Katamarayudu telugu movie review | Katamarayudu Movie Review Rating | Katamarayudu Review | Pawan Kalyan Katamarayudu

X
close save
crop image
x
TM
Wed, Aug 15, 2018 | Last Updated 7:24 am IST

Menu &Sections

Search

హాట్ లుక్ తో పిచ్చెక్కిస్తున్న స్టార్ హీరో కూతురు!

హాట్ లుక్ తో పిచ్చెక్కిస్తున్న స్టార్ హీరో కూతురు!
హాట్ లుక్ తో పిచ్చెక్కిస్తున్న స్టార్ హీరో కూతురు!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
ఈ మద్య బాలీవుడ్ లో స్టార్ హీరోల కూతుళ్ల హవా బాగా పెరిగిపోయింది.  హీరోల వారసులుగా అబ్బాయిలే కాదు అమ్మాయిలు కూడా తమ సత్తా చాటుతున్నారు.  ఇప్పటికే కపూర్ ఫ్యామిలీ నుంచి కరీష్మా, కరీనా కపూర్ లు వచ్చారు.  అనీల్ కపూర్ ఫ్యామిలీ నుంచి సోనమ్ కపూర్ ఇలా చాలా మంది హీరోయిన్లు గా ఇండస్ట్రీలో మంచి కెరీర్ కొనసాగిస్తున్నారు.   బాలీవుడ్ సీనియ‌ర్ న‌టుడు సంజయ్ దత్ మొదటి భార్య రిచా శర్మ  కూతురే  త్రిషాల దత్. ప్రస్తుతం అమెరికాలో ఉంటున్న తనకు మోడలింగ్ అంటే పిచ్చి.
sanjay-dutt-first-wife-richa-sharma
స్టార్ హీరో కూతురు అనే మొహమాటం లేకుండా అందాలు ఆరబోయటం తన ప్రత్యేకత. సినిమాల్లోకి వచ్చే ఆలోచన ఉన్నట్టు అయితే కనిపించడం లేదు. తన వయసు ఇప్పుడు 30. ఎవరు ఊహించని విధంగా ఈ మధ్య ఆమె బికినిలో కనిపించి బాలీవుడ్ లో హాట్ టాపిక్ అయ్యేలా చేసుకుంది. చూసినవారందరు ఆమె ఎవరో మోడల్ అయ్యి ఉంటుందని కామెంట్ చేశారు.
sanjay-dutt-first-wife-richa-sharma

కానీ ఇన్స్టాగ్రామ్ లో ఆమె రియల్ ఫొటోలు చూసిన తరువాత అందరు ఆశ్చర్యానికి గురయ్యారు. సంజయ్ పెద్ద కూతురు ఇలా కనిపించింది ఏంటని కామెంట్స్ చేయడం వైరల్ గా మారింది. త్రిషాల పుట్టాక సంజయ్ దత్ రిచాతో విడాకులు తీసుకుని మరో పెళ్లి చేసుకున్నాడు. 1998లో రియా పిళ్ళైని పెళ్లి చేసుకుని 2005లో విడాకులు ఇచ్చాడు.  
sanjay-dutt-first-wife-richa-sharma
2008 మన్యతను చేసుకున్న సంజయ్ దత్ తన ద్వారా ఆడ మగ కవల పిల్లలకు తండ్రయ్యాడు. ఈ లెక్కన త్రిశాలాకు ముగ్గురు అమ్మలు, ఒక తమ్ముడు ఒక చెల్లెలు. ఇంత వేడిని భరించలేను అంటూ స్విమ్ సూట్ తరహాలో కోట్ అయితే వేసుకుంది కాని ట్రాన్స్ పరెంట్ గా లోపల వైట్ బికినీని క్రిస్టల్ క్లియర్ గా చూపిస్తున్న తీరు చూసి ముగ్దుల‌ను చేస్తుంది.

sanjay-dutt-first-wife-richa-sharma


sanjay-dutt-first-wife-richa-sharma
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
సింగర్ మంగ్లీకి ఆ సినిమా కలిసి వచ్చేనా!
తెరపైకి ‘జయలలిత బయోపిక్’!
‘ఆర్ ఎక్స్ 100’తమిళ్ రిమేక్ లో ఆ హీరో!
 ‘మహానటి’ కి ఐఎఫ్‌ఎఫ్‌ఎం అవార్డు!
అరవింద స్వామి ‘నవాబ్’ ఫస్ట్ లుక్!
కేరళా బాధితులకు విజయ్ దేవరకొండ సహాయం!
ఆ సినిమాలో ఇంకేం చూపించాలి!
ఛీ..నాకు పొట్టిలాగు వచ్చింది..!
కొరుకున్న ప్రియుడితో కలర్స్ స్వాతి పెళ్లి!
అలాంటి వారిని విజయ్ ఫ్యాన్స్ తంతారు! : అల్లు అరవింద్
ఎమ్మెల్యే పదవికి రాజాసింగ్ రాజీనామా!
‘గీతా గోవిందం’లీకేజ్ నింధితుడి అరెస్ట్!
టీడీపీ నేతలపై రోజా వివాదాస్పద వ్యాఖ్యలు!
మోదీపై జేసీ సంచలన వ్యాఖ్యలు!
చైనాలో విడుదల కానున్న ‘మెర్సల్’
14న స్టాలిన్ కి పట్టాభిషేకం!
మూడు విభిన్నపాత్రలో నాని కొత్త ప్రయోగం!
బంగారు కాయిన్స్ గిఫ్ట్ గా ఇచ్చిన కీర్తి సురేష్!
ఎన్టీఆర్, మహేష్ లను తెగ పొగిడేశాడు!
ఎన్టీఆర్, ప్రభాస్ లకు గ్రీన్ ఛాలెంజ్ విసిరిన మంత్రి తలసాని!
కేరళలో వర్షాల బీభత్సం..26 మంది మృతి!
‘అరవింద సమేత’కు మరో షాక్!
బాలయ్య సినిమాపై వివివినాయక్ క్లారిటీ!
‘శైలజా రెడ్డి అల్లుడు’ఫస్ట్ సాంగ్ రిలీజ్!