తెలుగు ఇండస్ట్రీలో ఈ మద్య కొంత మంది హీరోయిన్లు తక్కువ సమయంలో విపరీతమైన క్రేజ్ తెచ్చుకుంటున్నారు.  మాలీవుబ్ బ్యూటీలు సాయి పల్లవి, కీర్తి సురేష్ ఒకటీ రెండు చిత్రాలతో మంచి క్రేజ్ తెచ్చుకున్నారు.  ఇక దువ్వాడ జగన్నాధ చిత్రంతో పూజా హెగ్డే వరుసగా టాప్ హీరోల సరసన చాన్స్ దక్కించుకుంది.  తాజాగా భరత్ అనే నేను చిత్రంతో ఒక్క చిత్రంతోనే టాలీవుడ్ ని షేక్ చేసింది కైరా అద్వాని. చేసిన మొద‌టి సినిమాతోనే బ్లాక్ బాస్ట‌ర్ హిట్ కొట్టింది.సినిమాలో కైరాకు మంచి పేరు వ‌చ్చింది.
Related image
ఈ సినిమాలో ఆయన పక్కన నటించిన బాలీవుడ్ భామ కైరా అద్వాణీ అందానికి మంచి మార్కులే పడ్డాయి. దీని త‌రువాత రాంచ‌ర‌ణ్‌-బోయ‌పాటి సినిమాలో మ‌రో ఛాన్స్ కొట్టేసింది.  ప్రస్తుతం  ‘భరత్ అనే నేను’ సినిమా థియేటర్లలో వసూళ్ల వర్షం కురిపిస్తోంది. ముఖ్యమంత్రి పాత్రలో ఒదిగిపోయిన మహేష్ నటనకు సర్వత్రా ప్రశంసలు వినిపిస్తున్నాయి.
Image result for కైరా అద్వానీ బికినీ
తనలోని గ్లామర్ యాంగిల్ పరిచయం చేస్తూ తాజాగా ఓ ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేసింది కైరా అద్వాణీ.  కలర్ ఫుల్ బికినీ వేసుకుని స్విమ్మింగ్ ఫూల్ లో సేద తీరుతూ ఉన్న కైరా... కూల్ గాగూల్స్ పెట్టుకుని మెరిసిపోతోంది. అవకాశం వస్తే బికినీలో వయ్యారాలన్నీ ఒంపేసేందుకు కూడా తాను సిద్దమేనని ఇన్- డైరెక్టుగా చెబుతున్నట్టే ఉందీ ఫోటో. ప్రస్తుతం రామ్ చరణ్ సరసన బోయపాటి శ్రీను దర్శకత్వంలో సినిమా చేస్తోంది కైరా.
Related image
ఈ సినిమాలో కైరా గ్లామర్ తో కుర్రాళ్లకు పిచ్చెక్కించబోతుందట. బోయపాటి మార్క్ మాస్ మసాలా సినిమా కావడంతో తన అందాలను గ్లామరస్ యాంగిల్ నూ తెలుగు వారికి చూపించేందుకు తెగ ఆరాటపడుతోందీ చిన్నది.ఈ సినిమాతో పాటు బాలీవుడ్ లో కరణ్ జోహార్ నిర్మిస్తున్న ‘కలంక్’ అనే ప్రతిష్టాత్మక భారీ బడ్జెట్ సినిమాలోనూ ఓ ప్రత్యేక గీతంలో డ్యాన్స్ చేయనుంది కైరా అద్వాణీ. 


మరింత సమాచారం తెలుసుకోండి: