హీరోయిన్స్ పబ్లిక్ లో సెక్స్ గురించి చెప్పడం కొత్తమీ కాదు. ఇది వరకు చాలా మంది హీరోయిన్స్ చెప్పారు. సెక్స్ గురించే కాదు సెక్స్ లో తమకు ఏ భంగిమ ఇష్టమో సిగ్గు లేకుండా చెబుతుంటారు. ఇలా పబ్లిక్ లో సభ్య సమాజం ఏమనుకుంటుందో కూడా పట్టించుకోకుండా మాట్లాడటం ఇది పాశ్చత్య సంస్కృతి ప్రభావం అనుకోవాలేమో..! అయితే ఈ జాబితాలో పెళ్ళైన వారు మాత్రమే పెళ్లి కానీ వారు కూడా ఉన్నారు. ఆ మధ్య అలియాభట్ కూడా తన కు నచ్చిన ఫేవరెట్ సెక్స్ భంగిమ ఏంటో చెప్పి అందరిని ఆశ్చర్య పరిచింది.

Image result for malaika arora

ఇక ఈ జాబితాలో చాలామందే ఉన్నారు. ఈ మధ్యనే బాలీవుడ్ నటి భూమీ పెడ్నేకర్ సెక్స్ ఇంట్రస్ట్స్ గురించి ఆమె సహనటుడు ఒకరు వివరించుకు వచ్చాడు. కట్ చేస్తే మలైకా ఆరోరా వంతు వచ్చింది. ఈమె కూడా తన ఫేవరెట్ సెక్స్ పొజిషన్ ఏమిటో చెప్పింది. ఈమె వివాహిత, విడాకులు కూడా తీసుకుంది. బాలీవుడ్ నటుడు అర్జున్ కపూర్ తో ఈమె ఎఫైర్ పెట్టుకోవడమే విడాకులకు కారణమనే రూమర్ కూడా వినిపించింది.

Image result for malaika arora

ఆ సంగతలా ఉంటే.. సుమారుగా వయసు వచ్చేసిన ఈ హాట్ బ్యూటీ తనకు ఆన్ టాప్ సెక్సువల్ పొజిషన్ అంటే చాలా ఇష్టమని చెప్పింది. అనగా, స్త్రీ టాప్ లో ఉండే శృంగార భంగిమ ఈమెకు ఇష్టమట. ఫేవరెట్ సెక్స్ పొజిషన్ గురించి ఇంత ఓపెన్‌గా చెప్పిన మలైకా, ఎలాంటి మగాళ్లంటే ఇష్టమో కూడా చెప్పింది. గుబురైన గడ్డం పెంచుకుని ఉండే ఫన్నీబాయ్స్ అంటే ఇష్టమని వివరించింది.


మరింత సమాచారం తెలుసుకోండి: