Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Thu, Feb 21, 2019 | Last Updated 2:40 am IST

Menu &Sections

Search

నాని కి ఆల్ ది బెస్ట్ చెప్పిన మంచు లక్ష్మి!

నాని కి ఆల్ ది బెస్ట్ చెప్పిన మంచు లక్ష్మి!
నాని కి ఆల్ ది బెస్ట్ చెప్పిన మంచు లక్ష్మి!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
ఎన్టీఆర్ హోస్ట్‌గా బుల్లితెర‌పై సంచ‌ల‌నం క్రియేట్ చేసిన తెలుగు రియాలిటి షో బిగ్ బాస్‌. ఈ కార్య‌క్ర‌మంతోనే ఎన్టీఆర్ బుల్లితెర‌కి డెబ్యూ ఇచ్చాడు. బిగ్ బాస్ సీజ‌న్ 1లో జూనియ‌ర్ త‌న‌దైన సంబాష‌ణ‌ల‌తో పాటు కంటెస్టెంట్‌ల‌ని డీల్ చేసిన విధానం బుల్లితెర ప్రేక్ష‌కుల‌కి ఎంత‌గానో న‌చ్చేసింది. బిగ్ బాస్ 2 సీజ‌న్ ఎప్పుడు మొద‌లు అవుతుందా అని ప్రేక్ష‌కులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. బిగ్‌బాస్‌ సెలబ్రిటీ షో రెండో సీజన్‌కు వ్యాఖ్యాతగా నేచురల్‌ స్టార్‌ నాని వ్యవహరించనున్న విషయం తెలిసిందే.
nani-jr-ntr-big-boss-2-season-2-host-tv-show-manch
ఈ విషయాన్ని అధికారింగా ఓ పోస్టర్‌తో కన్ఫామ్‌ చేశారు నాని. బిగ్‌బాస్‌ 2లోగోతో పాటు నాని లుక్‌ను ఇందులో చూడవచ్చు. ‘బాబాయ్‌.. ఈసారి ఇంకొంచం మసాలా.. బిగ్‌బాస్‌తెలుగు2’ అని నాని ట్వీట్‌ చేయగా వైరల్‌ అవుతోంది. నాని ట్వీట్‌పై స్టార్‌ మా స్పందిస్తూ.. ‘స్టార్‌ మా నానికి ఆహ్వానం పలుకుతోంది. వ్యాఖ్యాతగా నాని సక్సెస్‌ అవ్వాలని అకాంక్షిస్తూ’ నాని ట్వీట్‌ను రీట్వీట్‌ చేసింది. బిగ్‌బాస్‌ సెలబ్రిటీ షో రెండో సీజన్‌కు వ్యాఖ్యాతగా నేచురల్‌ స్టార్‌ నాని వ్యవహరించనున్న విషయం తెలిసిందే. ఈ విషయాన్ని అధికారింగా ఓ పోస్టర్‌తో కన్ఫామ్‌ చేశారు నాని. బిగ్‌బాస్‌ 2లోగోతో పాటు నాని లుక్‌ను ఇందులో చూడవచ్చు. 
nani-jr-ntr-big-boss-2-season-2-host-tv-show-manch
స్టార్ మా బిగ్ బాస్ 2 సీజ‌న్‌కి సంబంధించి నానినే వ్యాఖ్యాత అంటూ ఓ పోస్ట‌ర్‌ని సోష‌ల్ మీడియా ద్వారా షేర్ చేసింది. అంతేకాదు ఓ ప్రోమోని కూడా విడుద‌ల చేసింది. ఈ వీడియోని నాని త‌న ట్విట్ట‌ర్‌లో షేర్ చేస్తూ .. బిగ్ బాస్ 2ని లీడ్ చేస్తుంది నేనే. ‘బాబాయ్ ఈసారి ఇంకొంచెం మసాలా’ అంటూ కామెంట్ పెట్టాడు. అంటే బిగ్ బాస్ 2 సీజ‌న్ మాంచి మ‌సాలాతో బుల్లితెర ప్రేక్ష‌కుల‌కి కావ‌ల‌సినంత వినోదం అందిస్తుంద‌ని తెలుస్తుంది.   బిగ్‌బాస్ 2 సెట్‌లో కంటస్టంట్స్‌కు మంచి సౌకర్యాలు కూడా అందుబాటులో ఉంచనున్నారని టాక్. అంతేకాకుండా సీజన్ 2కు ప్రైజ్‌మనీని భారీ మొత్తంలో పెంచనున్నట్లు తెలుస్తోంది.

