Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Mon, Jul 22, 2019 | Last Updated 11:44 am IST

Menu &Sections

Search

‘నేలటిక్కెట్’ తో మరో హిట్ కొట్టేలా ఉన్నాడే!

‘నేలటిక్కెట్’ తో మరో హిట్ కొట్టేలా ఉన్నాడే!
‘నేలటిక్కెట్’ తో మరో హిట్ కొట్టేలా ఉన్నాడే!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
టాలీవుడ్ లో ఇడియట్ సినిమాతో మాస్ మహరాజుగా పేరు తెచ్చకున్న రవితేజ వరుస విజయాలతో స్టార్ హీరోగా ఎదిగారు.  ‘పవర్’ సినిమా తర్వాత రవితేజకు బ్యాడ్ టైమ్ మొదలైంది. వరుసగా వచ్చిన కిక్ 2, బెంగాల్ టైగర్ డిజారస్టర్ కావడంతో దాదాపు రెండు సంవత్సరాలు గ్యాప్ తీసుకున్నాడు.  రాజా ది గ్రేట్ సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చాడు..మొదట్లో ఈ సినిమాపై నెగిటీవ్ టాక్ వచ్చింది..మొదటి సారిగా రవితేజ ఫుల్ లెన్త్ అంధుడిగా నటించాడు.  కానీ థియేటర్లో రిలీజ్ అయిన మొదటి రోజునే పాజిటీవ్ టాక్ రావడంతో సినిమా బ్లాక్ బస్టర్ విజయం అందుకున్నాడు.  అందరి అంచనాలు తారుమారు చేస్తూ..అంధుడిగా అద్భుతమైన నటన ప్రదర్శించాడు రవితేజ.  ఈ సినిమాలో రవితేజ తనయుడు కూడా నటించాడు. 
nela-ticket-movie-ravi-teja-malvika-sharma-kalyan-
ఈ సినిమా తర్వాత ‘టచ్ చేసి చూడు’ సినిమా వచ్చినా పెద్దగా విజయం సాధించలేదు. ప్రస్తుతం మరో హిట్ కోసం ఎదురు చూస్తున్న రవితేజ..ప్ర‌స్తుతం కళ్యాణ్‌కృష్ణ కురసాల ద‌ర్శ‌క‌త్వంలో నేల టిక్కెట్టు అనే సినిమా చేస్తున్నాడు. ఎస్.ఆర్.టి ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై రామ్ తాళ్లూరి నిర్మిస్తున్న ఈ చిత్రం మే 24న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.  ఇప్పటి వరకు ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ కి మంచి క్రేజ్ వచ్చింది.  తాజాగా ఈ సినిమాకు సంబంధించిన టీజర్ రిలీజ్ అయ్యింది. గ్రామీణ‌ నేపథ్యంలో ఈ చిత్రం ఉంటుంద‌ని తెలుస్తుండ‌గా రవితేజ శైలి హంగులతో ఆద్యంతం వినోదభరితంగా సాగుతుంది.
nela-ticket-movie-ravi-teja-malvika-sharma-kalyan-
అనుబంధాలు, ఆప్యాయతలకు విలువనిచ్చే ఓ యువకుడు తనవారి క్షేమం కోసం ఏం చేశాడన్నదే ఈ చిత్ర ఇతివృత్తం.  కథలో ఎన్నో ట్విస్ట్ లు..సెంటిమెంట్, యాక్షన్ చాలా అద్భుతంగా ఆకట్టుకుంటుందట. నేల టిక్కెట్ గాడితో పెట్టుకుంటే..నేల నాకిచ్చేస్తా అంటూ రవితేజ కొట్టే డైలాగ్స్ చాలా బాగున్నాయి.  మాళ‌విక శ‌ర్మ క‌థానాయిక‌గా న‌టిస్తున్న ఈ చిత్రంలో జగపతిబాబు, బ్రహ్మానందం, జయప్రకాష్, రఘుబాబు, సుబ్బరాజు, అలీ, పోసాని కృష్ణమురళి, ప్రియదర్శి ప్రధాన పాత్రలు పోషించారు శక్తికాంత్ చిత్రానికి సంగీతం అందించారు. తాజాగా విడుద‌లైన టీజ‌ర్‌ కి సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ వస్తుంది. 


