Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Sat, Feb 23, 2019 | Last Updated 2:11 am IST

Menu &Sections

Search

అగ్ర దర్శకుడికి నో చెప్పిన ప్రభాస్!

అగ్ర దర్శకుడికి నో చెప్పిన ప్రభాస్!
అగ్ర దర్శకుడికి నో చెప్పిన ప్రభాస్!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
దేశ వ్యాప్తంగా ‘బాహుబలి’ ఎలాంటి ప్రభంజనాన్ని సృష్టించిందో అందరికి తెలిసిన విషయమే. ‘బాహుబలి’, ‘బాహుబలి 2’ తర్వాత హీరో ప్రభాస్‌ ప్రపంచ వ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నాడు.  ప్రస్తుతం ప్రబాస్  ‘సాహూ’ సినిమాలో నటిస్తున్నారు.  భారీ బడ్జెట్ తో తీస్తున్న ఈ సినిమా ఇప్పటి వరకు అబుదాబీ లో జరుగుతుంది.  అక్కడే కొన్ని ఫైట్ సీన్లు చిత్రీకరించారు. 
saaho-movie-prabhas-karan-johar-bollywood-director
అయితే బాహుబలి తర్వాత ప్రభాస్ రేంజ్ అమాంతం పెరిగిపోవడంతో..బాలీవుడ్ లో సైతం చాన్సులు రావడం మొదలయ్యాయి.  ఈ నేపథ్యంలో  ప్రభాస్ తో బాలీవుడ్ లో ఓ సినిమా చేయాలనీ భావించాడు స్టార్ డైరెక్టర్ కరణ్ జోహార్ కానీ రెమ్యునరేషన్ దగ్గర ఇద్దరికీ కుదరకపోవడంతో ప్రభాస్ ని వద్దనుకున్నాడు కరణ్ జోహార్ .
saaho-movie-prabhas-karan-johar-bollywood-director

కట్ చేస్తే బాహుబలి 2 విడుదలయ్యింది అది కూడా సంచలన విజయం సాధించింది దాంతో ప్రభాస్ ని హీరోగా పెట్టుకుంటేనే మంచిదని భావించాడు కరణ్ జోహార్.  అనుకున్నదే తడవు మరోసారి ప్రభాస్ ని సంప్రదించాడట..కానీ ఈ సారి కూడా ప్రభాస్ అగ్ర దర్శకుడికి నో చెప్పాడట. గతంలో రెమ్యూరేషన్ విషయంలో తేడా వస్తే..ఈ సారి  ‘సాహో’ సినిమా షూటింగ్‌తో బిజిగా ఉన్నాడు.
saaho-movie-prabhas-karan-johar-bollywood-director
ఆ తరువాత జిల్‌ ఫేం రాధకృష్ణ దర్శకత్వంలో మరో సినిమా చేసేందుకు అంగీకరించాడు. ఈ రెండు సినిమాలు పూర్తయితే గాని మరో సినిమా అంగీకరించ కూడాదని భావిస్తున్నాడు ప్రభాస్‌.  అందువల్లే మరోసారి కరణ్‌కు నో చెప్పాడు.


saaho-movie-prabhas-karan-johar-bollywood-director
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
ఆ విషయంలో వర్మ వెనక్కి తగ్గారా?!
ఓరి దుర్మార్గులారా నిజంగా పులిని పంపుతార్రా? అనిరుథ్ కి షాక్
పూరీ జగన్నాథ్ కన్నీరు పెట్టుకున్నాడు!
‘భారతీయుడు2’అందేకే ఆగిందట!
దోమల్ని చంపాలని..ఇల్లు కాల్చుకున్న నటీమణి!
కొరటాలను బండబూతులు తిడుతుంది!
‘మన్మథుడు2’లో పాయల్ రాజ్ పూత్ ఔట్!
భూమిక రీ ఎంట్రీకి కారణం అదేనా!
టాలీవుడ్ లో మరో విషాదం..సినీ గేయ రచయిత కన్నుమూత!
జబర్థస్త్ లో మరీ అంత బూతు ఏమీ ఉండదు : నాగబాబు
బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో ఘోర అగ్ని ప్రమాదం..!
ఆసుపత్రిలో చేరిన ప్రముఖ సింగర్!
‘ఎఫ్ 2’ సీక్వెల్ లో యంగ్ హీరోకి ఛాన్స్!
నెగిటీవ్ షేడ్స్ లో సరికొత్తగా నాని!
అర్జున్ రెడ్డి తమిళ రిమేక్ కి కొత్త టైటిల్  ‘ఆదిత్యవర్మ’!
పింక్ డ్రెస్ లో పిచ్చెక్కిస్తుంది!
టాలీవుడ్ లోకి మరో కొత్త వారసుడు!
తండ్రి పాత్రలో విజయ్ దేవరకొండ!
ఆ కాశీ విశ్వనాథుడే ఈ కళాతపస్వీ.. 'విశ్వ‌ద‌ర్శ‌నం' టీజ‌ర్ విడుద‌ల‌!
‘మీ టూ’ఉద్యమాన్ని కొందరు పక్కదారి పట్టించారు : రాయ్ లక్ష్మీ
అందుకే ఇండియన్ 2 లో నటించడం లేదు!
పుల్వామా దాడిపై కమల్ సంచలన వ్యాఖ్యలు!
ప్లీజ్ మేడమ్..మా హీరోని పెళ్లిచేసుకోరా!
పాక్ నటులపై జీవితకాల నిషేధం!
అమరావతి..జ్యోతి హత్య కేసులో వీడిన మిస్టరీ!
నిఖిల్‘అర్జున్‌ సురవరం’కి కొత్త చిక్కులు!
పుల్వామాలో మరోసారి రెచ్చిపోయిన ఉగ్రవాదులు..మేజర్‌ సహా నలుగురు జవాన్ల మృతి