Katamarayudu telugu movie review | Katamarayudu Movie Review Rating | Katamarayudu Review | Pawan Kalyan Katamarayudu

X
close save
crop image
x
TM
Tue, Sep 25, 2018 | Last Updated 2:14 pm IST

Menu &Sections

Search

2 మిలియన్ల క్లబ్‌లో ‘మహానటి’!

2 మిలియన్ల క్లబ్‌లో ‘మహానటి’!
2 మిలియన్ల క్లబ్‌లో ‘మహానటి’!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
తెలుగు రాష్ట్రాల్లోనే కాదు ఓవర్సీస్ లో కూడా ‘మహానటి’ కలెక్షన్ల సునామీ సృష్టిస్తుంది.  తెలుగు తెరపై మొదటి సారిగా మహానటి సావిత్రి జీవిత కథ ఆధారంగా చేసుకొని నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించిన ‘మహానటి’ విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకుంది.  అయితే ఈ సినిమా పై మొదట్లో ఎన్నో అనుమానాలు వచ్చినా..ఆమె జీవిత కథ లో ఏవైనా కాంట్రవర్సీలు ఉంటాయని పుకార్లు వచ్చినా..వాటన్నింటికి చెక్ పెడుతూ ‘మహానటి’ థియేలర్లో రిలీజ్ అయిన తర్వాత ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. 
mahanati-movie-boxoffice-collections-nag-ashwin-ke
కథ, కథనంతో పాటు ప్రధానపాత్రాధారుల నటన, దర్శకత్వం, సంగీతం ఇలా ప్రతి విభాగంలోనూ సినిమా అందరినీ ఆకట్టుకోవడంతో ఈ రేంజ్ కలెక్షన్లు వచ్చినట్లు ట్రేడ్ పండితులు భావిస్తున్నారు. ఈ చిత్రంలో కీర్తి సురేశ్ సావిత్రి పాత్రకు జీవం పోసిందని..ఎక్కడా ఏమాత్రం విమర్శలకు తావివ్వకుండా సినిమా ఎంతో అద్బుతంగా తీర్చి దిద్దారని టాక్ వినిపించింది. 

mahanati-movie-boxoffice-collections-nag-ashwin-ke
కీర్తి సురేశ్ సావిత్రి పాత్రలో కనిపించగా.. దుల్కర్ సల్మాన్, సమంత, విజయ్ దేవరకొండ, రాజేంద్రప్రసాద్, క్రిష్, తరుణ్ భాస్కర్ తదితరులు ముఖ్యపాత్రలో నటించారు. వైజయంతీ మూవీస్ బ్యానర్‌ నిర్మాణంలో స్వప్నా దత్, ప్రియాంక దత్ నిర్మించిన ఈ చిత్రానికి నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించారు. మిక్కీ జే మేయర్ సంగీతాన్ని అందించారు. ఈ నేపథ్యంలో తాజాగా అమెరికాలో 2 మిలియన్ల క్లబ్‌లో చేరింది మహానటి. ఇక మహానటి సినిమా చూసిన ప్రేక్షకులే కాదు సినీ, రాజకీయ నాయకులు కూడా ఎంతో మెచ్చుకున్నారు.  


mahanati-movie-boxoffice-collections-nag-ashwin-ke
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
‘చంద్రోదయం’బాబు ఫస్ట్ లుక్!
‘దేవదాస్’కి యూ/ఏ సర్టిఫికెట్..!
వరదల్లో చిక్కుకున్న హీరో కార్తీ..కనీసం ఆహారం కూడా లేదట!
‘హలో గురు ప్రేమకోసమే’ఫస్టు సింగిల్ రిలీజ్!
బిగ్ బాస్ లో కౌశల్ వేస్ట్..కత్తి మహేష్ షాకింగ్ కామెంట్స్!
బిగ్ బాస్ హౌజ్ లోకి మరోగెస్ట్!
‘గీతాగోవిందం’తో పరుశరామ్ కి భలే కలిసొచ్చింది!
అదిరిందయ్యా..విజయ్!
బిగ్ బాస్ రోల్ రైడా ఔట్..ఆ ముగ్గురే ఫైనల్!
‘అరవింద సమేత’నుంచి మరోలీక్..!
ఘనంగా..ఖైరతాబాద్ గణేశుని నిమజ్జనం!
‘వర్మ’లో అర్జున్ రెడ్డిని దింపేశారు!
కూతురు ప్రేమ పెళ్లికి వెంకటేష్ గ్రీన్ సిగ్నల్!
కోలీవుడ్ అర్జున్ రెడ్డిగా ‘వర్మ’ఫస్ట్ లుక్!
ఆ విషయంలో..క్షమించండి!
అక్కడ ఫోర్న్ సైట్లు పూర్తిగా నిషేదం!
పగవాడికి కూడా ఇలాంటి అన్నయ్య ఉండొద్దు బాబోయ్ : వెన్నెల కిషోర్
‘ఎన్టీఆర్’బయోపిక్ లేటెస్ట్ అప్ డేట్!
ప్రియా వారియర్ పరువు తీసిన వీడియో సాంగ్..అన్నీ డిస్ లైక్స్!
ప్రణయ్..హత్యపై ఘాటుగా స్పందించిన వర్మ!
థ‌గ్స్ ఆఫ్ హిందూస్థాన్ : సూరియాగా క్ర‌తినా కైఫ్
బాలీవుడ్ లోకి విరాట్ కోహ్లీ..ఫస్ట్ లుక్ పోస్టర్!
స్టుప్పిడ్..స్టుప్పిడ్ బాయ్ ఫ్రెండ్..‘అదుగో’ఫ‌స్ట్ లిరిక‌ల్ వీడియో రిలీజ్
ఫినాలేకి చేరుకున్న సామ్రాట్..కౌశల్..గీతా టాస్క్ సూపర్!
ఆలియాభట్ ‘సడక్ 2’టీజర్ రిలీజ్!
'ఆర్ఎక్స్100' హీరో కార్తికేయ కొత్త సినిమా ‘హిప్పీ’!
బిగ్ బాస్ విన్నర్ ఎవరో చెప్పేశాడు!