అతిలోక సుందరి శ్రీదేవి గారాల కూతురు జాన్వి కపూర్... త్వరలో బాలీవుడ్ లో తెరంగ్రేటం చేసేందుకు సిద్ధమవుతోంది. ఈ సినిమా లోకేషన్ నుంచి వచ్చిన స్టిల్స్ చూసి ఈ పిల్ల అచ్చం శ్రీదేవి లాగే ఉందంటూ అనుకున్నారంతా.  తాజాగా ఈ ‘దఢక్’ భామ మేకప్ లేకుండా బయటికి వచ్చింది. అక్కడే ఉన్న కొందరు ఫోటోగ్రాఫర్లకి ఫోజు లిచ్చిన ఈ సుందరి తన అందంతో అందరినీ తన వైపు తిప్పేసుకుంది.


అతిలోక సుందరి శ్రీదేవి ముద్దుల తనయ జాన్వీ కూడా ఈ సినిమాతో  బాలీవుడ్ స్టార్ అయింది. అంతేకాదు ఆమెను చూస్తూంటే ఆమె వయసులో ఉన్న శ్రీదేవి రూపం ఆనాటి వారి కన్నుల్లో కమనీయంగా కనిపిస్తున్నాయని అంటున్నారు.

Image result for dhadak 2018

ముంబై లోని డిజైనర్ స్టోర్ బంద్రాకి వెళ్లింది జాన్వి కపూర్.  ఈ సందర్భం గా  తెల్లని టీ షర్ట్, ఆరెంజ్ కలర్ షార్ట్ వేసుకుని యమా హాట్ గా కనిపిస్తూ, నున్నని తోడల అందాన్ని స్వేచ్ఛగా వదిలేసింది జాన్వి కపూర్. ఒక చేతిలో పర్సు, మరో చేతిలో ఫోను పట్టుకుని ముద్దు గానూ కనిపించింది.

Related image

ఇంట్లో ఉన్నప్పుడు ఎలా ఉన్నా బయటి కొచ్చేటప్పుడైనా కాస్త పద్ధతిగా బట్టలు వేసుకోవచ్చుగా అని కొందరు అంటుంటే, మేకప్ లేకున్నా కూడా శ్రీదేవి కూతురు జాన్వి ఎంత అందంగా ఉందో అంటూ ఇంకొందరు ఆశ్చర్యపోతున్నారు.

Image result for hot hot jhanvi

జాన్వి కపూర్ పక్కనే ఆమె చిన్నమ్మ  - శ్రీదేవి చెల్లెలు నటీమణి మహేశ్వరి కూడా ఉంది. శ్రీదేవి ఆకస్మిక మరణం తర్వాత అక్క పిల్లల సంరక్షణ బాధ్యతను మహేశ్వరే చూసుకుంటున్నట్టు అర్థమవుతోంది.

Image result for dhadak 2018

జాన్వి కపూర్ తొలి చిత్రం  ‘దఢక్’  సినిమాలో షాహిద్ కపూర్ తమ్ముడు ఇషాన్ కట్టర్ హీరోగా నటిస్తున్న విషయం తెలిసిందే. మరాఠీ లో ఘన విజయం సాధించిన ‘సైరత్’సినిమా రీమేక్ గా రూపొందుతోన్న ఈ చిత్రం జూలై 20న విడుదల కాబోతోంది.

Image result for dhadak 2018

మరింత సమాచారం తెలుసుకోండి: