Katamarayudu telugu movie review | Katamarayudu Movie Review Rating | Katamarayudu Review | Pawan Kalyan Katamarayudu

X
close save
crop image
x
TM
Wed, Nov 21, 2018 | Last Updated 10:27 pm IST

Menu &Sections

Search

కన్నుగీటిన భామతో అఖిల్!ఫోటో సంగతేంటి?

కన్నుగీటిన భామతో అఖిల్!ఫోటో సంగతేంటి?
కన్నుగీటిన భామతో అఖిల్!ఫోటో సంగతేంటి?
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
ఈ సంవత్సరం ఫిబ్రవరిలో ప్రేమికుల రోజున మూడు నిమిషాల వ్యవధి ఉన్న వీడియో విడుదలవగా అందులో కేవలం 26 సెకండ్లు మాత్రమే హంగామా చేసి ఆ చిన్న వ్యవధిలోనే తన చిలిపి చేష్టలతో కుర్రకారు హృదయాల్ని దోచుకున్న ముద్దుగుమ్మ గుర్తుందా? అదేనండి కన్నుగీటి యావత్ దేశ కుర్రకారుని ఫిదా చేసిన భామ ప్రియా ప్రకాష్ వారియర్.

akhil-and-priya-varrior-will-endorse-south-india-s

ఆ వీడియో దెబ్బకు ఆమె ఎంత పాపులర్ అయిందో ఇక ప్రత్యేకంగా చెప్పనవసరంలేదు. రాత్రికి రాత్రే ఓవర్ నైట్ స్టార్ గా ఎదిగిపోయింది. అన్నట్టూ ఈ భామ, టాలీవుడ్ యువహీరో అఖిల్ కలిసి దిగిన ఫోటో ఇప్పుడు ఇంటర్నెట్లో వైరల్ అయింది. వీరిద్దరూ కలిసి ఏదయినా సినిమాలో నటించబోతున్నారా అన్న సందేహాలు కలుగకమానలేదు. అయితే అవన్నీ వట్టి పుకార్లేనని తేలిపోయింది.

akhil-and-priya-varrior-will-endorse-south-india-s

ఎందుకంటే వారిద్దరూ కలిసి ఒక వ్యాపార ప్రకటనలో నటించబోతున్నారు. సౌత్ ఇండియా షాపింగ్ మాల్ కు చెందిన వాణిజ్య ప్రకటనలో వీరిరువురు నటించబోతున్నారు. ఆ సమయంలోనే వీరిరువురు ఒక సెల్ఫీ తీసుకోవడంతో అది ఇలా పాపులర్ అయింది. కాగా ఈ అమ్మడు ఇప్పటికే పలు అంతర్జాతీయ ఆహార ఉత్పత్తుల సంస్థల ప్రకటనలోనూ నటిస్తుంది. అంతేగాక ఈ సారి హిందీ బిగ్ బాస్ సీజన్ నిమిత్తం ఈమెను సంప్రదించినట్లు వార్తలు వస్తున్నాయి.


