Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Fri, Apr 19, 2019 | Last Updated 4:00 pm IST

Menu &Sections

Search

విక్రమ్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా ‘సామి 2 ’!

విక్రమ్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా ‘సామి 2 ’!
విక్రమ్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా ‘సామి 2 ’!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
తెలుగు, తమిళ ఇండస్ట్రీలో కమల్ హాసన్ తర్వాత ఆ రేంజ్ లో ప్రయోగాత్మక చిత్రాల్లో నటించిన హీరో విక్రమ్.  మొదట తెలుగు ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చినా..తర్వాత కోలీవుడ్ కి షిఫ్ట్ అయ్యాడు.  అక్కడే అద్భుతమైన చిత్రాల్లో నటించి నెంబర్ వన్ పొజీషన్ లోకి వచ్చారు.  ప్రస్తుతం తమిళ ఇండస్ట్రీలో వైవిధ్యమైన పాత్రలకు కేరాఫ్ అడ్రెస్ చియాన్ విక్రమ్. తాను నటించిన ప్రతీ సినిమాలోను ఎదో ఒక వెరైటీ చూపిస్తూ ఆడియన్స్ ని ఎట్రాక్ట్ చేస్తుంటాడు విక్రమ్.
saamy²-motion-poster-saamy-square-chiyaan-vikram-h

గౌతమ్ మీనన్ దర్శకత్వంలో ‘ధ్రువ నట్చత్తిరమ్’ అనే సినిమా చేశాడు. స్పై థ్రిల్లర్ కాన్సెప్ట్ నేపథ్యంలో తెరకెక్కిన‌ ఈ చిత్రం విడుద‌ల కావ‌ల‌సి ఉంది . ఇక విక్ర‌మ్ ప్ర‌స్తుతం సామికి సీక్వెల్ లో న‌టిస్తున్నాడు. 2003లో వచ్చిన బ్లాక్ బస్టర్ సామి చిత్రానికి సీక్వెల్ గా ఈ చిత్రం హరి దర్శకత్వంలో తెరకెక్కుతుంది. సామి 2 చిత్రంలో విక్రమ్ సరసన కథానాయిక‌గా కీర్తి సురేష్ న‌టిస్తుండ‌గా, బాబి సింహా, ప్రభు, సూరి ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.
saamy²-motion-poster-saamy-square-chiyaan-vikram-h
శిబు థామీన్స్ నిర్మాణంలో సామి2 రూపొందుతుంది. తాజాగా చిత్ర ఫ‌స్ట్ లుక్‌తో పాటు మోష‌న్ పోస్ట‌ర్ రిలీజ్ చేశారు. హ‌రి- విక్ర‌మ్ కాంబినేష‌న్‌లో వ‌చ్చిన చిత్రాలు భారీ విజ‌యం సాధించ‌డంతో ఈ మూవీపై కూడా అభిమానులు ఎక్స్‌పెక్టేష‌న్స్ బాగానే పెట్టుకున్నారు.
saamy²-motion-poster-saamy-square-chiyaan-vikram-h
దేవి శ్రీప్రసాద్ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు. సినిమాటోగ్రాఫర్‌గా ప్రియన్, ప్రొడక్షన్ డిజైనర్‌గా మిలన్, స్టంట్ మాస్టర్‌గా కనల్ కన్నన్ సామి2 ప్రాజెక్ట్ కోసం పని చేస్తున్నారు. త‌మీన్‌ ఫిలింస్‌ చిత్రాన్ని నిర్మి‍స్తోంది.saamy²-motion-poster-saamy-square-chiyaan-vikram-h
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
 కేశినేని, బుద్దా, బోండాలకు ఏపి హైకోర్టు షాక్!
మహేష్ మూవీలో బండ్ల!
కాంచన 3 హిట్టా..ఫట్టా..!
హార్థిక్ పటేల్ చెంప ఛెల్లుమనిపించాడు!
మహేష్ బాబుకి  అప్పుడు తండ్రి..ఇప్పుడు విలన్!
మళ్లీ తెరపైకి కలర్స్ స్వాతి!
కుల దైవాన్ని ఎందుకు మీరు మరచి పోతున్నారు? అలా చేయడం శ్రేయస్కరం కాదు.
నటుడు మురళీ మోహన్ కి మాతృవియోగం!
ఖర్మ : చెప్పుతో కొట్టించే దగ్గరకొచ్చింది మన భారతీయ సంస్కారం?
ఇప్పటికీ అందాల ఆరబోత!
హాట్ లుక్ తో నిధి అగర్వాల్!
మీ పిచ్చి తగలెయ్యా..ఆ పోస్టర్ పై నెటిజన్లు ఫైర్!
40 ఏళ్ల ఇండస్ట్రీ బోబోరికి ఎన్నికల కమీషన్ పాఠాలు?
2 వేల కోట్లు : ఇదీ నయీం ఆస్తుల లెక్క?
డాడీ..! నువు దొంగ..తప్పలేదు కన్నా?!
రెండో విడత పోలింగ్..ఓటేసిన ముఖ్యమంత్రులు, సినీస్టార్లు!
రేపు 12 రాష్ట్రాలు 96 స్ధానాల్లో ఎన్నికలు..ఉత్కంఠతో నేతలు!
జెర్సీ...టాలీవుడ్ టాక్ ఎట్టా ఉందంటే!
ఆ విషయంలో రవితేజ కూడా మొదలెట్టేశాడు!
బిగ్ బాస్ 2 పూజా ఏం చేసిందో తెలుసా!
కోడెలా అది జరిగితే తల ఎక్కడ పెట్టుకుంటావ్ : అంబటి
'హిప్పీ' రిలీజ్ డేట్ వచ్చేసింది!
ఓటరు కార్డు కాదండీ బాబోయ్..పెళ్లికార్డు!
సంచలన రికార్డ్ క్రియేట్ చేసిన మోహన్ లాల్ వీడియో సాంగ్!
పూరీ జగన్నాథ్ వెక్కి వెక్కి ఏడుస్తున్నాడు..ఎందుకో తెలుసా!
ప్లాన్ అదిరింది బాసూ..!
యూట్యూబ్ లో ‘పీఎం నరేంద్రమోదీ’ట్రైలర్ మాయం!
వర్ణమాలలో రెడ్డి
గర్బంలోనే డిష్యూం..డిష్యుం..డాక్టర్లు చూసి షాక్!
ఛీ..వీడు అసలు మనిషేనా!
నా బిడ్డ ఆద్యకు అదే చెప్పారు : రేణు దేశాయ్
నవ్విస్తూనే భయపెడుతున్న ‘అభినేత్రి 2’టీజర్!
నానికి ఆ హీరోయిన్ భలే షాక్ ఇచ్చింది!
హమ్మయ్య అంటున్న సాయిధరమ్ తేజ్!
About the author

DESIGNING IS MY PASSION AND I LIVE MY PASSION EVERYDAY.