Katamarayudu telugu movie review | Katamarayudu Movie Review Rating | Katamarayudu Review | Pawan Kalyan Katamarayudu

X
close save
crop image
x
TM
Mon, Dec 17, 2018 | Last Updated 10:29 pm IST

Menu &Sections

Search

ఇంటర్వ్యూలో.. తన హావభావాలతోనే సమాధానాలు చెప్పిన మహానటి సావిత్రి..!

ఇంటర్వ్యూలో.. తన హావభావాలతోనే సమాధానాలు చెప్పిన మహానటి సావిత్రి..!
ఇంటర్వ్యూలో.. తన హావభావాలతోనే సమాధానాలు చెప్పిన మహానటి సావిత్రి..!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
తెలుగు ఇండస్ట్రీలో మహానటి సావిత్రి అంటే ఎంత గొప్ప పేరు ఉందో కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు.  మహానటులు ఎన్టీఆర్, ఏఎన్ఆర్, ఎస్వీ రంగారావు లతో పోటీ పడి నటించి వారిచే షబాష్ అనిపించుకున్న గొప్ప నటి సావిత్రి.  కేవలం తన కళ్లతోనే సన్నివేశాన్ని రక్తికట్టించగల నటి సావిత్రి..ఇప్పటి వరకు ఆమెలా నటించగల నటి ఎవరూ లేరని..ఎంతో మంది హీరోయిన్లు ఆమెను ఆదర్శంగా తీసుకుంటారు. 
mahanati-savitri-answering-questions-face-expressi
తాజాగా సావిత్రి జీవిత కథ ఆధారంగా చేసుకొని దర్శకులు నాగ్ అశ్విన్ తెరకెక్కించిన ‘మహానటి’ ఘన విజయం సాధించింది.  తెలుగు రాష్ట్రాల్లోనే కాదు ఓవర్సీస్ లో కూడా తన సత్తా చాటుతుంది. ఆమె 1963లో ‘సినిమా రంగం’ అనే పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వివిధ ప్రశ్నలకు ఆమె అభినయంతోనే ఇచ్చిన సమాధానాలు నిజంగా ఆమె నటనకు అద్దం పట్టే విధంగా కనిపిస్తుంది. 

mahanati-savitri-answering-questions-face-expressi

అత్యవసర పరిస్థితిలో యుద్దరంగం నుంచి పిలుపు వస్తే..మీరు ముందజ వేస్తారా?

mahanati-savitri-answering-questions-face-expressi

మీ అమ్మాయి చిరంజీవి విజయ కూడా మీ అడుగు జాడల్లో నడుస్తూ..మీలాగే అఖిలభారత తారగా ఖ్యాతి గడిస్తుందా?

mahanati-savitri-answering-questions-face-expressi
మార్కెట్ లోకి వచ్చే లేటెస్ట్ ఫాషన్ చీరలకు ఎన్నుకోవడంలో మీరు చాలా నేర్పుదల చూపిస్తారటగా?

mahanati-savitri-answering-questions-face-expressi

మీరు నాస్తికులా?

mahanati-savitri-answering-questions-face-expressi

అన్నట్లు మీ ఇంట్లో ఎవరిదండీ పై చేయి? మీదా, మీ శ్రీవారిదా?

mahanati-savitri-answering-questions-face-expressi

మీరు ఆవకాయను మరచిపోలేదుగా?

mahanati-savitri-answering-questions-face-expressi

మీ కుమార్తె చింరజీవి విజయకు త్వరలోనే తమ్ముడో , చెల్లాయో పుట్టబోతున్నారని..?

mahanati-savitri-answering-questions-face-expressi

దేహం నాజూకుగా ఉండడానికి మీరు ప్రతిరోజూ తగు పరిశ్రమ చేస్తారా?

mahanati-savitri-answering-questions-face-expressi

మీరింకా సన్నబడతారా?

mahanati-savitri-answering-questions-face-expressi

ఏకాంతంగా ఉన్నపుడు మీ శ్రీవారు మిమ్మల్ని ఏ విధంగా సంబోదిస్తారో తెలుసుకోవచ్చా?

mahanati-savitri-answering-questions-face-expressi

సెట్ మీదికి వెళ్లే ముందు మీరు ధరించబోయే పాత్ర గురించి మీ మనసులో ఒక సుస్పష్ట రూపాన్ని చిత్రించుకుంటారా?

mahanati-savitri-answering-questions-face-expressi

మీకు కాస్త ముక్కోపం ఉందని ఎవరో అన్నారు...నిజమేనా?

mahanati-savitri-answering-questions-face-expressi

మీకు మంత్రి పదవి లభిస్తే..?

mahanati-savitri-answering-questions-face-expressi

స్విమ్మింగ్ దుస్తులో మీరు నటించడానికి ఇష్టపడతారా?mahanati-savitri-answering-questions-face-expressi
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
ఏపీ సచివాలయం ఉద్యోగుల మృతి పై సీఎం  చంద్రబాబు దిగ్భ్రాంతి!
క్రిస్ మస్ స్పెషల్ రెస్పీ..చాకొలెట్ కేక్
‘క్రిస్ మస్’అంటే కొత్త చిత్రాలకు పండుగే..!
క్షమా..దయాగుణమే..ఏసు క్రీస్తు సందేశం!
కాంతారావు బయోపిక్ : ‘రాకుమారుడు’షూటింగ్ కి రంగం సిద్దం!
భయపెట్టడానికి వస్తున్న‘బంజార’!
సీఎం చంద్రబాబు ఇంట విషాదం!
రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు చెప్పిన ఎమ్మెల్యే హరిప్రియ!
ఉగ్రవాదిగా మారిన ‘హైదర్’మూవీ నటుడు?..ఎన్ కౌంటర్ లో హతం!
‘ఎన్టీఆర్’బయోపిక్ లో చంద్రబాబు గా రానా లుక్!
మోహన్ లాల్‘ఒడియాన్’భారీ కటౌట్!
బైక్ ని ఢీ కొన్న హీరోయిన్ కారు..వ్యక్తి మృతి!
హాకీ వరల్డ్ కప్ 2018:నేడు నెదర్లాండ్స్‌తో భారత్ ఢీ!
‘చిత్రలహరి’పై ఎన్నో ఆశలు!
ముఖ్యమంత్రిగా కేసీఆర్ ప్రమాణ స్వీకారం..!
‘ఎఫ్ 2’లో కామెడీ సూపర్ : మహేష్ ట్విట్
పండక్కి కాస్త గట్టిగా నవ్విస్తారట..ఈ అల్లుళ్లు!
కేసీఆర్ కుటుంబంపై విమర్శలు చెయ్యను! : జగ్గారెడ్డి
తెలంగాణాలో ఇక‌, టీడీపీ చాప‌చుట్టేసిన‌ట్టేనా..!
About the author

DESIGNING IS MY PASSION AND I LIVE MY PASSION EVERYDAY.