శృంగార భామగా విపరీతమైన పాపులారిటీ దక్కించుకున్న సన్నీలియోన్ ఐదేళ్ల క్రితం బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. సాధారణంగా శృంగార బ్రాండ్ ఇమేజ్ ఉన్న తారలకు పెద్దగా పబ్లిసిటి అవసరం లేదు. ఇటువంటి వారికి యువతలో భారీ క్రేజ్ ఉంటుంది. ఆల్రెడీ శృంగార చిత్రాలతో జగమెరిగిన సన్నీలియోన్ బాలీవుడ్ లోకి వచ్చేసరికి పెద్ద స్టార్ గా అవతరించింది.బాలీవుడ్ లోనే కాదు నెమ్మదిగా ఈ భామ తన శృంగార మంత్రాన్ని సౌత్ చిత్రసీమపై కూడా జల్లుతోంది.  ఒకప్పుడు మల్లికా శరావత్.. ఇప్పుడు సన్నీ లియోన్ అణా రేంజ్ లో ఈ భామ శృంగార బ్రాండ్ విస్తరించింది.
 బాలీవుడ్ ని కుదిపేసింది
బాలీవుడ్ లో జిస్మ్ వంటి హాట్ రొమాన్స్ చిత్రాలు, మరియు ఐటెం సాంగుల్లో ఈ భామ చెలరేవుతున్న వైనం కుర్ర కారుకు పిచ్చెక్కిస్తోంది. 2014 లో కరెంట్ తీగ అనే తెలుగు చిత్రంలో సన్నీ మెరిసింది. గత ఏడాది విడుదలైన రాజశేఖర్ పిఎస్వి గరుడావెగ చిత్రంలో ఐటెం సాంగ్ లో మెరిసి అలరించిన సంగతి తెలిసిందే.
Image result for sunny leone hot
ప్రస్తుతం వీరమహాదేవి పేరుతో 150 కోట్ల భారీ బడ్జెట్ తో ఓ చిత్రం రూపొందుతోంది. వడివుడయాన్ ఈ భారీ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ మద్య సోషల్ మీడియాలో హాట్ ఫోటో షూట్స్ కాస్త తగ్గించినా..తాజాగా మరోసారి తన విశ్వరూపాన్ని చూపించబోతుంది. త ఏడాదిలోనే ఏకంగా పది సినిమాల్లో స్పెషల్ అప్పీరియన్స్‌లు, ఐటమ్ సాంగ్స్‌తో దుమ్మురేపిన సన్నీ ఇప్పుడు మరిన్ని సినిమా అవకాశాల వేటలో ఉంది.
Image result for sunny leone hot
అందుకోసమని తాజా ఫొటో షూట్‌ను ఉపయోగించుకుంటున్నట్టుగా ఉంది.ఈ ఫొటో బ్లాగింగ్ సైట్లో సన్నీకి 12.7 మిలియన్ల మంది ఫాలోయర్లున్నారు. థామస్ మౌకా అనే ఫ్యాషన్ ఫొటో గ్రాఫర్ ఈ ఫొటో షూట్ నిర్వహించినట్టుగా తెలుస్తోంది. ఈ ఫొటోలను చూసి మురిసిపోయి సన్నీ అందానికి ఫిదా అయిపోయామని అంటూ కామెంట్లు పెడుతున్నారు ఫాలోయర్లు. 


మరింత సమాచారం తెలుసుకోండి: