Katamarayudu telugu movie review | Katamarayudu Movie Review Rating | Katamarayudu Review | Pawan Kalyan Katamarayudu

X
close save
crop image
x
TM
Sat, Sep 22, 2018 | Last Updated 1:34 pm IST

Menu &Sections

Search

ఆ బిల్లు చూసి శ్రీహరి షాక్ అయ్యాడట..!

ఆ బిల్లు చూసి శ్రీహరి షాక్ అయ్యాడట..!
ఆ బిల్లు చూసి శ్రీహరి షాక్ అయ్యాడట..!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
తెలుగు ఇండస్ట్రీలో విలన్ గా ఎంట్రీ ఇచ్చిన ఎంతో మంది తర్వాత హీరోలుగా మారారు.  మెగస్టార్ చిరంజీవి,శ్రీకాంత్, గోపిచంద్ ఇలా ఎంతో విలన్ గా కెరీర్ ప్రారంభించి టాప్ హీరోలుగా చెలామణి అయ్యారు. అలాంటి వారిలో స్వర్గీయ శ్రీహరి కూడా ఒకరు.  కొత్తలో ఎన్నో విలన్ పాత్రల్లో నటించి తర్వాత రియల్ స్టార్ గా అద్భుతమైన చిత్రాల్లో నటించారు.  ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారిన శ్రీహరి ముంబాయి లో ఓ షూటింగ్ సందర్భంగా అనారోగ్యంతో గుండెపోటుతో మరణించారు.  అయితే తెలుగు ఇండస్ట్రీలో ఒకప్పుడు ఐటమ్ సాంగ్స్ స్పెషల్ గా టాప్ హీరోలతో నటించిన డిస్కో శాంతి అంటే తెలియని వారు ఉండరు. 
realstar-srihari-desco-shanthi-telephone-bill-soke
శ్రీహరి, డిస్కోశాంతి ప్రేమించి పెళ్లి చేసుకున్నారు..వారికి ఇద్దరు మగ పిల్లలు. ఇక శ్రీహరి మరణించిన తర్వాత డిస్కోశాంతి డిప్రెషన్ కి లోనై చాలా కాలం మానసికంగా కుంగిపోయింది.  ఈ మద్య ఆ షాక్ నుంచి తేరుకొని ఆమె ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇంటర్య్యూ ఇచ్చింది.  ఈ సందర్భంగా ఆమె తన జీవితంలో జరిగి ఎన్నో సంఘటనల గురించి చెప్పింది.  శ్రీహరితో నాకు పెళ్లి కాకముందు ఎక్కవ చిత్రాలపై ఫోకస్ చేయడంతో ఇంట్లో వంటలు ఏమీ నేర్చుకోలేదని..కాకపోతే  పప్పు .. అరటికాయ కూర .. ఆలూ కూర చేయడం మాత్రమే వచ్చు.

realstar-srihari-desco-shanthi-telephone-bill-soke
పెళ్లైన కొత్తలో  ఈ కూరలు వండిపెడితే..ఆయన కాస్త ఇబ్బంది పడటంతో..లాభం లేదని నేను కూర వండేటపుడు చెన్నైలో వున్న మా అమ్మకి ఫోన్ చేసి .. అది ఎలా చేయాలి .. ఇది ఎలా చేయాలి అని అడుగుతూనే చేసే దానిని. అలా చెన్నైలోని మా అమ్మకి ప్రతి రోజూ ఫోన్ చేస్తూ .. వంట చేసేదానిని. అలా 6 నెలల పాటు వంట చేశాను.
realstar-srihari-desco-shanthi-telephone-bill-soke
అప్పట్లో ల్యాండ్ లైన్ నుంచి ఫోన్ చేయాల్సి వచ్చేది..అందుకే  6 నెలలకి రెండు లక్షల ఎనభై అయిదు వేల ఫోన్ బిల్ వచ్చింది. ఆ బిల్ చూసి శ్రీహరి షాక్ తిన్నాడు..వామ్మో ఈ ఫోన్ కార్యక్రమం అపు..మనం అవసరమైతే హోటల్ నుంచి కర్రీస్ తెప్పించుకుంది..అలా తెప్పిస్తే..ఈ బిల్లు లో సగం కూడా రాదని అన్నారు..దాంతో నేను నవ్వు ఆపుకోలేక పోయాను అన్నారు డిస్కోశాంతి. 


realstar-srihari-desco-shanthi-telephone-bill-soke
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
మాలీవుడ్ స్టార్ హీరో తండ్రికాబోతున్నాడట!
తమిళ టివి నటి ఆత్మహత్యాయత్నం!
బిగ్ బాస్ కి షాక్ ఇచ్చిన కౌశల్!
మంచి మనసు చాటుకున్న బాలీవుడ్ హీరో!
సుమంత్ లుక్ చూసి షాక్ తిన్నా : వెంకటేష్
మాధవి తండ్రి మనోహరాచారి అప్పట్లో పెద్ద ఫ్యాక్షనిస్టు!
చరణ్ షూటింగ్ సెట్స్ లో మెగాస్టార్ సందడి!
తన కూతురుపై పోలీస్ కేసు పెట్టిన నటుడు!
కౌశల్ కూతురికి సర్పైజ్ ఇచ్చిన నూతన్ నాయుడు!
బాలీవుడ్ బ్యూటి రిచా చద్దాకు ఘోర అవమానం!
‘దేవదాస్’ట్రైలర్ కి సూపర్ రెస్పాన్స్!
రీల్ లైఫ్ లోనే కాదు రియల్ లైఫ్ లో హీరో!
సంపూర్ణ ఆరోగ్యం 'సూర్య నమస్కారాల'తో సొంతం!
ఆరోగ్యం కోసం ఇంట్లో చిట్కాలు
చింతపండు పప్పు!
రెడ్ బికినీలో కేక పుట్టిస్తుంది!
భానుశ్రీ పై పెదవి విరుస్తున్న నెటిజన్లు!
మంచు లక్ష్మిపై నెటిజన్లు ఫైర్!
క్లివేష్ షో తో పిచ్చెక్కిస్తున్న పెళ్లైన భామ!
‘సర్కార్’ ఫస్టు సింగిల్ సిద్దం!
 ఇల్లు, ఉద్యోగం, రూ.8 లక్షల ఎక్స్‌గ్రేషియా..అమృతకు కలెక్టర్ హామీ!
వెండితెరపై కనిపించబోతున్న ఎంజీఆర్!
మోహన్ బాబు ఇంట విషాదం!
జనార్దనపురంలో విషాదం..కొండపల్లి సీతారామయ్య భార్య కోటేశ్వరమ్మ  కన్నుమూత!
నేను ఒకటి చెబితే..వారు ఒకటి రాశారు : రానా
మళ్లీ నష్టాల బాటలో స్టాక్ మార్కెట్!
పాక్ కి ఆరంభంలోనే చుక్కలు చూపించిన భువి!
బిగ్ బాస్ సీజన్ 1 ఇంటి సభ్యులు ఒకే వేదికపై..
ఎస్ఆర్ నగర్ లో దారుణం..ప్రేమజంటపై హత్యాయత్నం!
మా ప్రాణాలకు హాని ఉంది..!
బిగ్ బాస్ వివాదం..వెళ్లిపోతానని చెప్పిన ఇంటి సభ్యుడు!
About the author

DESIGNING IS MY PASSION AND I LIVE MY PASSION EVERYDAY.