సావిత్రి బయోపిక్ గా వచ్చిన మహానటి అన్నిచోట్ల పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. స్టార్ సినిమా ఎలాగైతే సూపర్ పాజిటివ్ టాక్ తో ప్రభంజనాలు సృష్టిస్తుందో మహానటి సినిమాకు అదే రేంజ్ లో పాజిటివ్ టాక్ రన్ అవుతుంది. సినిమాను చూసిన ప్రతి ప్రేక్షకుడు గొప్ప అనుభూతిని పొందుతున్నాడని తెలుస్తుంది.


ఇక ఈ సినిమా తెలుగు రెండు రాష్ట్రాల్లోనే కాదు ఓవర్సీస్ లో కూడా బాగానే రిలీజ్ అయ్యింది. యూఎస్ లో ప్రీమియర్స్ తోనే 3లక్షల డాలర్స్ వసూళ్లను రాబట్టగా మొదటి రోజు కలక్షన్స్ తో హాఫ్ మిలియన్ క్రాస్ చేసింది. ఓవరాల్ గా మహానటి రెండు రోజుల్లో 2.68 కోట్ల షేర్ వసూళు చేసిందట. 


ఏరియా వైజ్ మహానటి కలక్షన్స్ వివరాలు చూస్తే.. 
నైజాం : 1.24 కోట్లు
సీడెడ్ : 0.25 కోట్లు
ఉత్తరాంధ్ర : 0.37 కోట్లు
ఈస్ట్ : 0.19 కోట్లు
వెస్ట్ : 0.11 కోట్లు
గుంటూరు : 0.18 కోట్లు
నెల్లూరు : 0.7 కోట్లు



మరింత సమాచారం తెలుసుకోండి: