఒక్క సినిమాతోనే తెలుగు ప్రేక్షకుల మససు దోచి వరుస ఛాన్స్ లు కొట్టేస్తున్న హీరోయిన్లు అర్జున్ రెడ్డితో షాలినీ పాండే..ఫిదా సినిమాతో సాయి పల్లవి. 
heroine-shalini-pandey-selling-vegetable-in-market
ఈ రెండు సినిమాలు గత సంవత్సరం సూపర్ హిట్ గా నిలిచాయి. అంతే కాదు ఈ రెండు సినిమాలు కూడా లో చిన్న సినిమాలు కావడం మరో విశేషం. అంతే కాదు ఈ ఇద్దరు హీరోయిన్లు తెలుగు, తమిళ ఇండస్ట్రీలో కూడా సినిమా ఛాన్సులు కొట్టేశారు.  అర్జున్ రెడ్డి సినిమాలో నటించిన షాలిని పాండేకు త్వరలో రాబోయే ‘మహానటి’ సినిమాలో సైతం మంచి క్యారెక్టర్ లభించింది.
heroine-shalini-pandey-selling-vegetable-in-market
ఈ సినిమా గనక మంచి హిట్ అయితే..ఈ అమ్మడికి మరిన్ని ఛాన్స్ లు వచ్చే అవకాశం ఉంది. ఇక సాయి పల్లవి తమిళ, మళియాళ భాషల్లో నటిస్తూ ఇప్పటికే జోరు కొనసాగిస్తుంది. తాజాగా షాలినీ పాండే..కూరగాయలు అమ్ముతూ కెమెరా కంటికి చిక్కింది. దాంతో పాపం ఈ హీరోయిన్ కి సినిమా ఛాన్సులు రావడం లేదా ఏంటీ..కూరగాయలు అమ్ముతుందని కొంత మంది కామెంట్స్ చేస్తున్నారు. అయితే అసలు విషయం తెలుసుకొని ఓహో ఓ మంచి పనికోసం షాలినీ పాండే ఇంత కష్టపడుతుందా అని మెచ్చుకుంటున్నారు.
heroine-shalini-pandey-selling-vegetable-in-market

తాజాగా షాలినీ పాండే హైద‌రాబాద్‌లోని కేపీహెచ్‌బీలోని కూర‌గాయ‌ల మార్కెట్‌లో సంద‌డి చేసింది. అక్క‌డి ఓ షాప్‌లో కొనుగోలు దారుల‌కు కూర‌గాయ‌లు అమ్మింది. `మేము సైతం` కార్య‌క్ర‌మంలో భాగంగా షాలినీ హైద‌రాబాద్‌లోని కేపీహెచ్‌బీలో ఉత్సాహంగా కూర‌గాయ‌లు విక్ర‌యించింది. ఆమెతో సెల్ఫీలు దిగేందుకు అభిమానులు ఎగ‌బడ్డారు. మేము సైతం కార్యక్రంలో భాగంగా ఎంతో మంది హీరోలు, హీరోయిన్లు బయట రక రకాల పనులు చేస్తూ ఆడియన్స్ ని సంతోష పెట్టారు. 


heroine-shalini-pandey-selling-vegetable-in-market
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
శ్రీరెడ్డి చిక్కుల్లో పడిందా!
‘ఆర్ ఎక్స్ 100’ దర్శకుడికి పెరిగిపోయిన డిమాండ్!
మమ్ముట్టిపై షాకింగ్ కామెంట్స్ చేసిన దర్శకుడు!
రవితేజ ఆ ప్రాజెక్ట్ ఆగిపోయిందా?
నేను ఏ పార్టీలో లేను... ఏ పార్టీలో చేరను!
కత్తి మహేష్ అరెస్ట్..!
అందమైన భామలు ఒకేచోట రచ్చచేస్తున్నారు..!
శ్రీరెడ్డి విషయంలో..హీరో విశాల్ ఫైర్!
నే బాగానే ఉన్నాను.. ఇర్ఫాన్ తాజా పిక్.. వైరల్!
టాప్‌లెస్‌గా నటిస్తే..ఫోర్న్ స్టార్ అంటారా!
శ్రీదేవి కూతురు జాన్వికపూర్ తన కోరిక చెప్పి షాక్ ఇచ్చింది!
శాంతిభద్రతల కోసమే అలా చేశాం : సీఎం కేసీఆర్
ఆసక్తి రేపుతున్న ‘నీవెవరో’టీజర్ !
షకీలా బయోపిక్ లో హాట్ బ్యూటీ!
శృంగారతార సన్నీలియోన్ కి కొత్త కష్టాలు!
న్యూఢిల్లీ మ్యూజియం నుంచి అమూల్య వస్తువు చోరీ..!
ఇంద్రగంటి సినిమాలో వీరే హీరోలు?
కన్నీరు పెట్టుకున్న సీఎం కుమారస్వామి!
సమంత రియాక్షన్ చూసి అక్కడి వారంతా షాక్!
అప్పుడు సెకండ్ హ్యాండ్ ఫోన్ కొన్నా : ఎన్టీఆర్
సుదీర్ బాబు ‘నన్ను దోచుకుందువటే’టీజర్ రిలీజ్!
ప‌వ‌న్ మాజీ భార్య రేణూ మళ్లీ క్లారిటీ ఇచ్చారు!
ప్రముఖ గాయని మృతి..
ఇలియానాకు స్పెషల్ గిఫ్ట్ ఇచ్చిన శ్రీను వైట్ల కూతురు!
ధియేటర్లకు దిమ్మతిరిగే షాక్!
ఆమె పారితోషికం డిమాండ్ చేయలేదు! : విజయ్ సేతుపతి
‘ఆర్ ఎక్స్ 100’ ఫస్ట్ డే కలెక్షన్లు!
పాపం ప్రియావారియర్..ఇప్పుడు ఏంచేస్తుందో తెలుసా!
తమిళ ‘టెంపర్’లో హీరో విశాల్!
అక్కడ కామంతో చూశాడు..తాకాడు!