Katamarayudu telugu movie review | Katamarayudu Movie Review Rating | Katamarayudu Review | Pawan Kalyan Katamarayudu

X
close save
crop image
x
TM
Mon, Oct 22, 2018 | Last Updated 1:41 pm IST

Menu &Sections

Search

మహానటి - పిన్నితో నాన్నను చూడాలని ఉంది - ప్రఖ్యాత బాలీవుడ్ హీరోయిన్ రేఖ

మహానటి - పిన్నితో నాన్నను చూడాలని ఉంది - ప్రఖ్యాత బాలీవుడ్ హీరోయిన్ రేఖ
మహానటి - పిన్నితో నాన్నను చూడాలని ఉంది - ప్రఖ్యాత బాలీవుడ్ హీరోయిన్ రేఖ
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

bollywood-news-tollywood-news-mahanati-savitri-rek
మహానటి సినిమా తరవాత అనేక ఆసక్తి కరమైన నాటి విషయాలు ఈ తరం యువతకు తెలుస్తున్నాయి. సావిత్రి జీవిత క‌థ‌లో, సావిత్రి పాత్ర‌ను కీర్తి సురేష్ న‌టించిన సంగ‌తి తెలిసిందే. ఈ నెల 9 (బుధవారం)న విడుద‌లై ఘ‌న విజ‌యం సాధించింది. సినిమాకు ప్రముఖులే కాదు ప్రజలనుండీ అంద‌రి ప్ర‌శంస‌లు అందుతున్నాయి. అయితే మరి ఆ కుటుంబ సభ్యులకు కూడా అలాగే అందరిని మించిన ఆత్రుత ఉంటుంది కదా! అయితే మ‌హ‌న‌టి సినిమాను చూడాల‌ని ఉంద‌ని జెమిని గ‌ణేష‌న్ తో సహజీవనం చేసిన సినీనటి పుష్పవల్లి (జెమిని జీవితం లో జనానికి తెలిసిన రెండవ భార్య వివాహం చేసుకున్న వివరాలు తెలియదు) కుమార్తే బాలీవుడ్ ప్రఖ్యాత సీనియ‌ర్ న‌టి రేఖ అన్నారు.
bollywood-news-tollywood-news-mahanati-savitri-rek
ఇది త‌న పిన్ని క‌థ అని, త‌న తండ్రి గురించి కూడా సినిమాలో ఉంద‌ని, అందుకే సినిమా చూడాల‌ని కొరుకుంటున్నాని చెప్పుకొచ్చింది. నాన్న ఙ్జాపకాలు నెమఱువేసుకు నే అవకాశం కలుగుతున్ దన్నారు. మొద‌ట తన సవతితల్లి సావిత్రి జీవితక‌థ‌పై త‌న‌కు చాలా అనుమానాలు ఉన్నాయ‌ని, త‌న తండ్రి గురించి ఎక్క‌డ చేడుగా చూపిస్తా ర‌నే భ‌యం తనకు ఉండేదని చేప్పిందట రేఖ.  త‌రువాత కొంతకాలం ఆగి చూద్ధామనుకుందట. అందుకే కొంతకాలం నిశ్శబ్ధంగా ఉండిపోవాలనుకుందట. ఇప్పుడు మ‌ళ్లీ సినిమా చూడాల‌ని ఉంద‌ని ఆమె ముంబై లో ప‌బ్లిక్ స్టేట్‌ మెంట్ ఇచ్చింది.

bollywood-news-tollywood-news-mahanati-savitri-rek
ఇప్పుడు ఈ సినిమా విడుదలైన తర్వాత తన స్వంత సోదరి రాధ ద్వారా సినిమా చూడాలని ఉందని నిర్మాతలకు రేఖ తెలియ‌జేసిందని స‌మాచారం. జీవితం విషయం లో రెఖ జీవిత చరిత్ర మహానటికి ఏమాత్రం తీసిపోదు. నటనలో కూడా రేఖ హిమోన్నతమే. జీవితమంతా ఒడిదుడుకులు బాల్యం అనిశ్చితం. వృత్తిలో మలుపులనేకం జీవితంలో కూడా అంతే. బయోపిక్ తీస్తే ఈమె జీవితం కూడా మహనటిని మించిన గొప్ప చిత్రంగా రూపొందించ వచ్చంటారు.  

