Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Sat, Feb 23, 2019 | Last Updated 10:30 pm IST

Menu &Sections

Search

ఎన్టీఆర్ కు రాజమౌళి ఇచ్చే బర్త్ డే గిఫ్ట్ ఏంటి...!

 ఎన్టీఆర్ కు రాజమౌళి ఇచ్చే బర్త్ డే గిఫ్ట్ ఏంటి...!
ఎన్టీఆర్ కు రాజమౌళి ఇచ్చే బర్త్ డే గిఫ్ట్ ఏంటి...!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

ఎన్టీఆర్ బర్త్ డే వస్తుందంటే తన అభిమానులు చేసే హంగామా అంత ఇంత కాదు. తన అభిమానులే కాదు ఏకంగా ఫిలిం ఇండస్ట్రీ కూడా ఎంతో ప్రాముఖ్యత ఇస్తుంది. ఇప్పటి నుంచి సోషల్ మీడియా లో ఎన్టీఆర్ బర్త్ డే గురించి పిక్స్ తో అభిమానులు రెచ్చి పోతున్నారు. అయితే ఎన్టీఆర్ బర్త్ డే కు త్రివిక్రమ్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేయబోతున్నాడు. హీరో బర్త్ డేస్ కు మూవీస్ నుంచి ఎదో ఒక స్టిల్ రిలీజ్ చేయడం పరిపాటి. అయితే ఇప్పుడు ఎన్టీఆర్ రాజమౌళి సినిమా లో నటించనున్న సంగతి తెలిసిందే. 

ntr-rajamouli-trivikram

 రామ్ చరణ్, ఎన్టీఆర్ హీరోలుగా రాబోతోంది ఆ మల్టీస్టారర్. మరి ఈ సినిమాకు సంబంధించి రాజమౌళి ఏమైనా మెటీరియల్ రెడీ చేశాడా..? ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఏదైనా కొత్త విషయం చెప్పబోతున్నాడా..? తన సినిమాలో నటీనటుల పుట్టిన రోజులకు స్పెషల్ లుక్స్ విడుదల చేయడం రాజమౌళికి అలవాటు. బాహుబలి-1, బాహుబలి-2 సినిమాల టైమ్ లో ఇదే పనిచేశాడు. ఎన్టీఆర్ బర్త్ డేకు కూడా రాజమౌళి చేయాలనుకుంటే ఏదైనా చేయొచ్చు.


ntr-rajamouli-trivikram

ఆ మధ్య కాలిఫోర్నియాలో సినిమాకు సంబంధించి ఎన్టీఆర్ పై టెస్ట్ కట్ జరిగింది. కావాలంటే అందులోంచి ఓ స్టిల్ ను విడుదల చేయొచ్చు. ఇప్పట్నుంచే స్టిల్స్ విడుదల చేయడం ఇబ్బంది అనుకుంటే.. కనీసం మల్టీస్టారర్ మూవీకి సంబంధించి స్టోరీలైన్ ఏంటనే విషయాన్ని చెప్పొచ్చు. ఎందుకంటే తన సినిమా ఎలా ఉండబోతోందనే విషయాన్ని రాజమౌళి ముందే చెప్పేస్తాడు. బాక్సింగ్ బ్యాక్ డ్రాప్ తో ఈ సినిమా వస్తోందనే ప్రచారం చాన్నాళ్లుగా నడుస్తోంది. కావాలనుకుంటే దీనిపై రాజమౌళి క్లారిటీ ఇవ్వొచ్చు. ఎటొచ్చి తారక్ పుట్టిన రోజుకు రాజమౌళి కూడా ఏదో ఒకటి షేర్ చేస్తే బాగుంటుందనేది అభిమానుల కోరిక.


ntr-rajamouli-trivikram
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
నాకు సమాచారం అందింది ... వైస్సార్సీపీ దే విజయం కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
చంద్ర బాబు ఇటువంటి మాటల వల్లన పరువు పోతుందని గ్రహించవా ..!
వైస్సార్సీపీ కి 140 సీట్లు ... టీడీపీ 35 సీట్లు కానీ ..!
రాహుల్ ఏంటి టీడీపీ గాలి తీసేశాడు .. అధికారం లోకి రాదని తెలిసిందా
ఎన్టీఆర్ కోసం తీశారా .. చంద్ర బాబు కోసం తీశారా
ఎన్టీఆర్ అప్పీ ఫిజ్ .. రానాకు సంబంధం ఏంటి ..!
నందమూరి కుటుంబం లో మళ్ళీ మొదలైన అలజడి
ఐపిఎల్ 2019 : ప్రారంభోత్సవాలు రద్దు ..!
ఇప్పుడు వర్మ సినిమా వస్తే ఇక తిరుగుండదు ... ఎందుకంటే
ఎన్టీఆర్ లో ఆ సన్నివేశాలు సినిమాకే హైలైట్
ఆ విషయంలో ఎన్టీఆర్ కు సంబంధమే లేదంటా
బెడ్ పైన కూడా రణవీర్ ... హాట్ కామెంట్స్ చేసిన దీపికా
ఎన్టీఆర్ అప్పీ లుక్ : కళ్ళు తిప్పుకోనివ్వడం లేదు
అఖిల్ కు ఎంత అవమానం ... ఎవరు పట్టించుకోలేదు
నాగబాబు మధ్యలో బలైపోతాడేమో
చంద్రబాబుకు ఎన్నికల సమయంలో ఈ షాక్ లు ఏంటి ...!
బీసీసీఐ సంచలన నిర్ణయం : ఫైనల్ లోకి పాకిస్తాన్ వచ్చిన మ్యాచ్ ను వదిలేసుకుంటాము
వర్మ లక్ష్మీస్ ఎన్టీఆర్ ... నందమూరి ఫ్యామిలీ రెస్పాన్స్ చూశారా
శంకర్ పరిస్థితి ఏంటి ఇలా అయిపొయింది
ఆ ఎమ్మెల్యేల పరిస్థితి ఘోరంగా తయారైంది... జగన్ దగ్గరకు రానీయటం లేదు
ప్రభాస్ మీద సంచలన వ్యాఖ్యలు చేసిన వరలక్ష్మీ
జగన్ తో భేటీలు ... టీడీపీ నేతలకు ఇంత భయమెందుకు ..!
ఆస్టేలియా విజయాన్ని జవాన్లకు అంకితం ఇస్తాము : షమీ
లోకేష్ మళ్ళీ తనను తానూ బుక్ చేసుకున్నాడు
జగన్ తో నాగార్జున భేటీ వెనుక అసలు కథేంటి ...!
తెలుగు దేశాన్ని వీడబోతున్న తరువాత ఎంపీ ఎవరో తెలుసా ...!
 చంద్ర బాబు తప్పిదాలే  ... 40 మంది జంప్ ..!
ఎట్టకేలకు #RRR గురించి స్పదించిన రాజమౌళి ... బాహుబలి కి మించి ... !
మునుపుటి వెస్ట్ ఇండీస్ కనిపించింది ..!