తెలుగు ఇండస్ట్రీలో పవన్ కళ్యాన్ నటించిన ‘తీన్మార్’ చిత్రం గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి.  బాలీవుడ్ లో సయిఫ్ అలీఖాన్ నటించిన ‘లవ్ ఆజ్ కల్’ చిత్రం రీమేక్ గా ‘తీన్మార్’ చిత్రం తెరకెక్కించారు.  ఈ చిత్రంతోనే పవన్ కళ్యాన్ కి మూడో భార్య అన్నా లేజినోవా పరిచయం కావడం..అది కాస్త పెళ్లికి దారితీయడం జరిగింది.  ప్రస్తుతం వీరిద్దరికి ఇద్దరు పిల్లలు.  ఈ చిత్రంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన నటించిన భామ కృతి కర్బందా. 
Image result for Kriti Kharbanda hot
కాకపోతే సినిమా అనుకున్న స్థాయిలో హిట్ కాలేదు..కానీ కృతి కర్భందాకి మాత్రం మంచి పేరు వచ్చింది. అయినా ఈ అమ్మడికి తెలుగు ఇండస్ట్రీలో పెద్దగా అవకాశాలు రాలేదు అయితే చిన్నా చితకా వేషాలు వేసింది తెలుగులో కొన్ని చిత్రాల్లో.  ఆ మద్య మెగా పవర్ స్టార్ రాంచరణ్ నటించిన బ్రూస్ లీ చిత్రంలో కూడా నటించింది. తాజాగా ఈ భామ చేసిన ఫోటో షూట్ సంచలనం సృష్టిస్తోంది . రెచ్చిపోయి అందాలను ఆరబోస్తూ పిచ్చెక్కిస్తోంది.   
Image result for Kriti Kharbanda hot
ఈ అమ్మడు గ్లామర్ ఫోటో కుర్రాళ్ల గుండెల్లో గుబులు పుట్టించేలా కనిపిస్తుంది.  గతంలో పవన్ కళ్యాణ్ సరసన నటించాను కదా తెలుగు సినిమా రంగం అగ్రశ్రేణి హీరోయిన్ ని చేస్తుంది లే అని ఆశపడింది కానీ ఈ భామ ఆశలన్నీ ఆవిరయ్యాయి.  ఆ మద్య శాండిల్ వుడ్ లో ఎంట్రీ ఇచ్చింది..అక్కడ కాస్త పరవాలేదు అనిపించుకుంది. 
Related image
ప్రస్తుతం ఈ అమ్మడు బాలీవుడ్ లో కూడా నటిస్తోంది . తాజాగా ఈ భామ అందాలను ఆరబోస్తూ చేసిన ఫోటో షూట్ తో ఇంకా లైమ్ లైట్ లోనే ఉన్నానని , అందాల విందు కి రెడీ అని చెప్పకనే చెబుతోంది . మరి ఈ ఫోటో షూట్ తోనైనా కృతి కర్బందా కి ఎమైనా అవకాశాలు వస్తాయా అనేది చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: