Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Sat, Feb 16, 2019 | Last Updated 12:24 pm IST

Menu &Sections

Search

మహానటి స్టార్ తో చెర్రీ ప్లాన్?

మహానటి స్టార్ తో చెర్రీ ప్లాన్?
మహానటి స్టార్ తో చెర్రీ ప్లాన్?
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
ఈ మధ్య మల్టీస్టారర్ సినిమాల ట్రెండ్ నడుస్తుంది. మారుతున్న కాలం దృష్ట్యా ప్రజల ఆలోచనా, రుచుల విధానం మారడంతో ఇక హీరోలు సైతం రొటీన్ కు భిన్నంగా కథలతో పాటు, స్క్రీన్ ను సైతం ఇతర హీరోలతో షేర్ చేసుకుంటున్నారు. ఇది మాత్రమే కాకుండా అటు నిర్మాతలకు సైతం లాభాల పంట పండుతుండడంతో వారు కూడా ఖర్చుల విషయంలో వెనుకాడడంలేదు.

romours-on-dulquer-salman-and-ramcharan-movie

తాజాగా దర్శకధీరుడు రాజమౌళి దర్శకతంలో జూనియర్ ఎన్టీఆర్, రాంచరణ్ నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా రాంచరణ్ మరో హీరోతో కలిసి మల్టీస్టారర్ లో నటించబోతున్నట్లు వార్తలు వచ్చాయి. ఆయనే మహానటిలో నటించి మంచి మార్కులు కొట్టేసిన మలయాళ హీరో దుల్కర్ సల్మాన్. కె చక్రవర్తి రచయితగా కెయస్ రవిచంద్ర దర్శకత్వంలో తెలుగు, తమిళ భాషల్లో నిర్మితమవబోతున్న ఈ సినిమాలో వీరిద్దరూ నటించబోతున్నట్లు వార్తలు వచ్చాయి.

romours-on-dulquer-salman-and-ramcharan-movie

అప్పుడప్పుడూ తెలుగు ఛానెళ్లలో దుల్కర్ నటన గురించి వినపడుతుండడం, అంతకుమించి బెంగళూర్ డేస్ సినిమా లో దుల్కర్ నటనకు అందరూ ఫిదా అవడం మూలానా తెలుగు ప్రేక్షకులు ఈ చిత్రంపై ఆసక్తిని కనపరిచారు. అయితే రూమర్ల గురించి స్పందించిన దుల్కర్ టీం అవన్ని వట్టి పుకార్లేనని కొట్టిపడేసింది. అసలు అలాంటి చిత్రం నిర్మించబోతున్నారనే విషయం గురించి ఎక్కడా చర్చలు జరుగలేదని స్పష్టం చేసింది. 


romours-on-dulquer-salman-and-ramcharan-movie
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
ఆ ఒక్క గుణం జగన్ ను  మంచి లీడర్ గా నిలబెట్టింది ..!
టీడీపీ నేత సోమిరెడ్డి రాజీనామా ... ఓటమిల దండయాత్ర కొనసాగేనా ..!
వర్మ ఎవరిని వదిలి పెట్టడంటా ...!
వలసలను ఆపడానికి టీడీపీ చివరికి ఆ పని చేస్తుంది ...!
ఆ విషయం లో చంద్ర బాబు ను మించి పోయిన జగన్ ...!
రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం .. టీడీపీ నుంచి మొత్తం ముప్పై మంది జంప్ .. ?
టీడీపీ నుంచి ఆరుగురు ఎమ్మెల్యేలు జంపింగ్ కు రెడీ ..!
లక్ష్మీస్ ఎన్టీఆర్ యూట్యూబ్ లో అల్లకల్లోలం రేపిందే ...!
టీడీపీ నుంచి ఏంటి వలసలు ... మరో ఇద్దరు ఎంపీలు ..?
ఎమ్మెల్యేలు వెళ్లి పోతుంటే బాబు రియాక్షన్ చూశారా ...!
తెలుగు దేశం ను విడిచి పెట్టే నెక్స్ట్ జాబితా ఇదేనా ..!
వర్మ ట్రైలర్ ఎన్ని సంచనాలు క్రియేట్ చేయబోతుందో ...!
ఎన్నికల ముందు చంద్ర బాబు మరో పథకం ... కానీ చాలా మతలబు ..!
ఆ టీడీపీ ఎంపీ ని చూస్తే మోడీ కి టెన్సన్స్ అన్ని పోయేవి అట ...!
ఎన్నికల ముందు వలసలు చంద్ర బాబు కు కునుకు లేకుండా చేస్తున్నాయే ...!
చంద్ర బాబు కు షాక్ లు మీద షాక్ లు ... రాజీనామా యోచన లో మరో  ఎంపీ ...!
విద్య బాలన్ ఏంటి ఇంత హాట్ గా మాట్లాడుతుంది ...!
ఎన్నికల ముందు చంద్ర బాబు సంచలన నిర్ణయాలు ...!
ఇండస్ట్రీ లో వర్మ ఎవరిని వదిలి పెట్టటం లేదు ... ఇప్పుడు మోహన్ బాబు ...!
ఎన్నికల ముందు ఓటుకు నోటు కేసు ... ఎటు దారి తీయ పోతుంది ..!
ప్రియాంక కోసం జనాలు ... దేశ రాజకీయాల్లో ప్రకంపనలు ..!
చంద్ర బాబు ఇంగ్లీష్ చూశారా ... నేషనల్ మీడియా షేక్ అయ్యింది ..!
బాబు ప్రజల కోసం వేల కోట్లు ఖర్చు ... అయినా ఎన్నికల్లో గెలుస్తాడా ...!
వర్మ మీద నందమూరి ఫ్యామిలీ కోర్ట్ కు వెళుతుందా .. ?
చంద్ర బాబు ను చీల్చి చెండాడిన సోషల్ మీడియా ..!
లోకేష్ తండ్రినని చెప్పడానికి గర్వ పడుతున్నాను ... మరీ నువ్వు ..!
భారీ దేహం తో ఎన్టీఆర్ ...!
పాపం లోకేష్  మళ్ళీ బుక్ అయ్యాడు ... ఒకటే ట్రోల్స్ ..!