ఇప్పటి వరకు హాలీవుడ్ లో ఎన్నో గ్రాఫిక్స మాయాజాలంతో చిత్రాలు వచ్చాయి. తాజాగా సూప‌ర్ హీరో, మార్వెల్ కామిక్స్  ఇంగ్లీష్ చిత్రం వీన‌మ్‌. ఈ చిత్రానికి ద‌ర్శ‌కుడు రూబెన్ ప్లేయిచ‌ర్‌. ఈ మూవీలో టామ్ హ‌ర్డీ, మిచెల్ విల్లియ‌మ్స్‌, రిజ్ అహ‌మ్మ‌ద్‌, జెన్నీ స్లేట్‌, స్కాట్ హ‌జ్‌, రిడ్ స్కాట్ న‌టిస్తున్నారు. హాలీవుడ్ లో తెరకెక్కిన మరో హారర్ చిత్రం ట్రైలర్ ను సోనీ పిక్చర్స్ రిలీజ్ చేసింది.
Image result for VENOM movie
టామ్ హార్డీ యాంటీ హీరోగా నటించిన ఈ సినిమా ట్రైలర్ ఈ మూవీలోని చాలా సీక్వెన్స్ ని హైలైట్ చేసింది. రూబెన్ ఫ్లెషర్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో ఎడ్డీ బ్రాక్ అనే జర్నలిస్టును విషపూరితమైన కీటకమొకటి కాటు వేయడంతో అతనికి కలిగిన అసాధారణ శక్తులు, వాటితో తన ప్రత్యర్థులను ఎలా మట్టు బెట్టాడన్నది మెయిన్ థీమ్. 
Image result for VENOM movie
క్షణ క్షణం ఉత్కంఠత రేపుతున్న ఈ ట్రైరల్ సోషల్ మీడియాలో దుమ్మురేపుతుంది.  ఇక సినిమా ఏ రేంజ్ లో ఉండబోతుందో అని అంటున్నారు ప్రేక్షకులు. ప్రపంచ వ్యాప్తంగా అక్టోబర్ 5 న ఈ చిత్రం విడుదల కానుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: