సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో కొంత మందిన నటుల కెరీర్ మొదలు పెట్టిన సంవత్సరానికే  విపరీతమైన క్రేజ్ సంపాదించిన నటులు చాలా తక్కువ మంది ఉంటారు.  ఇండస్ట్రీలో స్టార్ హోదాలో ఉన్నవారి వారసులు కూడా మంచి విజయాలు లేక చతికిల బడ్డవారు చాలా మంది ఉన్నారు. ప్రముఖ దర్శకుల వారసులు కూడా సినీ కెరీర్ నిలుపుకోలేక పోయారు.  కానీ కొంత మంది మాత్రం ఒక్కనైట్ లోనే విపరీతమైన పాపులారిటీ సంపాదిస్తారు.  అలాంటి వారిలో యంగ్ కమేడియన్ ప్రియదర్శి ఒకరు.
Related image
  ‘పెళ్లి చూపులు’ సినిమాతో తెలంగాణ యాస మాట్లాడుతూ..కడుపుబ్బా నవ్వించిన ప్రియదర్శికి వరుసగా ఛాన్స్ లు రావడం మొదలయ్యాయి.  స్పైడర్ లో మహేస్ బాబు తో నటించిన ప్రియదర్శి ఇప్పుడు టాప్ కమెడియన్ లీస్ట్ లో చేరిపోయారు.  తనదైన డైలాగ్ డెలివరీతో అందరినీ ఆకట్టుకుంటున్న ప్రియదర్శ తాజాగా నటిస్తున్న మూవీ మిఠాయ్.. ఈ మూవీ లో ప్రియ‌ద‌ర్శి బాక్స‌ర్ క‌నిపించ‌నున్నాడ‌ని స‌మాచారం.
Image result for priyadarsi
తాజాగా ప్రియ‌ద‌ర్శి ప‌స్ట్ లుక్ ను చిత్ర యూనిట్ విడుద‌ల చేసింది.. బాక్సింగ్ రింగ్ దెబ్బ‌తిన్న ప్రియ‌ద‌ర్శి ఫోటోను ఈ పోస్ట‌ర్ లో పొందుప‌రిచారు..ఐ హిట్ హిమ్..హిట్, హిట్ హిమ్, సో, సో హ‌ర్డ్ అనే క్యాప్ష‌న్ ను ఉంచారు. ఈ సినిమాలో తన పాత్ర మంచి ఆదరణ లభిస్తుందని అంటున్నాడు ప్రియదర్శి. ప్ర‌శాంత్ కుమార్ ఈ మూవీకి ద‌ర్శ‌కుడు..వివేక్ సాగ‌ర్ సంగీతం స‌మ‌కూరుస్తున్నాడు..ర‌వి వ‌ర్మ‌న్ సినిమాటోగ్ర‌ఫి అందిస్తున్నాడు.



మరింత సమాచారం తెలుసుకోండి: