Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Mon, Feb 18, 2019 | Last Updated 9:56 am IST

Menu &Sections

Search

"సౌందర్య" బయోపిక్

"సౌందర్య" బయోపిక్
"సౌందర్య" బయోపిక్
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
మహానటి సూపర్ హిట్ కారణం సావిత్రి కున్న ప్రత్యేక ఇమేజ్ సుమారు అర్థ శతాబ్ధం పాటు టాలీవుడ్ లో కొనసాగిన నటి. జీవిత చరిత్రలో 75శాతం రీల్ లైఫ్ సెట్స్ మీదే గడిచిపోయిందని అంటారు. 25శాతం మాత్రమే రియల్ లైఫ్. జీవితమంతా బలమైన అనేక ఎత్తు పల్లాలు మలుపులు సస్పెన్స్ సర్ప్రయిజులు మాత్రమేకాదు ప్రేమ పరిణయం ప్రమోదం వీటితో పాటు కావల సినంత విషాదం ఆ సినిమాని ఒక మహాకావ్యంగా మార్చేశాయి.
tollywood-news-saundarya-biopic-as-movie-in-4-lang

సౌందర్య తెలుగు, తమిళం, కన్నడం, మలయాళం మరియు ఒక హిందీ చిత్రం మొత్తం కలిపి 100కు పైగా చిత్రాలలో నటించింది. 12 సంవత్సరాలు నటిగా వెలిగిన ఈమె బెంగళూరులో జరిగిన విమాన ప్రమాదంలో మరణించింది. ఆమె ఎం.బి.బి.ఎస్ మొదటి సంవత్సరంలో ఉండగా, ఆమె తండ్రి యొక్క స్నేహితుడు, గంధర్వ (1992) చిత్రంలో నటించేందుకు అవకాశం ఇచ్చారు. అమ్మోరు చిత్రం విజయవంతమైన తరువాత, ఆమె చదువును మధ్య లోనే ఆపేసింది. తెలుగు చిత్ర పరిశ్రమలో ఆమె మంచి పేరు ప్రఖ్యాతలు గడించి, ఇక్కడ ఆమె విజయఢంకా మ్రోగించింది. ఆమె కన్నడ, తమిళం, మలయాళం మరియు  నటించింది. హిందీలో ఆమె అమితాబ్ బచ్చన్ తో  కలిసి సూర్యవంశ్ అనే హిందీ చిత్రంలో నటించింది. ఆమె కన్నడంలో నటించిన ఆఖరి చిత్రం "ఆప్త మిత్ర" విజయవంతమైంది.

tollywood-news-saundarya-biopic-as-movie-in-4-lang
ఒక సినిమా హిట్ అయితే అదే ఫార్ములాను ఫాలో అవుతూ వందల కొద్దీ సినిమాలు తీస్తుంటారు టాలీవుడ్ దర్శక నిర్మాతలు. ఇప్పుడు జీవిత చరిత్రలు -బయోపిక్- ల మీద దృష్టి పెట్టారు. నిజానికి 'మహానటి' సినిమా విడుదలయ్యే వరకు కూడా ఈ సినిమా ఇంత సక్సెస్ అవుతుందని ఎవరూ ఊహించలేదు. ఇప్పుడు ఈ సినిమా ఇచ్చిన ఉత్సాహంతో టాలీవుడ్ లో మరో నటి బయోపిక్ కు శ్రీకారం చుట్టనున్నారని తెలుస్తుంది. 
tollywood-news-saundarya-biopic-as-movie-in-4-lang

