Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Mon, Jan 21, 2019 | Last Updated 4:23 am IST

Menu &Sections

Search

రజినీకాంత్ ‘కాలా’ ర‌న్ టైమ్‌!

రజినీకాంత్ ‘కాలా’ ర‌న్ టైమ్‌!
రజినీకాంత్ ‘కాలా’ ర‌న్ టైమ్‌!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన ‘కాలా’ సినిమా షూటింగ్ పూర్తి చేసుకొని ప్రమోషన్  బిజీలో పడింది.  రజనీ కాంత్, డైరెక్టర్ పా.రంజిత్ కలయికలో తెరకెక్కిన చిత్రం ‘కాలా’. రజనీ అల్లుడు, నటుడు ధనుష్ నిర్మాతగా.. వండర్ బేర్ ఫిలిమ్స్ పతాకంపై ఈ సినిమాని నిర్మించారు.  ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్ లో ‘కబాలి’ సినిమా పెద్దగా హిట్ కాకపోయినా..కమర్షియల్ గా మంచి కలెక్షన్లు రాబట్టింది. 
rajinikanth-kaala-movie-dhanush-p-ranjit-run-time-
ప్రపంచ వ్యాప్తంగా కబాలి సినిమాకు వచ్చిన క్రెడిట్ చూసి సూపర్ స్టార్ రజినీకాంత్ మరోసారి డైరెక్టర్ పా.రంజిత్ కి ఛాన్స్ ఇచ్చారు.  ధనుష్ నిర్మాతగా.. వండర్ బేర్ ఫిలిమ్స్ పతాకంపై  ‘కాలా’ సినిమా పై భారీ అంచనాలు మొదలయ్యాయి.  ఈ సినిమాకు సంబంధించి ఫస్ట్ లుక్, టీజర్ తో పాటు ఈ మద్య సాంగ్ కూడా రిలీజ్ చేశారు. 
rajinikanth-kaala-movie-dhanush-p-ranjit-run-time-

తమిళనాడు నుంచి ముంబాయి వెళ్లిన ఓ సగటు మనిషి డాన్ గా ఎలా ఎదిగాడు..తన ప్రత్యర్థులను ఎలా ఢీ కొన్నాడు అన్న విషయంపై అద్భుతంగా ఆవిష్కరించారట.  ఈ చిత్రానికి సంతోష్ నారాయణన్ సంగీత దర్శకత్వం వహించారు. ప్ర‌పంచ‌వ్యాప్తంగా జూన్ 7న ఈ సినిమా ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. తాజాగా సెన్సార్ కార్య‌క్ర‌మాలు పూర్తిచేసుకున్న ఈ సినిమాకి.. సెన్సార్ బోర్డు 'యు/ఎ' సర్టిఫికేట్‌ను జారీ చేసింది.
rajinikanth-kaala-movie-dhanush-p-ranjit-run-time-
కాగా.. ఈ సినిమా ర‌న్ టైమ్‌ 164 నిమిషాలు (2గంట‌ల 44నిమిషాలు) అని తెలిసింది. ఇటీవ‌ల కాలంలో ఎక్కువ నిడివితో విడుద‌లైన సినిమాల‌లో సింహ‌భాగం విజ‌యం సాధించాయి. ఈ నేప‌థ్యంలో ‘కాలా’ కూడా ఆ సెంటిమెంట్‌ను కొన‌సాగిస్తాడేమో చూడాలి.rajinikanth-kaala-movie-dhanush-p-ranjit-run-time-
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
ఆ సినిమాలో ఫోర్న్ స్టార్ గా కనిపించనున్న రమ్మకృష్ణ!
‘మణికర్ణిక’హిట్ కోసం..కుల‌దైవానికి కంగ‌నా పూజ‌లు!
నటుడు ప్రకాశ్ రాజ్ సంచలన నిర్ణయం!
ఎమ్మెల్యేగా కనిపించనున్న హాట్ యాంకర్?!
రికార్డులు క్రియేట్ చేస్తున్న ‘ఎఫ్ 2’!
ప్రజా సంక్షేమం కోసమే టీఆర్ఎస్ లో చేరుతున్నా! : వంటేరు
ఆ సంఘటనే ‘భారతీయుడు’తీయించేలా చేసింది: శంకర్
50 కోట్ల షేర్ వసూళ్లు చేసిన ‘వినయ విధేయ రామ’!
“లక్ష్మీస్ ఎన్టీఆర్” నుంచి ఏం రాబోతుంది?!
అమ్మ పాత్రలో నటించడం నా అదృష్టం : నిత్యామీనన్
ఎన్టీఆర్ మహానాయకుడు రిలీజ్ డేట్ మారింది!
ముద్దుగా పెంచుకుంటే..కృరంగా చంపేసింది!
బోనీకపూర్ కి ఆ దర్శకుడు కౌంటర్!
లక్కీ ఛాన్స్ కొట్టేసిన కీర్తి సురేష్!
చైతూ,సమంత ‘మజిలీ’సెకండ్ లుక్!
టీడీపీ నేత గెస్ట్ హౌస్ లో.. యువతులతో అశ్లీల నృత్యాల్లో రచ్చ!
రూ.150 కోట్ల క్లబ్ లో రజినీ 'పేట'!
కోరుకున్న ప్రియుడితో ప్రభాస్ హీరోయిన్ నిశ్చితార్థం!
ఆకట్టుకుంటున్న‘మణిక‌ర్ణిక ’వీడియో సాంగ్!
‘చిత్రలహరి’ మూవీ రిలీజ్ డేట్ వచ్చేసింది!
‘సైరా’లో విజయ్ సేతుపతి ఫస్ట్ లుక్!
తన బుర్ర సెట్ అవుతుందని ఆశపడ్డా.. కానీ హర్ట్ అవుతారేమోనని వదిలేశా! : రాంగోపాల్ వర్మ