Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Tue, Mar 19, 2019 | Last Updated 3:58 am IST

Menu &Sections

Search

సావిత్రి అప్పుడు గట్టిగా కౌగిలించుకొని ఏడ్చింది : జమున

సావిత్రి అప్పుడు గట్టిగా కౌగిలించుకొని ఏడ్చింది : జమున
సావిత్రి అప్పుడు గట్టిగా కౌగిలించుకొని ఏడ్చింది : జమున
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
తెలుగు ఇండస్ట్రీలో మహానటి సావిత్రి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.   కేవలం తన కళ్లతోనే హావభావాలు పలికించి సీన్ రక్తి కట్టించగల గొప్ప నటి సావిత్రి.  అందుకే ఆమె తో నటించాలంటే..కొంత మంది స్టార్లు కూడా కాస్త వెనుకా ముందు ఆడేవారని..చెప్పుకునే వారు.  ఎన్టీఆర్, ఏఎన్ఆర్ లతో సమానంగా సావిత్రి నటించి మెప్పించారు.  అప్పట్లో సావిత్రి లేని సినిమా లేదని అనుకునేవారు..తెలుగులోనే కాదు తమిళంలో కూడా నెంబర్ వన్ స్థానంలో ఉన్నారు సావిత్రి. 
savitri-jamuna-criying-sr-ntr-anr-mahanati-movie-n
జెమినీ గణేషన్ ని పెళ్లి చేసుకున్న తర్వాత కూడా ఆమె కెరీర్ కొంత కాలం పాటు సాఫీగా సాగినా..కుటుంబ కలహాలతో ఆమె జీవితం చిన్నచిన్నగా పతనం అయ్యింది.  ఇక ఇండస్ట్రీలో సావిత్రిని ఇష్టపడే వారు చాలా మంది ఉన్నారు..అందులో ముఖ్యంగా జమున...వీరిద్దరూ అక్కచెల్లెళ్లా ఉండేవారని..ఏ ఫంక్షన్ అయినా ఇరు కుటుంబాలు కలిసి చేసుకునేవని..సావిత్రి అంటే  సొంత మనిషికన్నా ఎక్కువగా ప్రేమించేదానిని అని ఓ ఇంటర్వ్యూలో జమున తెలిపారు.  " మా అబ్బాయిని ఉయ్యాలలో వేసే రోజున సావిత్రి బాగా తాగేసి వచ్చింది.
savitri-jamuna-criying-sr-ntr-anr-mahanati-movie-n
బాబును ఎత్తుకుని ఆడించి తిరిగి ఉయ్యాలలో వేసింది. ఆ తరువాత రూములోకి వచ్చి నన్ను గట్టిగా కౌగలించుకుని పెద్దగా ఏడ్చేసింది. నువు చాలా అదృష్టవంతురాలివే..చెల్లి.  చక్కటి భర్త..అందమైన కొడుకు నిండు సంసారం..చాలా సంతోషంగా ఉంది..నాకు ఈ అదృష్టం లేదని..నన్ను జెమినీ అలా చేశాడు..ఇలా చేశాడని కన్నీరు పెట్టుకుందని అన్నారు.
savitri-jamuna-criying-sr-ntr-anr-mahanati-movie-n

వెంటనే సావిత్రిని ఓదార్చి..జెమినీని చేసుకోవద్దని అందరూ నీతో చెప్పారు .. మోసపోతావని అన్నారు. అయినా వినిపించుకోకుండా బుట్టలో పడ్డావు. కష్టమో .. నష్టమో .. జరిగిందేదో జరిగిపోయింది. నీకు ఇద్దరు పిల్లలు వున్నారు .. ఇక నీ జీవితానికి వాళ్లే సంతోషాన్ని ఇస్తారు అని ఓదార్చాను .. ధైర్యం చెప్పాను" అన్నారు.savitri-jamuna-criying-sr-ntr-anr-mahanati-movie-n
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
ప్రముఖ నటుడు కన్నమూత!
జనసేన తరిమేసిన గేదెకి వైసీపీ గడ్డి పెడుతుందా?
అప్పుడే నటనకు గుడ్ బాయ్ చెబుతా : అమీర్ ఖాన్
నిజామాబాద్ ఎంపి కవిత స్థానానికి వెయ్యిమంది నామినేషన్లు?
అసదుద్దీన్ ఓవైసీ మళ్లీ తన మార్క్ చూపించాడుగా?
ఫోటో ఫీచర్ : కోడి కత్తి చౌదరి గారూ-బాబోరూ!
అందమైన ప్రదేశాల్లో శరవేగంగా ‘అసలేం జరిగింది’
తెలుగు రాష్ట్రాల్లో రిలీజైన నోటిఫికేషన్...ఇక నామినేషన్లు షురూ!
జగన్ మాట ఇచ్చాడు..నెరవేర్చాడు!
వైఎస్‌ వివేకానందరెడ్డి అంత్యక్రియలు పూర్తి!
సెట్స్ పైకి వెళ్లనున్న ‘సైలెన్స్’!
రకూల్ పరిస్థితి ఏంటీ ఇలా..!
రవితేజ కొత్త అవతారం!
విజయ సాయిరెడ్డిది పంది భాషా?
అంతా చంద్రబాబే : వైఎస్ జగన్
ఈ హత్య మేం చేయలేదు..క్లారిటీ ఇచ్చిన : సతీష్ రెడ్డి
వైఎస్ వివేకా మృతిని రిపోర్ట్ చేస్తూ తడబడిన టీడీపీ మీడియా?
వైఎస్ రాజా రెడ్డి హత్య చేసిన సుధాకర్ రెడ్డి విడుదలైన 3 నెలల్లోనే వైఎస్ వివేక హత్య!
వైఎస్ వివేకా వంటిపై అత్యంత దారుణంగా నరికిన గుర్తులు?
సోషల్ మీడియాలో వైశ్రాయ్ హోటల్ సీన్స్ లీక్..!
జగన్ ని జగనే ఓడించుకోవాలి!
వైఎస్ఆర్ లానే వైఎస్ వివేకా అనుమానాస్పద మృతి?
చైనా చాలమ్మా !
ఫోటో ఫీచర్ : ఆర్ఆర్ఆర్ లో హాలీవుడ్ బ్యూటీ!
వామ్మో..రామ్ భలే కష్టపడుతున్నాడే!
రాజమండ్రి వేదికగా..‘జనసేన’ యుద్ద శంఖారావం!
About the author

DESIGNING IS MY PASSION AND I LIVE MY PASSION EVERYDAY.