bollywood-news-tollywood-news-mahanati-savitri-rek

bollywood-news-tollywood-news-mahanati-savitri-rek

Excellent Faces of Bollywood  REKHA the one among them 

bollywood-news-tollywood-news-mahanati-savitri-rek
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
పవిత్ర శబరిమల సనాతన ధర్మంపై కోర్ట్ తీర్పు - మెజారిటీ జన మత విశ్వాసాలకు గాయం
ప్రభాస్ పై ఒక ముద్దు గుమ్మ స్వీట్-రివెంజ్?
కెసిఆర్ సారూ! ఇవి పెళ్ళి చదివింపుల్లా ఉన్నై, కాస్త చూసుకోండ్రి సారూ!
రాహుల్ చేతికి చిక్కిన బ్రహ్మాస్త్రం 'రాఫెల్' - కానీ...
నేషనల్ మీడియా ఎంట్రీ - లోకల్ మీడియా షట్స్ - సిఎం రమేష్ పాపాలపుట్ట పగిలిందా?
'త్రివిక్రమ్' కనిపించేంత మంచోడు కాదట! కథల దొంగట!
అరవింద సమేత విజయోత్సవ సభలో హారికా & హాసిని ఫ్యాన్స్ కు "నీరాజనం" రేపే
ఎన్డీటీవీపై ₹10000 కోట్లకు అడాగ్ - అనిల్ అంబాని - పరువు నష్టం దావా దాఖలు
పానకంలో పుడకలాగా కాంగ్రెస్  గెలుపుకు అడ్డుపడుతున్న మాయవతి
చిరు - పవన్: అపూర్వ సహోదరుల రాజకీయ నటనం రసవత్తరం
మహిషాసురుడు అడుగుపెడితే అంధకారం - నారాసురుడు కాలుపెడితే కరువుకాలం: జగన్
బ్లాక్ మనీ బాక్ డ్రాప్ లో జగపతిబాబు సినిమా "ముద్ర"
ఏపిలో టిడిపి పాపాల పుట్ట పగలగొట్టనున్న ఉండవల్లి - రంగంలోకి జాతీయ మీడియా?
సోమరి పోతుల ఫాక్టరీగా తెలంగాణా?
పకోడీల వ్యాపారిపై ఐటి అధికారుల దాడి లో పట్టుబడింది ₹1.20 కోట్లు–ఆయన టిడిపి వారా?
"లక్ష్మీస్ ఎన్టీఆర్" సినిమా తనలో తెచ్చిన మార్పు: రాం గోపాల్ వర్మ
కేంద్రమంత్రి కుమారుని ప్రేమలో స్వీటీ అనుష్క - అతి త్వరలో వివాహం
మవోయిస్టు లేఖతో నేతల గుండెల్లో రైళ్ళు! మన్యం జీవితాలతో ఆడుకుంటున్న టిడిపి
బాబూ! ఇప్పుడేమంటారు? బోండాసుర అకృత్యాలను ఆపకపోతే మీ కథ సమాప్తమే?
అనారోగ్య సమస్య - విటమిన్లు పోషకాలు - సరైన ఆహారం
లోగుట్టు: రాఫేల్ డీల్ పై రాహుల్ గాంధి రెచ్చిపోతుంటే మన చంద్రం మౌనమెందుకు?
ఓటుకు నోటు కేసు కథానాయకునికి బుద్ధి రాలేదు - కాంగ్రెస్ వాళ్ళకు ఇక గుండే: కేసిఆర్
ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ని ద‌త్త‌త తీసుకుని ....సినీనటి ప్ర‌ణీత!
చిరంజీవి + పవన్ కళ్యాన్ + కాపు ఐఖ్యత = జనసేన *  పొలిటికల్ న్యూట్రెండు కు శ్రీకారం
About the author