Katamarayudu telugu movie review | Katamarayudu Movie Review Rating | Katamarayudu Review | Pawan Kalyan Katamarayudu

X
close save
crop image
x
TM
Mon, Nov 19, 2018 | Last Updated 2:59 am IST

Menu &Sections

Search

పాపం లావణ్య కాంప్రమైజ్ అవక తప్పలేదా..!

పాపం లావణ్య కాంప్రమైజ్ అవక తప్పలేదా..!
పాపం లావణ్య కాంప్రమైజ్ అవక తప్పలేదా..!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
అందాల రాక్షసి సినిమాలో హీరోయిన్ గా కుర్రాళ్ల హృదయాలను గిలిగింతలు పెట్టిన చిన్నది లావణ్య త్రిపాఠి ఆ సినిమాతో వచ్చిన క్రేజ్ తో అలాంటి ఆఫర్లే రాసాగాయి. అయితే అదే పనిగా క్యూట్ లుక్స్ తో తనని ఎవరు గుర్తించట్లేదని ఒక్కసారిగా హాట్ లుక్ లో కనిపించేందుకు సిద్ధమైంది. ఆ క్రమంలోనే సీనియర్ హీరో నాగార్జున సరసన సోగ్గాడే చిన్ని నాయనాలో ఆడి పాడింది.

lavanya-tripathi-compramise-with-young-hero-romanc

ఆ సినిమాలో లావణ్య హాట్ లుక్స్ కు అందరు ఫిదా అయ్యారు. అయితే ఆ క్రేజ్ ను అమ్మడు అన్నివిధాలుగా వాడుకోలేకపోయింది. ఓ పక్క కుర్ర హీరోలతో జోడి కడుతున్న ఈ అమ్మడు ఛాన్స్ వస్తే ఎలా నటించేందుకైనా సిద్ధమే అన్నట్టు ఉంది. ఇక ఇప్పుడు ఆ అవకాశం కూడా కష్టమే అని అనిపించింది కాబోలు హీరో ఎవరైనా సరే చేసేస్తా అంటుంది.

lavanya-tripathi-compramise-with-young-hero-romanc

ప్రస్తుతం నిఖిల్ హీరోగా తమిళ సూపర్ హిట్ సినిమా కణితన్ తెలుగు వర్షన్ సినిమాలో లావణ్య ఛాన్స్ పట్టేసింది. గీతా ఆర్ట్స్ బ్యానర్లో శ్రీరస్తు శుభమస్తు మంచి హిట్ ఇచ్చినా మళ్లీ అవకాశం తెచ్చుకోలేకపోయింది. మిస్టర్, యుద్ధం శరణం సినిమాలు కూడా ఫ్లాప్ అవడంతో ఆమెకు అవకాశం ఇచ్చే వారు కరువయ్యారు.

lavanya-tripathi-compramise-with-young-hero-romanc

అందుకే వచ్చిన ఏ అవకాశం వదలకుండా నిఖిల్ సినిమాకు కాంప్రమైజ్ అయ్యి ఓకే చెప్పిందట. యువ హీరో నిఖిల్ రీసెంట్ గా కిరాక్ పార్టీతో సందడి చేశాడు. కణితన్ సినిమా తమిళ దర్శకుడు టి.ఎన్ సంతోష్ ఈ సినిమాను తెలుగులో డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ సినిమాకు టైటిల్ గా ముద్ర అని ప్రచారంలో ఉంది.  



lavanya-tripathi-compramise-with-young-hero-romanc
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
సాహో రిలీజ్ డేట్ ఫిక్స్.. ప్రభాస్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్..!
ఇండియన్-2లో తెలుగు కమెడియన్ ఛాన్స్.. శంకర్ ఈసారి ప్లాన్ మార్చాడు..!
రామ రావణ రాజ్యం.. ఫ్యాన్స్ కు షాక్..!
ఆ దర్శకుడి మీద నానికి అంత నమ్మకం ఏంటో..!
రవితేజ సినిమా అపరచితుడుతో పోలికేంటి..!
రాజమౌళి ఆలోచనలను మార్చిన బిగ్ బాస్..!
టాక్సీవాలా దేవరకొండ విజయ్ అసలు దమ్ము తెలుస్తుంది
పాతికేళ్ల కల నెరవేర్చుకున్న తమిళ హీరో విజయ్..!
మహేష్ నిర్ణయంతో ఆగ్రహంలో బాలకృష్ణ
'రామ్'రావు ఇద్దరు ఇద్దరే.. జక్కన్న ఎలా చెక్కుతాడో.. రాజమౌళికి అసలు సిసలు పరిక్ష
About the author

The man who turned his life and all to clinch scramble for detecting identity. They probably waiting for a special in there life like me. In my life the only main thing is movies. Am a screenplay writer, article writer. I changed my passion is my livelihood. Reviews and Analytical content writing is my strengths. Making films is my final goal.