Katamarayudu telugu movie review | Katamarayudu Movie Review Rating | Katamarayudu Review | Pawan Kalyan Katamarayudu

X
close save
crop image
x
TM
Fri, Jul 20, 2018 | Last Updated 6:41 am IST

Menu &Sections

Search

పవన్ కూడా అమ్మాయిల పిచ్చోడా... తాజా ఆరోపణలే సాక్ష్యాలు..!

పవన్ కూడా అమ్మాయిల పిచ్చోడా... తాజా ఆరోపణలే సాక్ష్యాలు..!
పవన్ కూడా అమ్మాయిల పిచ్చోడా... తాజా ఆరోపణలే సాక్ష్యాలు..!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

పవన్ కళ్యాణ్ అంటే సినీ జనాల్లో ఎనలేని అభిమానం ఉంది. అతని అభిమానులైతే అతన్ని దేవుడిగా కొలుస్తారు.అతని సినిమాలకు హిట్స్ ఫ్లాప్ లతో సంభందం లేకుండా తనకు ఫ్యాన్స్ బేస్ ఉందని చెప్పవచ్చు. అయితే పవన్ కళ్యాణ్ మీద కూడా విమర్శలు చేసేవారు లేకపోలేదు. మొన్నటివరకు కత్తి మహేష్ పవన్ కళ్యాణ్ మీద ఓ రేంజ్ లో విరుచుకుపడిన సంగతి తెలిసిందే. ఇంకా చెప్పాలంటే అతన్ని పర్సనల్ గా కూడా టార్గెట్ చేసిన సంగతి తెలిసిందే. పూనమ్ కౌర్ మరియు పవన్ సంభందం మీద డైరెక్ట్ గానే మాట్లాడినాడు.

pavan-kalyan-katthi-mahesh-artist-shruthy

అయితే ఇప్పుడు పవన్ పై శృతి ఆరోపణ గమ్మత్తుగా ఉంది. పవన్ కల్యాణ్‌కు మసాజ్ పిచ్చి అని అంటోంది శృతి. అది కూడా అమ్మాయిలతో, అందునా బెంగాళీ అమ్మాయిలతో మసాజ్ చేయించుకోవడానికి పవన్ కల్యాణ్ ఇష్టపడతాడని ఈమె చెప్పుకొచ్చింది. బహిరంగంగానే ఈ వ్యాఖ్యలు చేసింది. అలాంటి పవన్ కల్యాణ్ తమ సమస్యల గురించి ఏదో చేస్తాడనే నమ్మకం లేదని ఈ జూనియర్ ఆర్టిస్టు అంటోంది. పవన్ కల్యాణ్‌ అమ్మాయిలతో మసాజ్ చేయించుకునే వ్యవహారంపై బహిరంగ చర్చకు సవాల్ అని చెప్పింది.


pavan-kalyan-katthi-mahesh-artist-shruthy

ఈ విషయంలో ఎవరు ముందుకు వచ్చినా తను మాట్లాడతాను అని ఈ జూనియర్ ఆర్టిస్టు వ్యాఖ్యానించింది. ఒకవైపు రాజకీయాల్లోకి వచ్చి జనోద్ధరణ గురించి మాట్లాడుతున్న పవన్ కల్యాణ్ గురించి ఒక జూనియర్ ఆర్టిస్టు ఇలా మాట్లాడటం విశేషమే. అలాగే శ్రీరెడ్డి కూడా పవన్ పై ఘాటుగా స్పంధించిన సంగతి తెలిసిందే. లైంగిక వేధింపులను ఎదుర్కొన్న శ్రీరెడ్డి తనను వేధించిన వ్యక్తులపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాల్సిందని పవన్ ఉచిత సలహా ఇవ్వగా, ఆమె ఘాటుగా స్పందించింది. 

pavan-kalyan-katthi-mahesh-artist-shruthy
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
గుండెలు పిండేసిన సోనాలి..!
టీడీపీ వ్యాఖ్యలు... జనాల్లో అనుమానాలు..!
చంద్ర బాబు ను పొగిడిన జగన్...!
బీజేపీ టీడీపీ భందం కొనసాగుతుంది.. ఇంతకంటే సాక్ష్యం ఏం కావాలి..!
ఆ 'ఇద్దరినీ' రాజమౌళి ఫిక్స్ చేశాడా...!
టీడీపీ కి జేసి ఝలక్ నేను రాను పో ఏమైనా చేసుకో...!
వైసీపీ ని దెబ్బ కొట్టడానికి బీజేపీ ప్లాన్ అదుర్స్..!
అడిగినంత ఇస్తే నాకు ఎవరైనా ఒకటే అంటున్న హీరోయిన్..!
సినీ ఇండస్ట్రీ లో అమ్మాయిలు అందుకే లొంగి పోతున్నారు..!
వైకాపా నేతలు మతి భ్రమించే మాటలు...!
జగన్ ఆ 'తీరు' మార్చుకుంటే సీఎం అవుతాడంటా..!
హిందూ పురం లో బాలయ్య ఇల్లు ముట్టడి.. ఈ సారి బాలయ్య కు దబిడి దిబిడే...!
సోషల్ మీడియా మజాకా చంద్ర బాబు దిగొచ్చాడు..!
జగన్ మళ్ళీ తన గొయ్య తానే తవ్వుకుంటున్నాడా..!
అడక్కముందే రజినీకాంత్ చెప్పేశాడుగా...!
రాజమౌళి సినిమా కోసం బన్నీ మాటలు..!
టాలీవుడ్ పట్టించుకోలేదని కోలీవుడ్ ను కెలుకుతుందా...!
పవన్ కళ్యాణ్  అప్పుడు జగన్ కు... ఇప్పుడు చంద్ర బాబు కు...!
సినిమా నిర్మాణం లో బాలయ్య కు చుక్కలు కనిపిస్తున్నాయా... అందుకే ఆ నిర్ణయం..!
పిల్లల చావుకు కారణం ఎవరు? చంద్ర బాబుదేనా బాధ్యత ఎందుకంటే..!
ఆంధ్ర ప్రదేశ్ లో ప్రభుత్వం మీద ప్రజల విశ్వాసం కేవలం 24 శాతం.. ఇది దేనికి సంకేతం..!
తనకే దిక్కు లేదు కానీ అతను జగన్ ను సీఎం చేస్తాడంటా...!
జేసి వారసులు వస్తున్నారు ... గెలుస్తారా ఓడిపోతారా...!
వైసీపీ లో అలాంటి 'ఎమ్మెల్యేలు' జగన్ కు దెబ్బేనా...!
మోక్షజ్ఞ తో రకుల్ ప్రీతీ సింగ్ రొమాన్స్..!
లోకేష్ కు 'కడప' దెబ్బ తగిలింది...!