ఒకప్పటి సూపర్ స్టార్ హీరోయిన్ అభినవ సావిత్రి అనదగ్గ  నటీమణి అందాల తార సౌందర్య గురించి టాలీవుడ్ లో తెలియని వారుండరు. అగ్ర హీరో లందరితో సినిమా లు చేసి క్షణం తీరికలేకుండా ఎన్నీ సినిమాలు నటించింది, బిజీ బిజీగా గడిపేది. విమాన ప్రమాదంలో ఆమె హఠాన్మరణం ఒక్క సారి పరిశ్రమను మూగబోయేలా చేసిన క్షణాలు ఇంకా గుర్తున్నయందరికి. ఆ షాక్ ఇంక అందరి మనోపలకం నుండి తొలిగిపోలేదు. 
tollywood-news-saundarya-biopic-as-movie-in-4-lang
ఇప్పుడు సౌందర్య బయోపిక్ ను తెరకెక్కించాలని నిర్ణయించుకున్నారు, "పెళ్లిచూపులు" సినిమా నిర్మాత నిర్మాత రాజ్ కందుకూరి. కన్నడ అమ్మాయి అయిన సౌందర్య జీవితంలో చోటు చేసు కున్న ప్రతి ఘట్టాన్ని తెరపై చూపించాలని అనుకుంటున్నాడు. 
tollywood-news-saundarya-biopic-as-movie-in-4-lang
నాలుగు దక్షిణాది భాషల సినిమాల్లోను సౌందర్య నటించింది. అందుకే ఈ సినిమాను నాలుగు దక్షిణాది భాషల్లో రూపొందించనున్నారని సమాచారం.  అయితే ఈ బయోపిక్ నిర్మాణానికి సౌందర్య కుటుంబ సభ్యులు అంగీకరించాలి. లేదంటే ఈ బయోపిక్ సెట్స్ పైకి వెళ్ళడం కష్టమే. గతంలో కూడా రాజ్ కందుకూరి తెలంగాణా ముఖ్యమంత్రి కెసీఆర్ బయోపిక్ నిర్మిస్తానని అన్నారు. కానీ ఇప్పటివరకు దీనికి సంబంధించి ఎలాంటి సమాచారం లేదు. మరి సౌందర్య బయోపిక్ సంగతి ఏం చేస్తారో? చూడాలి అంటున్నారు కొందరు ప్రేక్షకులు.  దాదాపు పదేళ్ళ క్రితం యువతరానికి కూడా తెలిసిన సౌందర్య జీవితంలో కూడా కావలసి నంత మెలో డ్రామా ఉందంటారు కొందరు టాలీవుడ్ స్నేహితులు. 

tollywood-news-saundarya-biopic-as-movie-in-4-lang

tollywood-news-saundarya-biopic-as-movie-in-4-lang
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
"అంత మహనీయుణ్ణి మీ తండ్రి ఎందుకు వెన్నుపోటు పొడిచారు?" లోకేష్ మాట తెచ్చిన చేటు!
“ఎన్టీఆర్ మహానాయకుడు” విడుదలకు ముందే నీరస పడిందెందుకు?
మిస్టర్ శివాజీ! చంద్రబాబు నాడు ఎన్టీఆర్ పై చెప్పులేసిన దానికి నేనే ప్రత్యక్ష సాక్షి
చంద్రబాబు నమ్మకద్రోహ రహస్యం చెప్పిన అత్త: లక్ష్మిపార్వతి
రాజకీయ బరిలోకి నందమూరి బాలక‌ృష్ణ వారసుడు
పచ్చ సిద్ధాంతం-ఇక్కడ ఇంగితఙ్జానం అవసరం లేకపోవటమే-ఒక బ్రాండ్ వాల్యూ!
చంద్రబాబు 'వర్సెస్' జగన్మోహనరెడ్డి 'వర్సెస్' సామాజికవర్గ మీడియా
ఎన్నికల ముంగిట్లో ఉగ్రవాదుల దుశ్చర్య - నేపద్యమేమిటి?
లక్ష్మీస్ ఎన్టీఆర్ చంద్రబాబుకు తలనొప్పే - ఎన్నికల ముందు టార్గెట్ టిడిపి
ఘాతుకచర్యకు మించిన అత్యంత తీవ్ర ప్రతీకారచర్య
పచ్చ మీడియా-కుల పిచ్చి రెండే ప్రధానాస్త్రాలుగా రాష్ట్రాన్ని గుప్పిట్లో పెట్టుకొన్న ఏపి సిఎం
ఎడిటోరియల్: జగన్ మీరు చాలా లక్కీ!  మీ ప్రత్యర్ధి చంద్రబాబు తన గోయ్యిని తానే త్రవ్వేసుకుంటున్నారు కదా!
ఖర్గే పై ప్ర‌శంస‌ల జడివాన, రాహుల్‌పై సెటైర్ల చెణుకులు ... అదీ మోడీ స్టైల్!
రాఫెల్‌ డీల్ లో నరేంద్ర మోడీకి క్లీన్ చిట్: కాగ్ రిపొర్ట్
ఇక చంద్రబాబు సంతలో చింతకాయలు అమ్ముకోవాల్సిందే!
మూలాయం దెబ్బకు సోనియా-రాహుల్ గుండెల్లో రైళ్ళు - మోడీ బృందానికి అవధులు దాటిన ఆనందం
కాపులు అగ్రవర్ణ పేదలా? బిసి లా? రెంటికి చెడ్డ రెవడా? తేల్చుకోవలసింది కాపులే!
ఢిల్లీ దీక్షలో చంద్రబాబు పరువు ప్రతిష్ట దిగజార్చిన  “ఆ ఇద్దరు”
About the author