శ్రీకాంత్ హీరోగా తెలుగులో 2005 లో వచ్చిన కాంచనమాల కేబుల్ టీవీ సినిమాతో తెలుగు తెరకు పరిచయమయింది రాయ్ లక్ష్మీ. శ్రీకాంత్ పుణ్యమా అని డిజాస్టర్ కాకుండా కొంతవరకైనా పరువు దక్కించుకొనేలా ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా నిలిచింది. ఇక ఈ సినిమాలో నటించిన ఈ అమ్మడుకి మాత్రం అస్సలు పేరు రాలేదు. ఆ తరువాత తెలుగులో  కొన్ని అడపడదడపా సినిమాల్లో  హీరోయిన్ గా చేసినా ఆశించిన స్థాయిలో పేరు రాలేదు.


మిగితా ఇండస్ట్రీలలో దుమ్మురేపుతున్నా ఒకపక్క తెలుగులో అసలు ఆమెను పట్టించుకోవడం మానేశారు. దీంతో స్పెషల్ సాంగుల బాట పట్టడంతోఆమె దశదిశ తిరిగింది. ఆమె అందాల ఆరబోతకు ప్రజలు ఫిదా అవడంతో తెలుగులో ఆమె ఐటమ్ సాంగుల కాల్షీట్ల కోసం డిమాండ్ బాగా పెరిగింది. మిగితా ముద్దుగుమ్మల లాగానే ఈ అమ్మడు సోషల్ మీడియాలో నిత్యం అభిమానులతో టచ్లో ఉంటుంది.


రెగ్యులర్ గానే సోషల్ మీడియాలో తన ఫోటోను పెట్టే ఈ సుందరి ఈ సారి మాత్రం డోసును పెంచింది. ప్రస్తుతం ఒక బీచ్లో తన హాలిడేని ఎంజాయ్ చేస్తున్న ఆమె బికినీలో తన అందాలను చూపిస్తూ ఒక ఫోటోను షేర్ చేసింది. మనసు ఏదైతే నమ్ముతుందో శరీరం దాన్ని సాధిస్తుంది అంటూ క్యాప్షన్ పెట్టేసింది.


మరింత సమాచారం తెలుసుకోండి: