Katamarayudu telugu movie review | Katamarayudu Movie Review Rating | Katamarayudu Review | Pawan Kalyan Katamarayudu

X
close save
crop image
x
TM
Sun, Sep 23, 2018 | Last Updated 5:43 pm IST

Menu &Sections

Search

కేటీఆర్ అర్థం చేసుకోండి: శ్రీరెడ్డి

కేటీఆర్ అర్థం చేసుకోండి: శ్రీరెడ్డి
కేటీఆర్ అర్థం చేసుకోండి: శ్రీరెడ్డి
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
సినిమాల్లో అవకాశం ఇస్తామని చెప్పి లైంగికంగా లోబరచుకొని సినిమాలో ఒక చిన్న పాత్రకూడా ఇవ్వకుండా అమాయక ఆడపిల్లలను మోసం చేస్తున్న ఇండస్ట్రీలోనిచీకటి శక్తులను నిర్ములించాడనికి ఒక పోరాటాన్ని కొనసాగిస్తున్నది శ్రీ రెడ్డి. ఇన్నాళ్లు ఒక క్రమ పద్దతిలో సాగిన ఆమె పోరాటం ఒక్కసారిగా పవన్ కల్యాణ్ ను విమర్శించడంతో మొత్తం నీరుగారిపోయింది.

srireddy-urges-ktr-to-solve-tdi-problem

ఇన్నాళ్లు తనతో పాటు ఉంటూ వాళ్ళకు కూడా జరిగిన చేదు అవమానాలను బహిర్గతం చేసిన తోటి ఆర్టిస్టులు సైతం ఆమె పవన్ ను విమర్శించడంతోవాళ్ళు కూడా ఆమెకు వ్యతిరేకమయ్యారు. పవన్ పై  అనుచిత వాఖ్యలు చేసిన అనంతరం  న్యూస్ స్టూడియోలలో కనిపించటం మానేసిన ఆమె సోషల్ మీడియా వేదికగా తన అభిప్రాయాలను, విమర్శలను తెలియజేస్తూ వస్తుంది.

srireddy-urges-ktr-to-solve-tdi-problem

తాజాగా తన ఫేస్ బుక్ పేజీలో స్పందించిన ఆమె తెలంగాణా మంత్రి కేటీఆర్ సహాయం కోసం అర్థించింది. ఇండస్ట్రీలో మహిళలపై లైంగిక దోపిడీలు జరుగుతున్నా మీరెందుకు మౌనం వహిస్తున్నారని ప్రశ్నవేసింది. మహిళా సాధికారత అని ఎన్నో మాటలు మాట్లాడతారు, తగినంత భద్రత లేనిచోట సాధికారత ఎక్కడంటూ తెలిపింది. మిమ్మల్ని కలవాలి అపాయింట్మెంట్ ఇవ్వండి, అర్థం చేసుకోండి అంటూ పేర్కొంది.


srireddy-urges-ktr-to-solve-tdi-problem
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
జగన్ నిర్ణయం... నెల్లూరు లో ఆనం కు ఇక పండగే...!
పవన్ దగ్గర డబ్బులు లేవా... అందుకే ఈ గ్యాప్...!
వైసీపీ నేతలకు జగన్ ట్రీట్మెంట్... !
జేసి వ్యాఖ్యలు.. టీడీపీ నాయకుల సమావేశం ఏం జరగబోతుంది...!
షాక్:  అరవింద సమేత ఫైట్ సీన్ లీక్..!
నాగ చైతన్య ఆ విషయం లో బాగా బాధ పడ్డాడా...!
నెల్లూరు రాజకీయాలు మలుపు ... అయినా వైసీపీ కి ఏం కాదా..!
రాజమౌళి సినిమా లేట్ అవ్వడానికి కారణం...!
వంగవీటి మాటలు జగన్ వింటాడా...!
 శరీరాకృతి మీద కామెంట్స్ చేసిన నెటిజన్స్... రెచ్చిపోయిన తాప్సీ..!
పాకిస్తాన్ తో భారత్ సంభందాలు పునరుద్దరణ అసాధ్యం.. కారణం...!
అరవింద సమేత విషయం లో తమన్ మళ్ళీ అడ్డంగా బుక్ అయ్యాడు...!
లోకేష్ అస్సలు ఇంతకు పోటీ చెయడా...!
ఎన్ని సార్లు తీర్మానిస్తారు చంద్ర బాబు...!
న్యాయస్థానం ముందు బాబు ఎత్తుగడలు పారలేదు...!
కష్టాల్లో విజయదేవరకొండ... ఆ సినిమా పరిస్థితి..!
నందమూరి ఫ్యామిలీ కి తెలంగాణ...!
జేసి నాలుక కోస్తాం... ఖబడ్ధార్ అంటున్న పోలీసులు...!
అసెంబ్లీ సాక్షిగా చంద్ర బాబు గొప్పలు కోహినూర్ వజ్రం దాకా చేరాయి...!
అసెంబ్లీ సాక్షిగా చంద్ర బాబు ఎన్ని సార్లైనా మాట తప్పుతాడు...!
ఈ సారి జగన్ కు అదే ప్లస్... అధికారం లోకి పక్కా...!
''జ‌స్టిస్ ఫ‌ర్ ప్ర‌ణ‌య్'' ... మరో ఉద్యమం ...!
 ఇంత అనైతికమైన పొత్తు ఎక్కడైనా ఉంటుందా... బాబు...!
త్రివిక్రమ్ ఎన్టీఆర్ విషయం లో కూడా మరో పెద్ద 'తప్పు' చేస్తున్నాడా...!
చంద్ర బాబు ''వారి'' మీద కేసులు ఎత్తి వేస్తున్నాడా... !
ఆ హీరో పొలిటికల్ కామెడీ బాగా చేస్తున్నాడు...!
రాహుల్...  ప్రత్యేక హోదా ఇచ్చే సత్తా నీలో ఉందా...!
ఎన్టీఆర్ కొత్త పాట చరిత్ర లో నిలిచి పోతుందా...!
బెజవాడ లో రాధకు గెలిచే సత్తా లేదా...!
వైజయంతీ మూవీస్ ఎన్టీఆర్ తో , విజయదేవర కొండతో...!
వంగవీటి దారెటు... వైసీపీ క్లారిటీ ఇచ్చినట్టేనా...!