nela-ticket-movie-ravi-teja-malvika-sharma-kalyan-
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
పోయేవారు పోతుంటారు..డోంట్ కేర్ !
నాగార్జున నిజంగా మన్మథుడే..ఆ రోమాన్స్ చూస్తే షాకే!
బిగ్ బాస్ 3 : నాగ్ ప్రశ్నకు తెలివిగా సమాధానం చెప్పాడు!
యాంకర్ అనసూయపై దారుణమైన ట్రోలింగ్
జబర్ధస్త్ వినోద్ పై ఇంటి ఓనర్ అందుకే దాడిచేశాడట!
హేమ లాగా కక్కుర్తి లేదు : యాంకర్ శ్వేతారెడ్డి
అబ్బా కిస్ జస్ట్ మిస్..ప్రియావారియర్ వీడియో వైరల్!
‘బిగ్ బాస్’బేబీ మీరా మిథున్ కు బెయిల్ మంజూరు!
వరస ఆఫర్లతో ఫుల్ జోష్ లో ఉన్న నాగచైతన్య!
రకూల్ కి చెక్ పెడుతున్న ముద్దుగుమ్మలు!
అమలాపాల్ జోరు తగ్గలేదు!
'గంధీ బాత్ 3' బూతు సీన్లు లీక్..వైరల్!
బాలకృష్ణ అందుకే కొడతాడట..పూరీ క్లారిటీ!
అయోమయంలో 'మిస్టర్‌ కేకే'..పెద్ద డిజాస్టర్!
బిగ్‌బాస్ సీజన్ 3పై నూతన్ నాయుడు సంచలన వ్యాఖ్యలు!
గుట్టు విప్పిన శృతి!
రామ్,పూరి వివాదం విషయంలో క్లారిటీ ఇచ్చారు!
రోడ్డు ప్రమాదంలో టీవీ నటి మృతి!
ప్రియాంక గాంధీ అరెస్ట్!
అమలాపాల్ ‘ఆమె’ సినిమాపై భగ్గుమన్న మహిళాలోకం!
బిగ్ బాస్ 3 పై కౌశల్ కామెంట్!
రోడ్డు ప్రమాదంలో బాలనటుడు మృతి!
‘బిగ్ బాస్ 3 ఎఫెక్ట్’ నాగార్జునకు ఫుల్ ప్రొటెక్ట్!
రియల్ హీరో అనిపించకున్నాడు!
‘సైరా’కు ‘వార్’ ఇక్కడ పోటీనే కాదట..మరి అక్కడ?
ముందు మందలగిరి కరెక్ట్ పలుకు..తర్వాత నీతులు మాట్లాడు..లోకేష్ పై మంత్రి అనీల్ ఫైర్!
అమ్మో పిట్టకొంచెం..కూత గనం..యూట్యూబ్ ఛానల్ పెట్టిన మహేష్ కూతురు!
బిగ్ బాస్ లో ఉండగా లవ్ లో పడలేదు!
అమలాపాల్ నగ్న దృశ్యాల పై ఫిర్యాదు!
అందుకే లారెన్స్ మనసున్న మారాజు!
మహిళను బెదిరించి నలుగురి ఏడాదిపాటు అత్యాచారం...!
రెమ్యూనరేషన్ సీక్రేట్ చెప్పేసిన రష్మిక!
ఆ అవమానం నాలో కసి పెంచింది : 'దొరసాని' డైరెక్టర్ కేవీఆర్
హైకోర్టు లో ‘బిగ్ బాస్3’కి ఊరట!
పవర్ ఫుల్ డైలాగ్స్ తో ‘గుణ 369’ట్రైలర్!
సినిమాలకు హాస్యనటి హేమ గుడ్ బాయ్?