Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Fri, Mar 22, 2019 | Last Updated 9:47 am IST

Menu &Sections

Search

"మహానటి" కి ఓవర్సీస్ లో 2 మిలియన్ల డాలర్ల వర్షం - ఇక్కడ కలక్షన్స్ అద్భుతం

"మహానటి" కి ఓవర్సీస్ లో 2 మిలియన్ల డాలర్ల వర్షం - ఇక్కడ కలక్షన్స్ అద్భుతం
"మహానటి" కి ఓవర్సీస్ లో 2 మిలియన్ల డాలర్ల వర్షం - ఇక్కడ కలక్షన్స్ అద్భుతం
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
తెలుగు చిత్రసీమ చరిత్రను ఒక సాధారణ బడ్జెట్ సినిమా అద్భుత నేపధ్యమున్న కథానాయకి కథతో బిగ్ బడ్జెట్ సినిమాని తలపించేటట్లు, మిరుమిట్లు గొలిపే విజయాన్ని సాధించింది. తెలుగు సినిమా తొలి "జీవిత కథా చిత్రం" అంటే "ఫస్ట్ బయోపిక్ మూవీ - మహానటి" చారిత్రాత్మక విజయం సాధించింది. 
tollywood-news-mahanati-savitri-story-biopic-keert
సృజనాత్మక నూతన దర్శకుడు నాగ్ అశ్విన్ తన రెండవ ప్రయత్నంగా "అలనాటి మేటి మహానటి సావిత్రి" జీవిత కథ ఆధారంగా కీర్తీ సురేష్ ప్రధాన పాత్రలో నటించగా తెరకెక్కించిన ఈమూవీ విడుదలైన తొలిరోజునుండి కలెక్షన్ల సునామీ సృష్స్టిస్తూ వది వదిగా అడుగులువేసి ఇప్పుడు పరుగులు తీస్తోంది. "రంగస్థలం, భరత్ అనే నేను"  లాంటి అతి పెద్ద బడ్జెట్ తో నిర్మించబడి విజయవంతమైన చిత్రాల వీరవిహారం నడుమ చిన్నగా తన ప్రయాణం ప్రారంభించి గంగోత్రిలా మారి "మహానటి" టాప్ కలెక్షన్లు సాధించిన సినిమాల సరసిన నిలిచింది. 
tollywood-news-mahanati-savitri-story-biopic-keert
మే 9న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన ఈ మూవీ తెలుగు రాష్ట్రాల్లో విశేషమైన ఆదరణ పొందింది. ఇక విదేశాల్లో తిరుగులేని కలెక్షన్లతో తన సత్తా చాటుతోంది. 150లొకేషన్ల లో భారీగా విడుదలైన ఈ మూవీ 5రోజుల్లోనే "మిలియన్ల డాలర్ల క్లబ్‌" లో చేరి తిరుగులేని రికార్డులు నమోదు చేయగా, తొలి "9 రోజుల్లో రెండు మిలియన్ల డాలర్ల క్లబ్‌" లో చేరినట్టు ప్రముఖ మూవీ అనలిస్ట్ "రమేష్ బాలా" తన ట్వీట్ ద్వారా తెలియజేశారు.ప్రస్తుతం ఈ మూవీ 120లొకేషన్లలో విజయవంతంగా ప్రదర్శితం అవుతోంది. 
tollywood-news-mahanati-savitri-story-biopic-keert

ఇక మొత్తం కలెక్షన్స్ విషయానికి వస్తే, ప్రపంచవ్యాప్తంగా తొలి తొమ్మిది రోజులకు గానూ ₹41.80 కోట్ల గ్రాస్, ₹23.30 కోట్లు షేర్ సాధించినట్టు తెలుస్తుంది. ఇక ఏపీ, నైజాం ఏరియాల్లో ₹21.90 కోట్ల గ్రాస్, ₹12.80 కోట్ల షేర్ సాధించినట్లు తెలుస్తోంది. వీటిపై ఇంకా అధికారక సమాచారం రావాల్సిఉంది. ఇక ఓవర్సీస్‌లో ₹ 2 మిలియన్ల క్లబ్‌ లో చేరిన తెలుగు చిత్రాల వరుస చూస్తే:  