nani-jr-ntr-big-boss-2-season-2-host-tv-show-manch
వంద ఎపిసోడ్స్‌లుగా తీయనున్న సీజన్ 2 షూటింగ్ జూన్‌లో ప్రారంభం కానుంది. వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్న నాని త్వరలోనే బిగ్ బాస్ 2 సెట్స్‌లో అడుగు పెట్ట‌నున్నాడు. తాజాగా నానిని ఎంపిక చేయడం పట్ల మంచు లక్ష్మి స్పందించింది. "చాలా గొప్ప అనౌన్స్ మెంట్. నానిని హోస్ట్ గా ప్రకటించడం చాలా సంతోషంగా ఉంది. నానీ, ఆల్ ది బెస్ట్. నాకు తెలుసు.. నువ్వు అదరగొడతావు" అంటూ ట్వీట్ చేసింది.
nani-jr-ntr-big-boss-2-season-2-host-tv-show-manch
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
సుబ్రహ్మణ్యపురం దర్శకునితో సందీప్‌కిషన్ చిత్రం
జయరాం హత్య కేసులో కొత్త ట్విస్ట్.. విచారణకు కూన శ్రీశైలం గౌడ్‌ !
ట్విటుకు నోటు..కోబ్రాపోస్ట్ స్ట్రింగ్ ఆపరేషన్ లో అడ్డంగా దొరికిపోయిన సినీ ప్రముఖులు!
పుల్వామా దాడి చేసింది మేమే..రెండో వీడియోను విడుదల చేసిన జైషే!
థ్రిల్లర్ నేపథ్యంలో నయనతార ‘ఐరా’డేట్ వచ్చేసింది!
రానా‘మహానాయకుడు’మేకింగ్ వీడియో!
కేటీఆర్ ట్విట్ చేసిన వన్నీ వీడియో చూస్తే..నవ్వు ఆపుకోలేరు!
‘ఎన్టీఆర్ మహానాయకుడు’నుంచి ఎమోషనల్ ప్రోమో!
బాబోయ్ ‘వేర్ ఈజ్ ది వెంకటలక్ష్మి’భయపెట్టేస్తోంది!
దీక్షితులు మృతికి నాట్స్ సంతాపం
గులాబీ రేకుల్లాంటి పెదాల కోసం!
తొమ్మిదో రోజూ నష్టాల్లో సెన్సెక్స్!
గుత్తి వంకాయ కర్రీ!
అక్కినేని అబ్బాయికి..బొమ్మరిల్లు భాస్కర్ హిట్ ఇస్తాడా!
సీఎం టూర్ లో రైతు మృతి..ఇంత రాక్షసత్వమా అంటూ జగన్ ట్విట్!
అడివి శేషు తో నాగార్జున మేనకోడలు సుప్రియ పెళ్లి?!
జగన్ తో హీరో నాగార్జు భేటీ..ఏంటో ఆ రహస్య మంతనాలు!
సల్మాన్ మూవీ నుంచి పాక్ సింగర్ ఔట్!
లిస్ట్‌-ఎ క్రికెట్‌లో మరో చెత్త రికార్డు!
బెంగళూరు ఏరో ఇండియా ప్రదర్శనలో అపశృతి!
అందుకే  ఆ క్లైమాక్స్ మార్చారట!
 తెలంగాణ మంత్రివర్గ విస్తరణ..రాజ్‌భవన్‌లో మంత్రుల ప్రమాణస్వీకారమహోత్సవం!
రాజస్థాన్ లో దారుణం!
మంచి నీరు మందు వంటిది...దానిని త్రాగే పద్ధతి!
ప్రముఖ నటుడు దీక్షితులు మృతి!
పాయల్ ఎక్కడా తగ్గడం లేదే!
నానికి విలన్ గా 'ఆర్ ఎక్స్ 100' హీరో?!
About the author

DESIGNING IS MY PASSION AND I LIVE MY PASSION EVERYDAY.