Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Fri, Apr 19, 2019 | Last Updated 4:18 am IST

Menu &Sections

Search

‘ఒక్క అమ్మాయి తప్ప’ దర్శకుడు ఆత్మ‌హ‌త్యాయ‌త్నం..అందుకేనా..!

‘ఒక్క అమ్మాయి తప్ప’ దర్శకుడు ఆత్మ‌హ‌త్యాయ‌త్నం..అందుకేనా..!
‘ఒక్క అమ్మాయి తప్ప’ దర్శకుడు ఆత్మ‌హ‌త్యాయ‌త్నం..అందుకేనా..!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
తెలుగు ఇండస్ట్రీలో ఈ మద్య వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి.  సినీ పరిశ్రమలో ఎంట్రీ ఇవ్వాలంటే సామాన్యమైన విషయం కాదు..అదృష్టం బాగుంటే..స్టార్ హోదా కలిసి వస్తే..జీవితం సుఖ సంతోషాలతో గడిచిపోతుందని భావించే వారు ఎంతో మంది ఔత్సాహికులు ఉన్నారు.  అందుకే తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు ఇండస్ట్రీలో ఎంట్రీ ఇవ్వడానికి ఎన్నో కష్టాలు పడుతుంటారు. స్టూడియోల చుట్టూ తిరగడం..బ్రోకర్లను నమ్మి డబ్బు పోగొట్టుకోవడం..కొంత మంది అమ్మాయిలు అయితే తమ శీలాన్నేఫనంగా పెట్టిన సంఘటనలు ఉన్నాయి.
okka-ammayi-thappa-movie-sandeep-kishan-nitya-meno
ఏది ఏమైనా ఒక్క ఛాన్స్..ఒకే ఒక్క ఛాన్స్ నా టాలెంట్ ఏంటో చూపిస్తా అనే వారు వేల మంది ఉన్నారు. అయితే చిత్ర పరిశ్రమలో ఎంట్రీ ఇచ్చి సక్సెస్ పొందలేక జీవితం అగమ్య గోచరంగా మారిన నటీనటులు..దర్శక, నిర్మాతలు కూడా చాలా మందే ఉన్నారు.  సినీపరిశ్రమ నుంచి బయటకు రాలేక..ఇక్కడే మనలేక జీవితాన్ని ముగించుకున్నవారు కూడా చాలా మందే ఉన్నారు. 

okka-ammayi-thappa-movie-sandeep-kishan-nitya-meno
తాజాగా  వ‌ర్ద‌మాన ద‌ర్శ‌కుడు రాజ సింహ ఆత్మ‌హ‌త్యకు య‌త్నించారు.. ముంబైలో నిద్రమాత్రలు మింగి బ‌ల‌వ‌న్మ‌ర‌ణానికి పాల్ప‌డ్డారు.. అపస్మారక స్థితిలో ఉన్న అత‌డిని చూసిన బంధువులు ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు.

గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘రుద్రమదేవి’ చిత్రానికి రాజసింహ మాటలు రాశారు. అందుకు గానూ మంచి ప్రశంసలే అందుకున్నారు రాజసింహ. సినీ ప‌రిశ్ర‌మ‌లో త‌గినన్ని అవ‌కాశాలు రాక‌పోవ‌డంతో మనస్తాపంతోనే రాజసింహ ఆత్మ‌హ‌త్యాయ‌త్నానికి పాల్ప‌డ్డాడ‌ని అంటున్నారు బంధువులు. 



okka-ammayi-thappa-movie-sandeep-kishan-nitya-meno
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
నటుడు మురళీ మోహన్ కి మాతృవియోగం!
ఖర్మ : చెప్పుతో కొట్టించే దగ్గరకొచ్చింది మన భారతీయ సంస్కారం?
ఇప్పటికీ అందాల ఆరబోత!
హాట్ లుక్ తో నిధి అగర్వాల్!
మీ పిచ్చి తగలెయ్యా..ఆ పోస్టర్ పై నెటిజన్లు ఫైర్!
40 ఏళ్ల ఇండస్ట్రీ బోబోరికి ఎన్నికల కమీషన్ పాఠాలు?
2 వేల కోట్లు : ఇదీ నయీం ఆస్తుల లెక్క?
డాడీ..! నువు దొంగ..తప్పలేదు కన్నా?!
రెండో విడత పోలింగ్..ఓటేసిన ముఖ్యమంత్రులు, సినీస్టార్లు!
రేపు 12 రాష్ట్రాలు 96 స్ధానాల్లో ఎన్నికలు..ఉత్కంఠతో నేతలు!
జెర్సీ...టాలీవుడ్ టాక్ ఎట్టా ఉందంటే!
ఆ విషయంలో రవితేజ కూడా మొదలెట్టేశాడు!
బిగ్ బాస్ 2 పూజా ఏం చేసిందో తెలుసా!
కోడెలా అది జరిగితే తల ఎక్కడ పెట్టుకుంటావ్ : అంబటి
'హిప్పీ' రిలీజ్ డేట్ వచ్చేసింది!
ఓటరు కార్డు కాదండీ బాబోయ్..పెళ్లికార్డు!
సంచలన రికార్డ్ క్రియేట్ చేసిన మోహన్ లాల్ వీడియో సాంగ్!
పూరీ జగన్నాథ్ వెక్కి వెక్కి ఏడుస్తున్నాడు..ఎందుకో తెలుసా!
ప్లాన్ అదిరింది బాసూ..!
యూట్యూబ్ లో ‘పీఎం నరేంద్రమోదీ’ట్రైలర్ మాయం!
వర్ణమాలలో రెడ్డి
గర్బంలోనే డిష్యూం..డిష్యుం..డాక్టర్లు చూసి షాక్!
ఛీ..వీడు అసలు మనిషేనా!
నా బిడ్డ ఆద్యకు అదే చెప్పారు : రేణు దేశాయ్
నవ్విస్తూనే భయపెడుతున్న ‘అభినేత్రి 2’టీజర్!
నానికి ఆ హీరోయిన్ భలే షాక్ ఇచ్చింది!
హమ్మయ్య అంటున్న సాయిధరమ్ తేజ్!
వామ్మో ఆ కోతిని చూస్తే గజ గజ వణికిపోతున్నారు!
తెలంగాణ తొలి మహిళా న్యాయమూర్తి ఎవరో తెలుసా!
ఫ్యాన్స్ తాకిడికి ఉక్కిరి బిక్కిరైన శ్రీదేవి కూతురు!
జియో ఐపీఎల్ క్రికెట్ 4G డేటా ప్లాన్ అదిరింది!
బాబుకి ఓటమి భయం పట్టుకుంది : విజయ్ సాయిరెడ్డి
వీవీ ప్యాట్స్ స్లిప్పుల కలకలం!
వరల్డ్ కప్ టీమిండియా మొనగాళ్లు వీరే!
About the author

DESIGNING IS MY PASSION AND I LIVE MY PASSION EVERYDAY.