akhil-and-priya-varrior-will-endorse-south-india-s
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
పవన్ ను కూడా నా పార్టీ లో కలిపేసుకుంటా... ఇది కదా అసలైనా కామెడీ షో..!
#RRR లో అజయ్ దేవగన్ విలన్ ...!
జగన్ కాబోయే సీఎం:  లగటపాటి ?
పవన్ అజ్ఞానం కు మరో నిదర్శనం ...!
రకుల్ అందాల ఆరబోత ... అభిమానులకు నిద్ర కరువైంది...!
మహాకూటమి గెలిస్తే చంద్ర బాబు కు ఇక తిరుగు లేదు ... ఏపీ లో ఓడినా ఇబ్బంది ఉండదు.. ఎందుకంటే ..!
ఎన్టీఆర్ నువ్వు మళ్ళీ బలైపోవద్దు ... అభిమానులు హెచ్చరికలు , రిక్వెస్ట్ లు...!
పవన్ ఇన్ని సార్లు మాట మారిస్తే ఎన్నికల్లో గెలుస్తువా...!
టీడీపీ ఎదురు చూపులు... అభిమానుల ఆవేదన ఎన్టీఆర్ ఏం చేయబోతున్నారు..!
ఆంధ్ర ప్రదేశ్ మరో ఎన్నికల  సర్వే .. వైసీపీ దే హవా కానీ ...!
చెల్లెలు పక్కనే ఉన్న సెక్స్ గురించి ప్రశ్నలు...ఇటువంటి ప్రశ్నలా అడిగేది  సీరియస్ అయిన హీరో..!
15 ఏళ్ల చిన్నోడితో హీరోయిన్ డేటింగ్ , నోరెళ్ళ బెడుతున్న జనాలు...!
నగ్నంగా రెచ్చిపోయిన హీరోయిన్ ... ఇక అభిమానులకు నిద్ర పట్టదు..!
ఎన్టీఆర్ చంద్ర బాబు ను ఢీ కొట్టడానికి సిద్ధం అయిపోయాడా... ఆ ట్వీట్ అర్ధం అదే కదా..!
షాక్ : సుహాసిని తరుపున కొడాలి నాని ప్రచారం... జగన్ కు మైండ్ బ్లాక్ అయ్యింది...!
ఆ హీరో అందరి హీరోయిన్స్ ను వాడేస్తున్నాడు గా...!
లిప్ లాక్ లు ఎక్కువ కావాలంటే ఆ సినిమాకు వెళ్లాల్సిందేనంటా...!
జూనియర్ ఎన్టీఆర్ భయం ఇంకా బాబును వెంటాడుతుందా... అందుకే..!
ఆ యాప్ లోకి వస్తే అన్ని విప్పి చూపిస్తా ఇది టీజర్ మాత్రమే ... పూనమ్ పాండే మరో సంచలనం...!
జేసి పరిస్థితి ఏంటి చివరికి ఇలా తయారైంది... చంద్రబాబు టిక్కెట్ ఇవ్వను పో అన్నాడా...!
లగటపాటి తో చంద్ర బాబు రహస్య సమావేశం.. 2019 లో వైసీపీ ప్రభంజనం గురించి నివ్వెర పోయే నిజాలు..!
ఆ హీరోయిన్ హాట్ ఫోటోలు.. బూతులతో నెటిజన్స్...!
జగన్ తన హత్యాయత్నం పై మొదటి సారిగా ప్రసంగం... లాజిక్స్ లాగి చంద్ర బాబు ను అడ్డంగా బుక్ చేశాడు...!
చంద్ర బాబు మీద విజయ సాయి రెడ్డి పంచ్ లే పంచ్ లు... ఇస్రో రాకెట్ ను పంపించింది బాబే అంటా...!
తమన్నా చివరికి ఇలా తయారైందేంటి...!
ఎన్టీఆర్  ప్రెస్ నోట్ ను ఎంత జాగ్రత్తగా , తెలివిగా చేశాడో...!
నన్ను ఇబ్బంది పెట్టొద్దు .... చంద్ర  బాబు కు ఎన్టీఆర్ సమాధానం..!
ఎన్టీఆర్ ట్వీట్... ఆ పని మాత్రం చేయొద్దంటూ అభిమానుల ఆవేదన..!
వైసీపీ లో ఆ ఎంపీ చంద్ర బాబు కు చుక్కలు చూపిస్తున్నాడు కదా.. సంచలన వ్యాఖ్యలు..!
హరికృష్ణ కూతురు మాటల ను బట్టి చూస్తుంటే ... ఎన్టీఆర్ ప్రచారం చేయనన్నాడా...!
టాక్సీవాలా ప్రివ్యూ టాక్ ... హిట్టా ఫట్టా...!