Katamarayudu telugu movie review | Katamarayudu Movie Review Rating | Katamarayudu Review | Pawan Kalyan Katamarayudu

X
close save
crop image
x
TM
Tue, Dec 11, 2018 | Last Updated 12:47 am IST

Menu &Sections

Search

ఎన్టీఆర్ బయోపిక్ డైరక్టర్ ఫిక్స్..!

ఎన్టీఆర్ బయోపిక్ డైరక్టర్ ఫిక్స్..!
ఎన్టీఆర్ బయోపిక్ డైరక్టర్ ఫిక్స్..!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
విశ్వవిఖ్యాత నట సార్వభౌమ స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు బయోపిక్ ను ఆయన తనయుడు నట సింహం నందమూరి బాలకృష్ణ అట్టహాసంగా మొదలు పెట్టిన సంగతి తెలిసిందే. భారత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు చేతుల మీదగా ముహుర్తపు షాట్ ఓపెనింగ్ జరిగింది. 

director-confirmed-for-ntr-biopic-balakrishna-toll

ఈ సినిమా దర్శకుడు తేజ ప్రాజెక్ట్ నుండి బయటకు రావడంతో ప్రస్తుతం ఎన్.టి.ఆర్ బయోపిక్ పై ఒక్కొక్కరు ఒక్కోమాట చెబుతున్నారు. తేజని మళ్లీ రప్పించే ప్రయత్నాలు చేసినా విఫలమవడంతో కొత్త దర్శకుడి వేటలో పడ్డాడు బాలకృష్ణ. ఒకానొక దశలో ఎన్.టి.ఆర్ బయోపిక్ తానే డైరెక్ట్ చేద్దామన్నంత ఊపు చేసినా లాభం లేకుండా పోయింది.

director-confirmed-for-ntr-biopic-balakrishna-toll

ఇక ప్రస్తుతం చర్చల దశలో ఉన్న ఈ సినిమా ఫైనల్ గా రాధాకృష్ణ జాగర్లమూడి అలియాస్ క్రిష్ చేతుల్లోకి వెళ్లిందట. బాలకృష్ణ 100వ సినిమాగా వచ్చిన గౌతమిపుత్ర శాతకర్ణి సినిమా డైరెక్ట్ చేసిన క్రిష్ ఆ సినిమాతో బాలయ్యతో మంచి ర్యాపో మెయింటైన్ చేసుకున్నాడు. ఇక ఇప్పుడు ఎన్.టి.ఆర్ బయోపిక్ కు సమర్ధుడైన దర్శకుడు ఆయనే అని ఫిక్స్ అయ్యాడట బాలయ్య.  

director-confirmed-for-ntr-biopic-balakrishna-toll

శాతకర్ణి తర్వాత బాలీవుడ్ లో మణికర్ణిక సినిమా చేస్తున్న క్రిష్ ఆ తర్వాత ప్రాజెక్ట్ ఫైనల్ చేయలేదు. ఎన్.టి.ఆర్ బయోపిక్ పై బాలకృష్ణ ఇచ్చిన ఆఫర్ మెచ్చి క్రిష్ ఈ ప్రెస్టిజియస్ ప్రాజెక్ట్ కు ఓకే చెప్పాడట. మరి క్రిష్ ఎన్.టి.ఆర్ బయోపిక్ అంచనాలను అందుకునేలా చేస్తాడా లేదా అన్నది చూడాలి.  


director-confirmed-for-ntr-biopic-balakrishna-toll
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
రజినికాంత్ కు మాత్రమే ఇది సాధ్యం..!
క్రీడా రంగంలో ప్రకంపణలు సృష్టించబోతున్న కోలీవుడ్ విజయ్..!
స్టైల్ కు కేరాఫ్ అడ్రెస్ సూపర్ స్టార్.. అందుకే ఆయనకు అంత ఫాలోయింగ్..!
ఆస్ట్రేలియా పై టీం ఇండియా చారిత్రక విజయం..!
తెలుగు ప్రేక్షకులు అంతమంచోళ్లు.. కెజిఎఫ్ యశ్ కాదు అతని తండ్రి సూపర్ స్టార్..!
వినయ విధేయ రామ ఇంటర్వల్ ఫైట్ అదిరిపోద్ది.. మెగా ఫ్యాన్స్ కు పండుగే..!
అంతరిక్షం ట్రైలర్.. టాలీవుడ్ లో మరో గ్రేట్ మూవీ..!
96 రీమేక్.. సాహసం చేస్తున్న ఆ హీరో..!
వినయ విధేయ రామలో ఎన్.టి.ఆర్ సర్ ప్రైజ్..!
మహేష్ మహర్షిపై కావాలనే ఆ రూమర్స్..!
ఎన్టీఆర్ సెట్ లో మోక్షజ్ఞ..!
చిరు కొరటాల శివ.. ఆ వార్తలకు ఫుల్ స్టాప్..!
ట్రిపుల్ ఆర్ కోసం ఆ ఇద్దరే.. అఫిషియల్ గా చెప్పడమే లేటా..!
బెల్లంకొండ హీరో.. కాజల్.. సంథింగ్.. సంథింగ్..!
స్టార్ తనయుడి కష్టాలు అన్ని ఇన్ని కావు..!
బెల్లంకొండ బాబుకి మళ్లీ దెబ్బేసిన కవచం..!
అక్కినేని కోడలు షాక్ ఇచ్చేందుకు రెడీ..!
కె.జి.ఎఫ్ కు రాజమౌళి సపోర్ట్..!
ప్రియాంక నిక్ లది బలవంతపు పెళ్లా..? ఎంజాయ్ చేద్దామనుకుంటే పెళ్లిదాకా తెచ్చిందట..!
మారుతికి బన్ని గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడా..!
About the author

The man who turned his life and all to clinch scramble for detecting identity. They probably waiting for a special in there life like me. In my life the only main thing is movies. Am a screenplay writer, article writer. I changed my passion is my livelihood. Reviews and Analytical content writing is my strengths. Making films is my final goal.