1. బాహుబలి 2 
2. బాహుబలి 
3. రంగస్థలం 
4. భరత్ అనే నేను 
5. శ్రీమంతుడు
6. అ.. ఆ 
7. ఖైదీ నెం. 150 
8. ఫిదా 
9. అజ్ఞాతవాసి 
10. నాన్నకు ప్రేమతో 
11. మహానటి 
tollywood-news-mahanati-savitri-story-biopic-keert
నటీ నటులు కీర్తి సురేష్, దుల్కర్ సల్మాన్, సమంత, విజయ్ దేవరకొండ, మోహన్‌బాబు, రాజేంద్ర ప్రసాద్, షాలిని పాండే, ప్రకాష్ రాజ్, దర్శకులు క్రిష్, అవసరాల శ్రీనివాస్,   తదితరులు నటించిన ‘మహానటి’ సినిమా విడుదలై 10 రోజులు పూర్తి చేసిని రికార్డ్ కలెక్షన్ల సాధిస్తున్న తరుణంలో పలువురు శుభాకాంక్షల్ని తెలియ జేస్తున్నారు. ఈ సందర్భంగా  ఇండియా హెరాల్ద్ గ్రూప్ తన శుభాకాంక్షలు తెలుపుతుంది. 

tollywood-news-mahanati-savitri-story-biopic-keert

tollywood-news-mahanati-savitri-story-biopic-keert
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
పాక్‌ గుండెజారి పోతోంది F-16 ప్రాణం చిలకలో దాగుంది!
దేశ రక్షణతో రాజకీయాలు చేస్తున్న యుపి సమాజ్ వాదీ పార్టీ నాయకుడు రాం గోపాల్ యాదవ్-
సుమలత కన్నడనాట ఎన్నికల్లో గెలిస్తే ఇండిపెండెంట్ గా రికార్డే!
ఉత్తరప్రదేశ్ ను గెలిచేవాడే డిల్లీకి చక్రవర్తి
అప్పుడే వివాదసుడిలో ప్రియాంక గాంధి
మనోహర్ పారికర్ విశ్వవిజేత ఎలా అయ్యారో తెలుసా! ఒక షాకింగ్ ఉదాహరణ!
ఎడిటోరియల్: చంద్రబాబును ఏవరూ ఓడించ లేరు - ఆ ఒక్కటి తప్ప
షాకింగ్ న్యూస్: డికే అరుణ బిజేపిలోకి! కాంగ్రెస్ బుట్ట తెలంగాణా దులిపేస్తుందా!
వివేకా హత్యకు ముందు కుక్క హత్య - అజ్ఞాతవ్యక్తి నుంచి బెదిరింపు మెసేజ్! నిందితులు దొరికినట్లే?
షాకింగ్: పికె సున్నితంగా కొట్తిన దెబ్బ చంద్రబాబు నవనాడులపై తగిలినట్లే? నోటి దూలకు..?
శృంగార దీవిలో ఆంభోది మద్యలో శృంగార రసకేళీ విలాసం
ప్రియాంక గాంధీ వాధ్రా హనుమాన్ ఆలయంలో పూజలు..గంగలో పడవ ప్రయాణం ఎన్నికల జిమ్మిక్స్
మరో ప్రఖ్యాత చానల్ టైమ్స్ నౌ-వీఎంఆర్ సర్వే: ఏపిలో వైసిపి ప్రభంజనం
లోకెష్ కోసం మంగళగిరిలో బలహీన అభ్యర్ధిని నిలిపితే పవన్ కళ్యాన్ చరిత్ర హీనుడుగా మిగలటం గ్యారంటీ
"మేం కాదు చంద్రబాబే మా కింద పనిచేశారు-మేమే సీనియర్లం" వదరు బోతుకు సరైన సమాధానం సంచలనం
పాక్ అణ్వా యుధ కర్మాగారంలో ఏం జరుగుతుంది? అంతా అనుమానాస్పదమే!
రాజకీయాల్లో సామాన్యుడు ప్రజలకు మనోహరుడు పారికర్ కన్నుమూశారు
ఇండో-పాక్ సరిహద్దుల్లో ఉద్రిక్తత-భారత ఫైటర్ జెట్స్ మోహరింపు-మాయమైన పాక్ నేవీ
సర్జికల్ స్ట్రైక్స్-2 తరవాత భారత్-పాక్ మద్య అణుయుద్ధం దాడిని అడ్డుకొన్న అమెరికా!
జనసేన లో సిబిఐ మాజీ జాయింట్ డైరెక్టర్ లక్ష్మినారాయణ
About the author